రెండు జెళ్ల చిట్టి సితార.. మురిసిపోతోన్న నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ కావాలంటే నమ్రతను ఫాలో అవ్వాల్సిందే. నమ్రత ఎప్పటికప్పుడు ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలు, పిల్లలు చేసే అల్లరి గురించి మహేష్ బాబు ఫన్నీ మూమెంట్స్‌ను షేర్ చేస్తూనే ఉంటుంది. ఈ లాక్డౌన్‌లో మహేష్ బాబు ఫ్యామిలీ చేసిన సందడి అంతా ఇంతా కాదు. తండ్రీ కూతుళ్లు కలిసి చేసిన అల్లర్లు వీడియోల రూపంలో నమ్రత బయట పెట్టింది.

ఆ మధ్య డ్రగ్స్ కేసులో నమ్రతపై ఆరోపణలు రావడం, నెటిజన్లు పదే పదే అవే ప్రశ్నలు అడుగుతుండటంతో నమత్ర తన కామెంట్ సెక్షన్లలో కోత విధించింది. కొందరికి మాత్రమే కామెంట్ పెట్టే సౌలభ్యాన్ని ఇచ్చింది. మధ్యలో నమ్రత కాస్త స్తో అయినట్టు కనిపించినా మళ్లీ పుంజుకుంది. వరుసగా ఫోటోలు షేర్ చేస్తూ ఘట్టమనేని అభిమానులను ఖుషీ చేస్తోంది. చిట్టి సితారా క్యూట్ ఫోటోలను షేర్ చేస్తూ అందర్నీ ఎంటర్టైన్ చేస్తోంది.

Namrata Shirodkar Shares Sitara Adorable Pic

Recommended Video

#SarkaruVaariPaata: Kichcha Sudeep To Play Key Role In Mahesh Babu's Movie | Filmibeat Telugu

తాజాగా రెండు జడలు వేసుకుని, బుద్దిగా ఉన్న సితార ఫోటోను షేర్ చేసింది. పుస్తకాలు రెడీగా పెట్టుకుని పట్టు పరికిణీ వేసుకుని ఉన్న సితారను చూసి నమత్ర మురిసిపోయింది. ఇంత మంచి డ్రెస్ కుట్టించినందుకు డిజైనర్లకు థ్యాంక్స్ కూడా చెప్పింది. అయితే ఇది గత సంవత్సం ఫోటో అని తెలుస్తోంది. అంతకు ముందు పులి చర్మం లాంటి దుప్పటి కప్పుకున్న క్యూట్ సితారా ఫోటోను షేర్ చేసింది. మొత్తానికి సితారా మాత్రం సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X