ఇంకా ఏడు రోజులే ఉంది అంటూ.. కాబోయే భర్తతో నిహారిక రచ్చ

మెగా ఇంట్లో పెళ్లి సందడికి ఇంకా వారం రోజులే గ్యాప్ ఉంది. డిసెంబర్ 9న నిహారిక చైతన్యల పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. గత నెలలో నిహారిక మామగారు.. చైతన్య తండ్రి ప్రభాకర్‌ రావు తిరుమల దర్శనానికి వెళ్లడం, అక్కడ లగ్న పత్రికకు పూజ చేయడంతో పెళ్లి వివారాలన్నీ బయటకు వచ్చాయి. దాని కంటే ముందే నాగబాబు ఓ ఇంటర్వ్యూలో నిహారిక పెళ్లి గురించి అనేక విశేషాలను చెప్పాడు.

వరుణ్ తేజ్ చూసుకుంటున్నాడు..

వరుణ్ తేజ్ చూసుకుంటున్నాడు..

నాగబాబు ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిహారిక పెళ్లి గురించి కొన్ని విషయాలు చెప్పాడు. పెళ్లి డిసెంబర్‌లో జరుగుతుందని, డెస్టినేషన్ వెడ్డింగ్ ఉంటుందని, ఆ పెళ్లి బాధ్యతలన్నీ కూడా వరుణ్ తేజ్ చూసుకుంటున్నాడని తెలిపాడు. ఆ వార్తల తరువాత చైతన్య తండ్రి వాటిని అధికారికంగా ప్రకటించేశాడు.

అలా బయటకు వచ్చింది..

అలా బయటకు వచ్చింది..

నిహారికకు కాబోయే మామగారు.. చైతన్య తండ్రి ప్రభాకర రావు తిరుమలలో శుభలేఖను స్వామి వారి చెంత ఉంచి, ఆశీర్వచనం తీసుకున్న అనంతరం వివాహ వేదిక, సమయాన్ని ప్రకటించాడు. డిసెంబరు 9న రాత్రి 7 గంటల 15 నిమిషాలకు మూడు ముళ్లు వేయనున్నట్టు తెలిపాడు. రాజస్థాన్‌‌లోని ఉదయపూర్‌లో ఉన్న ఉదయ్ విలాస్‌ను వివాహ వేదికగా ఖరారు చేసినట్లు పేర్కొన్నారు.

 పార్టీల మీద పార్టీలు..

పార్టీల మీద పార్టీలు..

ఇక వివాహా సమయం దగ్గర పడుతున్న కొద్దీ నిహారిక పార్టీల మీద పార్టీలు చేసుకుంటోంది. గోవాలో ఫ్రెండ్స్‌తో పార్టీ చేసుకోగా.. ఈ మధ్య మెగా సోదరిమణులతో నైట్ పార్టీ చేసుకుంది. మళ్లీ హీరోయిన్లు లావణ్య త్రిపాఠితోనూ సపరేట్ పార్టీ చేసుకుంది. రీసెంట్‌గా భర్త చైతన్యతో కలిసి ఇంకొంతమంది ఫ్రెండ్స్‌తో పార్టీ చేసుకుంది.

Recommended Video

Sai dharam Tej Marriage Is Expected In 2021 Summer
ఇంకా ఏడు రోజులే..

ఇంకా ఏడు రోజులే..

ఇక పెళ్లికి వారం రోజుల సమయం మాత్రమే ఉందంటే నిహారిక ఫుల్ ఎగ్జైట్మెంట్‌లో ఉంది. ఈ మేరకు కౌంట్ డౌన్ స్టార్ట్ ఇక ఏడు రోజులే ఉంది అంటూ కాబోయే భర్తతో కలిసి ఫోటో దిగింది. ఇక రోజులు లెక్క పెడుదామ? ఏడు రోజులే ఉందంటూ ఓ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో తెగ వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X