Just In
- 8 min ago
‘సర్కారు వారి పాట’పై కరోనా వైరస్ ప్రభావం: దెబ్బకు ప్లాన్ మార్చేసిన మహేశ్ టీమ్
- 1 hr ago
రామ్ చరణ్ చేయాల్సిన కథలో అల్లు అర్జున్.. యూ టర్న్ తీసుకున్న యువ దర్శకుడు!
- 1 hr ago
జబర్ధస్త్ వర్ష కుటుంబంలో విషాదం: బ్యాడ్ న్యూస్ చెప్పి బోరుమన్న బ్యూటీ.. ఏకంగా పైనుంచి దూకేయడంతో!
- 2 hrs ago
ఎందుకు రా ఇలా.. పేరెంట్స్ లేని మరో అభిమాని పిచ్చికి షాక్ అయిన నాగ చైతన్య
Don't Miss!
- News
మహిళా దినోత్సవం నాడు జెండర్ బడ్జెట్ తో పాటు కీలక నిర్ణయాలు ప్రకటించిన సీఎం వైఎస్ జగన్
- Lifestyle
లేడీస్! ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా జీవించాలనుకుంటున్నారా? అప్పుడు ఈ ఆరోగ్యకరమైన ఆహారం తినండి!
- Finance
హోంలోన్ వడ్డీ రేట్లు ఎందుకు తగ్గుతున్నాయి? ఏ బ్యాంకులో ఎంత వడ్డీ రేటు?
- Automobiles
మీరు చూసారా.. ఓలా కంపెనీ నుంచి రానున్న ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే
- Sports
India vs England: అతడో తెలివైన బౌలర్.. అత్యంత వేగంగా 100 వికెట్లు తీస్తాడు! అక్తర్ జోస్యం
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
రొమాన్స్‌లో మునిగితేలారు.. అది అలవాటుగా కాదట.. భర్త ఒళ్లో వాలిన పూజా రామచంద్రన్
బిగ్ బాస్ బ్యూటీ పూజా రామచంద్రన్ సోషల్ మీడియాలో చేసే సందడి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతంది. భర్త జాన్ కొక్కెన్‌తో కలిసి సోషల్ మీడియాలో చేసే హడావిడి మామూలుగా ఉండదు. బికినీ, బీచ్‌లు అంటూ ఈ జంట రచ్చ రచ్చ చేస్తుంటుంది. పూజా రామచంద్రన్ బికినీ పిక్స్, భర్తతో కలిసి చేసే యోగాసానాలు నెట్టింట్లో వైరల్ అవుతుంటాయి. పూజా రామచంద్రన్ బిగ్ బాస్ షోతో ఫుల్ ఫేమస్ అయింది.
Photos: Leaked Shocking Pictures of Indian Celebs

బిగ్ బాస్ కంటెస్టెంట్..
బిగ్ బాస్ రెండో సీజన్ కంటెస్టెంట్‌గా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది పూజా రామచంద్రన్. అలా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చినా కూడా తనదైన ముద్రను వేసుకుంది. అయితే చివరి వరకు ప్రయాణాన్ని మాత్రం కొనసాగించలేకపోయింది. కానీ టాస్క్‌లో అదిరిపోయేలా పర్ఫామెన్స్ ఇచ్చింది. మగవాళ్లకు ధీటుగా ఆడింది. టాస్కుల్లో దూసుకుపోయి అందరినీ కట్టిపడేసింది.

ఫిట్‌నెస్‌పై దృష్టి..
పూజా రామచంద్రన్ ఫిట్ నెస్‌పై ఎంతలా దృష్టిపెడుతుందో అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ ఇంట్లో ఉన్నప్పుడు ప్రతీ రోజూ ఉదయం వ్యాయామం చేస్తూనే ఉండేది. తన తండ్రి క్రమశిక్షణ, ఫిట్ నెస్ వంటి వాటిపై చిన్నతనం నుంచి చెబుతూ వచ్చేవాడని తెలిపింది. అలా బయటకు వచ్చాక భర్తతో కలిసి చేస్తోన్న వర్కవుట్ల వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది.

సరదాగా తిరుగుతూ..
భార్యభర్తలిద్దరూ కలిసి నిత్యం వెకేషన్‌లోనే తిరుగుతూ ఎంజాయ్ చేస్తుంటారు. బీచ్‌లు, ఫారెస్ట్‌లంటూ తిరుగూ వర్కవుట్లతో రచ్చ చేస్తారు. నిత్యం యోగాసనాలు వేస్తూ అందరిలోనూ స్ఫూర్తి నింపుతుంటారు. తాజాగా పూజా రామచంద్రన్ ఓ ఫోటోను షేర్ చేసింది.

ఆ అలవాటు లేదంటూ..
ఎప్పుడైనా నేను ఐ లవ్యూ అని చెప్పానంటే.. అది అలవాటు అని కాదు.. నువ్వే నా జీవితం అని గుర్తు చేస్తున్నానని అర్థం అంటూ భర్త ఒళ్లో వాలిన ఫోటోను పూజా రామచంద్రన్ షేర్ చేసింది. ఇందులో ఒకరినొకరు హత్తుకుని రొమాన్స్‌లో పీక్స్ అన్నట్టుగా ఎంజాయ్ చేస్తున్నారు.