twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నిహారిక బాయ్ ఫ్రెండ్ కటౌట్ చూసారా.. పెరుగుతున్న ఫాలోయింగ్.. మరో హీరో వచ్చినట్లే!

    |

    మెగా డాటర్ నిహారిక కొణిదెల మొత్తానికి పెళ్లికి రెడీ అవుతోంది. గత కొన్నేళ్లుగా వస్తున్న రూమర్స్ కి ఫైనల్ గా ఎండ్ కార్డ్ పడింది. నిహారిక చాలా సంతోషంగా తన డ్రీమ్ బాయ్ ని పరిచయం చేసిన తీరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. గతంలో ఎప్పుడు లేని విధంగా అమ్మడు ఇన్స్టాగ్రామ్ లో సస్పెన్స్ క్రియేట్ చేస్తూ ఫైనల్ గా కాబోయే భర్తపై ఒక క్లారిటీ ఇచ్చేసింది.

    పెరుగుతున్న ఫాలోయింగ్..

    పెరుగుతున్న ఫాలోయింగ్..

    ప్రస్తుతం నిహారిక అలాగే ఆమె భర్త చైతన్య జొన్నలగడ్డ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక అతని ఇన్స్టాగ్రామ్ ఎకౌంట్ ఫాలోవర్స్ కూడా ఒక్కసారిగా పెరిగిపోతున్నారు. ఎనౌన్స్మెంట్ రాకముందు 1000ఫాలోవర్స్ కూడా లేరు. అతను ఎవరో తెలిసిన తరువాత కొన్ని నిమిషాల్లోనే 20వేల ఫాలోవర్స్ వచ్చేశారు. ఆ సంఖ్య పెరుగుతూనే ఉంది. చూస్తుంటే ఈ యువకుడు ఫ్యాషన్ వరల్డ్ ని చాలా ఇష్టపడేలా కనిపిస్తున్నాడు.

    కటౌట్ మామూలుగా లేదు..

    కటౌట్ మామూలుగా లేదు..

    ఇక చైతన్య మెగా ఫ్యామిలీలో ప్రతి ఒక్కరిని ఫాలో అవుతున్నాడు. నిహారిక కూడా చైతన్యని ఫాలో అవుతుండడంతో అతనే నిహారిక కాబోయే భర్త అని క్లారిటీ వచ్చేసింది. ఇక చైతన్య కటౌట్ చూసి చాలా మంది మెగా ఫ్యామిలీలో మరో హీరో వచ్చేశాడు అని కామెంట్ చేస్తున్నారు. అతను ఫోటోగ్రఫీతో పాటు ఎక్కువగా స్టైలిష్ వాచ్ లను ఇష్టపడతాడాని తెలుస్తోంది.

    వివరాల్లోకి వెళితే..

    వివరాల్లోకి వెళితే..

    గుంటూరు జిల్లాకు చెందిన చైతన్య VJ బిట్స్ పిలానిలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఇక చైతన్య తండ్రి టాప్ లెవెల్ పోలీస్ ఆఫీసర్ అని సమాచారం. గుంటూరు IG ప్రభాకర్ రావ్ కొడుకు అని కూడా ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేసింది. గత ఏడాది నుంచి నిహారిక పెళ్లి చేయాలని మెగా ఫ్యామిలీ ఆలోచిస్తోంది. ఇక ఫైనల్ గా నిహరికకు నచ్చినవాడు దొరకడంతో పెళ్లికి పనులు మొదలుపెట్టాలని ఆలోచిస్తున్నారు.

    Recommended Video

    Ram Charan & Upasana Celebrates 5 Years Of Wedding
     ఎంగేజ్మెంట్ ఎప్పుడంటే..

    ఎంగేజ్మెంట్ ఎప్పుడంటే..

    ఆగస్టు 13వ తేదీన నిహారిక - చైతన్య ఎంగేజ్మెంట్ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అసలైతే.. రెండు నెలల క్రితమే ఎనౌన్స్ చేయాలని అనుకున్నారట. కానీ కరోనా వల్ల కొన్ని రోజులు ఆలస్యం అయినట్లు తెలుస్తోంది. మొత్తానికి ఇరు కుటుంబాలు పెళ్లికి ఒప్పుకోవడంతో నిహారిక చాలా సంతోషంగా సోషల్ మీడియాలో ఫొటోస్ పోస్ట్ చేసింది.

    English summary
    With the statement made by Nagababu, there have been many news stories about niharika marriage. Rumors of the Mega Daughter wedding are currently being heard in Tollywood. Around the same time she left another special photo .. without Confusion. There are comments from netizens that there is another solid hero coming into the mega family.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X