అందాలన్నీ ఆరబోసిన పూజా హెగ్డే.. టాప్ ఓపెన్ చేసి స్పెషల్ ట్రీట్ ఇచ్చేసింది
ప్రస్తుతం హీరోయిన్ పూజా హెగ్డే టైమ్ నడుస్తోంది. సినిమాల పరంగా టాలీవుడ్, బాలీవుడ్ తెరలపై వరుస హిట్స్ పట్టేస్తున్న ఈ భామ సోషల్ మీడియాను కూడా వదలడం లేదు.

అందాలకు పదును పెడుతూ
నెట్టింట కూడా తనదే హంగామా అన్నట్లుగా తన అందాలకు పదును పెడుతూ సెగలు పుట్టించే పిక్స్ షేర్ చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా పూజా హెగ్డే షేర్ చేసిన కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అయిపోయాయి.

కలర్‌ఫుల్ బాడీ.. కాసింత మసాలా
గతంలో చాలా సార్లు అందాల విందిచ్చిన పూజా హెగ్డే.. ఈ సారి మాత్రం మరింత కలర్‌ఫుల్ కిక్కించింది. తాను వేసుకున్న జాకెట్ జారవిడుస్తూ కాసింత మసాలా జోడించింది.

గ్లామర్ పరంగా మొదటి నుంచే
మొదటి నుంచే గ్లామర్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఈ భామ గత కొంతకాలంగా మరింతగా హాట్ ట్రీట్ ఇస్తోంది. మరోవైపు వరుస అవకాశాలు పెట్టేస్తూ ఫుల్ జోష్‌లో ఉంది.

గత కొంతకాలంగా హాట్ పోజులు
గత కొంతకాలంగా తన హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టి అట్రాక్ట్ చేయడం పనిగా పెట్టుకుంది పూజా హెగ్డే. అందాలు చూపిస్తూ మైకం తెప్పిస్తున్న పూజలను చూసి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు నెటిజన్స్.

వరుసపెట్టి స్టార్ హీరోలతో రొమాన్స్
వరుసపెట్టి స్టార్ హీరోలతో రొమాన్స్ చేసేస్తోంది పూజా హెగ్డే. ఇటీవలే మహేష్ బాబుతో 'మహర్షి' సినిమాలో చిందులేసిన ఈ భామ.. ప్రస్తుతం అల్లు అర్జున్- త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.

రంగస్థలంలో జిగేల్ రాణి సొగసు
హీరోయిన్ గానే గాక ఐటెం సాంగ్స్‌లో కూడా హవా సాగిస్తోంది పూజా. ఈ మేరకు రంగస్థలంలో జిగేల్ రాణిగా యూత్ ఆడియన్స్ మనసు కొల్లగొట్టింది.

అల్లు అర్జున్- పూజా హెగ్డే లవ్ ఎపిసోడ్
అల్లు అర్జున్ తో కలిసి త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తోంది పూజా. ఈ సినిమాకు 'అలా.. వైకుంఠపురములో' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇందులో అల్లు అర్జున్- పూజా హెగ్డే లవ్ ఎపిసోడ్ హైలైట్‌గా నిలుస్తుందని తెలుస్తోంది.

ప్రభాస్‌తో కూడా
అలాగే జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కనున్న సినిమాలోనూ పూజానే హీరోయిన్‌గా నటించనుంది. మరి కొద్దిరోజుల్లోనే ఈ సినిమా సెట్స్ పైకి రానుంది.

ఇటీవలే గద్దలకొండ గణేష్
ఇటీవలే గద్దలకొండ గణేష్ సినిమాలో వరుణ్ తేజ్ సరసన నటించిన పూజా హెగ్డే.. శ్రీదేవిగా మాస్ ఆడియన్స్ గుండెలను గుచ్చేసింది. ఈ సినిమాకు పూజా అందాలు ప్లస్ అయ్యాయి.

పూజా జోష్ చూస్తుంటే
వరుసగా స్టార్ హీరోలతో జోడీ కడుతున్న పూజా హెగ్డే జోష్ చూస్తుంటే.. మున్ముందు దర్శకనిర్మాతలకు ఆమె డేట్స్ దొరకడం కష్టమే అనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











