Don't Miss!
- News రాందేవ్‌బాబాకు సుప్రీం షాక్.. నేరుగా హాజరుకావాలని నోటీసులు!
- Lifestyle సంపూర్ణ సూర్యగ్రహణం 2024: అమెరికాలోని వందలాది పాఠశాలలకు సెలవు, ఎందుకో తెలుసా?ఆరోజు ఏం జరుగుతుందో తెలుసా
- Finance Patanjali: బాబా రామ్‌దేవ్, ఆచార్య బాలకృష్ణకు సుప్రీంకోర్టు షాక్.. షేర్ల పతనం..!
- Sports IPL 2024: మాటిస్తున్నా..జరిగేది అదే- గంభీర్
- Technology Samsung నుంచి గెలాక్సీ అల్ట్రా డేస్ సేల్! ఆఫర్ల వివరాలు
- Automobiles Ampere Nexus కశ్మీర్ టు కన్యాకుమారి 10,000 కి.మీ టెస్ట్ రైడ్ సక్సెస్.. ఇక ప్రత్యర్థి కంపెనీలకు వణుకే.!!
- Travel హోలీ సందర్భంగా దేశంలోని ఈ ప్రదేశాలను చుట్టేయండి..!
ఎద అందాలతో వల.. ‘నిధి’ది మామూలు రచ్చ కాదు!!
నిధి అగర్వాల్ సోషల్ మీడియాలో చేసే రచ్చ గురించి అందరికీ తెలిసిందే. వచ్చింది ఒక్క హిట్టే అయినా కూడా దాని ఇంపాక్ట్ మాత్రం బాగా పని చేస్తోంది. ఈ ఇస్మార్ట్ హీరోయిన్ సోషల్ మీడియాలో పుట్టించే వేడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిధి అగర్వాల్ ఈ మధ్య వరుసగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. వరుస ఘటనలతో నిధి అగర్వాల్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. షూటింగ్ లొకేషన్లో నిధి కోసం అభిమానులు ఎంతగా ఎగబెడ్డారో అందరికీ తెలిసిందే.
షూటింగ్ లొకేషన్లో సందడి..
నిధి అగర్వాల్ ఆ మధ్య గల్లా అశోక్ సినిమా షూటింగ్ కోసం రాజమండ్రికి వెళ్లింది. అక్కడ నిధిని చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. అందులో కొందరు అభిమానులు కింద పడ్డారు. నిధి అగర్వాల్‌తో సెల్ఫీలు దిగేందుకు ఎంతో ఆసక్తిని కనబరిచారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో ఎంతగానో వైరల్ అయ్యాయి.
ఈవెంట్లో వివాదం..
ఈశ్వరన్ సినిమా ఈవెంట్లో నిధి అగర్వాల్, దర్శకుడు సుశీంద్రన్ మధ్య జరిగిన మాటలు వివాదాన్ని రేకెత్తించాయి. శింబు మామ ఐ లవ్యూ అని చెప్పు అంటూ నిధి అగర్వాల్‌ను డైరెక్టర్ స్టేజ్ మీదే బలవంత పెట్టడం రచ్చగా మారింది. అది సరదా కోసమే అన్నానని దర్శకుడు క్లారిటీ ఇచ్చాడు.
సంక్రాంతి హీరోయిన్..
నిధి అగర్వాల్ నిజంగానే సంక్రాంతి హీరోయిన్ అయింది. ఈ సంక్రాంతికి కోలీవుడ్‌లో వరుసగా రెండు చిత్రాలతో ప్రేక్షకులను పలకరించింది. ఈశ్వరన్, భూమి చిత్రాలతో నిధి అగర్వార్ల కోలీవుడ్ ప్రేక్షకులను సంక్రాంతికి పలకరించింది. ఈ రెండు చిత్రాలు బాగానే క్లిక్ అయ్యాయి. నిధి అగర్వాల్‌కు మంచి పేరు వచ్చింది.
తాజాగా ఇలా..
మామూలుగా నిధి హాట్ హాట్ ఫోటోలతో రచ్చ చేస్తూ ఉంటుంది. మిర్రర్ సెల్ఫీలంటూ నెట్టింట్లో వేడి పుట్టిస్తుంది. తాజాగా నిధి కొన్ని ఫోటోలను షేర్ చేసింది. అందులో ఎద అందాలతో అందర్నీ కట్టిపడేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలన్నీ తెగ వైరల్ అవుతున్నాయి.