మునుపెన్నడూ చూడని విధంగా.. చూపులతో మత్తెక్కిస్తోన్న నిహారిక

నిహారిక కొణిదెల పెళ్లి తరువాత చాలా మారిపోయింది. సోషల్ మీడియాలో పొట్టి డ్రెస్సుల్లో పిచ్చెక్కిస్తోంది. పెళ్లికి ముందు నిహారిక అందాల ప్రదర్శన దూరంగా ఉండేది. కానీ ఇప్పుడు నిహారిక మాత్రం మోడ్రన్ డ్రెస్సుల్లోనే ఎక్కువగా దర్శనమిస్తోంది. పెళ్లికి ముందు చేసుకున్న బ్యాచ్‌లర్ పార్టీ, గోవా పార్టీలో, ఇంట్లో మెగా పార్టీలో నిహారిక దుమ్ములేపేసింది. పొట్టి బట్టల్లో పిచ్చెక్కించింది. అలాంటి నిహారిక తాజాగా మరో ఫోటోను షేర్ చేసి షాకిచ్చింది.

సోషల్ మీడియాలో రచ్చ..

సోషల్ మీడియాలో రచ్చ..

గత కొన్ని రోజులుగా నిహారిక సోషల్ మీడియాలో వెరైటీ ఫోటో షూట్లతో నానా హంగామా చేస్తోంది. టోర్న్ జీన్స్ అంటూ రచ్చ చేయడం.. అలాగే షర్ట్ విప్పేసి అందాలను ప్రదర్శించడంతో నెటిజన్లు ఫిదా అవుతున్నారు. నిహారిక చేసే ఫోటో షూట్లు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

అందుకోసమేనా?

అందుకోసమేనా?

అయితే నిహారిక ఇప్పుడు ఓ వెబ్ సిరీస్‌తో బిజీగా ఉంది.అనసూయ ప్రధాన పాత్రలో రాబోతోన్న వెబ్ సిరీస్‌లో నిహారిక నటిస్తోంది. అయితే దీని షూటింగ్ పగలు రాత్రి అని లేకుండా షూటింగ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమె కాలికి గాయమైందన్న సంగతి తెలిసిందే.

భర్త సేవలు..

భర్త సేవలు..

కాలికి గాయమై నిహారిక ఇంట్లో ఉండగా.. చైతన్య సేవలు చేశాడు. గాయమై బెడ్‌ రెస్ట్ తీసుకుంటున్న శ్రీమతికి దగ్గరుండి మరీ సపరియలు చేశాడు. వాటిని సోషల్ మీడియాలో నిహారికపోస్ట్ చేయడంతో తెగ వైరల్ అయ్యాయి. అంతే కాకుండా నిహారిక నిన్నా మొన్నా షేర్ చేసిన వీడియోలు, పోస్ట్‌లు కూడా తెగ హల్చల్ చేశాయి.

బోల్డ్ అవతారంతో షాకిస్తోన్న హీరోయిన్ మహేశ్వరి

హాటీనా?బ్యూటీనా?

హాటీనా?బ్యూటీనా?

నిహారిక ఓ చిన్న పిల్లాడితో ఆడుకున్న ఆటలు, బుడ్డోడు అన్న మాటలు తెగ వైరల్ అయ్యాయి. తాను హాటీనా? బ్యూటీనా? అని నిహారిక అడగడం, ఆ బుడ్డోడు హాటీ అంటూ క్యూట్‌గా అనడంతో నెట్టింట్లో వైరల్ అయింది. అలాగే తాజాగా నిహారిక షేర్ చేసిన ఫోటో కూడా వైరల్ అవుతోంది.

కంటి చూపుతోనే..

కంటి చూపుతోనే..

నిహారిక తాజాగా ఓ ఫోటోను షేర్ చేసింది. ఇందులో హలీవుడ్ హీరోయిన్‌లా కనిపిస్తోంది. బ్లాక్ సూట్‌లో అలా దర్శనమిస్తూ కంటి చూపులతోనే మత్తెక్కిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఐకానిక్ లింగ్ సెరామిక్స్ కోసం నిహారిక ఇలా దర్శనమిచ్చింది. తన పేరు మీదున్నకోడ్‌ను వాడితే 15 శాతం డిస్కౌంట్ కూడా వస్తుందని చెప్పుకొచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X