ఫోకస్ అంతా పాలబుగ్గల పాపపైనే..! ఎప్పుడూ చూడని విధంగా పాయల్ రొమాంటిక్ సీన్స్

హ్యాపీ మూవీస్ పతాకంపై సి కళ్యాణ్ నిర్మించిన 'RDX లవ్' చిత్రానికి శంకర్ భాను దర్శకత్వం వహిస్తున్నారు. టీజర్ ద్వారా ఈ సినిమాపై హైప్ నెలకొంది.

హాట్ హాట్ పాయల్

హాట్ హాట్ పాయల్

తొలి సినిమా Rx 100 తోనే తాను ఎంత హాట్ అనే విషయం చెప్పేసింది పాయల్ రాజ్‌పుత్. ఈ ఒక్క సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ.

అవకాశాల వెల్లువ

అవకాశాల వెల్లువ

వెండితెర అందాల విందు ఇస్తూ.. ముద్దు సీన్లు, శృంగార సీన్లతో సెన్సేషన్ క్రియేట్ చేసింది పాయల్. ఈ దెబ్బతో పాయల్‌కు టాలీవుడ్ అవకాశాలు వెల్లువెత్తాయి.

పాయల్ అందాలకు ఫిదా

పాయల్ అందాలకు ఫిదా

పాయల్ అందాలకు ఫిదా అయిన దర్శక నిర్మాతలు ఆమెకు వరుస అవకాశాలు ఇచ్చేశారు. ప్రస్తుతం తెలుగులో వెంకీ మామ, డిస్కో రాజా, RDX లవ్ అనే చిత్రాల్లో నటిస్తోంది పాయల్ రాజ్‌పుత్.

RDX లవ్

RDX లవ్

'RDX లవ్' అనే సినిమాలో అయితే పాయల్ అందాలనే ప్రధాన ఆకర్షణగా తీసుకున్నారని తెలుస్తోంది.

నాజూకు నడుము, ఎద అందాలు

నాజూకు నడుము, ఎద అందాలు

ఇటీవలే విడుదలైన ఓ లుక్‌లో మెడలో మల్లెపూల మాల వేసుకొని.. కుడి చేత్తో గిరగిరా తిప్పుతూ నాజూకు నడుము, ఎద అందాలతో ఈ పోస్టర్‌లో కిక్కిచ్చే లుక్‌లో కనిపించింది పాయల్.

సెగలు పుట్టించేలా

సెగలు పుట్టించేలా

ఈ ముద్దుగుమ్మ అందాలనే ప్రధానంగా ఫోకస్ చేస్తూ RDX లవ్ పేరుతో సినిమా చేస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఈ సినిమా క్లిప్స్ కుర్రకారులో సెగలు పుట్టిస్తున్నాయి.

RDX లవ్ టీజర్

RDX లవ్ టీజర్

ఇక ఇటీవలే విడుదలైన RDX లవ్ టీజర్ చూస్తే కుర్రకారు మతిపోయింది. ఇందులో ప్రధాన ఆకర్షణ పాయల్ మాత్రమే.

సేఫ్టీ వాడాలి

సేఫ్టీ వాడాలి

సేఫ్టీ వాడాలంటూ వస్తున్న రొమాంటిక్ సీన్స్ చూసి అవాక్కయ్యారు ప్రేక్షకులు.

పాయల్ అందాలే ఎర

పాయల్ అందాలే ఎర

టీజర్ లోని సన్నివేశాలను బట్టి చూస్తే ఈ చిత్రంలో పాయల్ అందాలనే బాగా ఫోకస్ చేశారని అర్థమవుతోంది.

సినిమాపై హైప్

సినిమాపై హైప్

హ్యాపీ మూవీస్ పతాకంపై సి కళ్యాణ్ నిర్మించిన 'RDX లవ్' చిత్రానికి శంకర్ భాను దర్శకత్వం వహిస్తున్నారు. టీజర్ ద్వారా ఈ సినిమాపై హైప్ నెలకొంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X