ఎందుకీ కొటేషన్స్.. ఆ విషయాన్ని ఇంకా మరిచిపోలేక పోతున్నాడా?.. నోయల్ పోస్ట్స్ వైరల్

సింగర్ నోయల్-హీరోయిన్ ఏస్తర్ జంట విడిపోయిన సంగతి తెలిసిందే. ఏడాదికి పైగా వేరుగానే ఉంటోన్న జంట.. విడిపోయిన విషయాన్ని మాత్రం ఈ మధ్యే బయటకు చెప్పారు. విడాకుల కోసం ఎప్పుడో దరఖాస్తు చేసుకున్నామని, పెళ్లయ్యాక కొద్ది రోజులకే అభిప్రాయ బేధాలు వచ్చాయని చెపుకొచ్చారు. కోర్టు అధికారికంగా విడాకులు మంజూరు చేయడంతో డైవర్స్ విషయాన్ని బహిరంగంగా ప్రకటించారు.

నోయల్ స్పందన..

నోయల్ స్పందన..

మాకు అధికారికంగా విడాకులు మంజూరు అయ్యాయి. ఎన్నో రోజుల తరువాత మౌనం వీడుతున్నాము. ఈ విషయాన్ని కోర్టు అధికారికంగా ప్రకటించిన తరువాతే పబ్లిక్‌గా చెప్పాలని ఇన్ని రోజులు ఎదురుచూశాను అని నోయల్ విడాకులపై సెన్సేషనల్ పోస్ట్ చేశాడు. మరో వైపు ఏస్తర్ కూడా స్పందించింది.

విడాకులపై ఏస్తర్ పోస్ట్..

విడాకులపై ఏస్తర్ పోస్ట్..

విడాకులు మంజూరు కావడంపై ఏస్తర్ ఎమోషనల్ పోస్ట్ చేసింది. ఈ విషయాన్ని ప్రకటించడానికి దాదాపు ఏడాదికి పైగా ఎదురుచూశానని, చట్టబద్ధంగా, అధికారికంగా నిర్ణయించిన తరువాతే చెబుదామని ఊరుకున్నాను చెప్పుకొచ్చింది. ఇక కోర్టు అధికారికంగా మాకు విడాకులు మంజూరు చేసిందని సోషల్ మీడియాలో ప్రకటించింది.

నోయల్ కొటేషన్స్..

నోయల్ కొటేషన్స్..


విడాకులు తీసుకున్నామని చెప్పాక నోయల్ వింత వింత కొటేషన్స్ పెడుతున్నాడు. వాటన్నంటిని చూస్తుంటే నోయల్ డిప్రెషన్‌లోకి వెళ్లి సక్సెస్ ఫుల్‌గా బయటపడ్డ వాడిలా ఉన్నాయి. ఈ మధ్య వరుసగా ఇన్‌స్పిరేషన్ కొటేషన్స్‌ను పోస్ట్ చేస్తూ వస్తున్నాడు.

ఇన్‌స్పిరేషనల్ కొటేషన్స్..

ఇన్‌స్పిరేషనల్ కొటేషన్స్..

తాజాగా నోయల్ చేసిన ఓ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. ఏ న్యూ బిగినింగ్ (కొత్త జీవితాన్ని ఆరంభించబోతోన్నాను) అని ఓ కామెంట్ చేశాడు. మళ్లీ ఓ పోస్ట్ చేస్తూ.. ఏది జరిగినా సరే అందులోంచి కోలుకోవాలి.. బయట పడాలి.. చేయాల్సింది ఎంతో ఉంది..అలా చీకట్లోనే ఉంటే కుదరదు అంటూ మరో కొటేషన్ పెట్టాడు.

Recommended Video

Valayam Teaser Out | Laksh Chadalavada | Digangana
ఏస్తర్ మాత్రం..

ఏస్తర్ మాత్రం..

నెగెటివ్ సిట్యువేషన్‌లో కూడా పాజిటివ్‌గా ఉండగలిగితే.. నువ్ విజయం సాధిస్తావు అని మరో కొటేషన్ పెట్టాడు. మొత్తానికి నోయల్ మాత్రం ఇలా రోజుకో పోస్ట్ పెడుతూ వార్తల్లో నిలుస్తున్నాడు. మరో వైపు ఏస్తర్ మాత్రం ఇలాంటివేవీ పెట్టకుండా ఫుల్లుగా ఎంజాయ్ చేస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X