నీచుల సమూహాన్ని కాపాడేందుకే ఇలా చేస్తున్నారు.. విరుచుకుపడ్డ పూనమ్ కౌర్

తెలుగు నాట పూనమ్ కౌర్ సృష్టించిన వివాదాలు అంతా ఇంతా కాదు. ఏది కూడా సరిగా చెప్పదు. కానీ వేయాల్సిన పంచ్‌లు వేసేస్తుంది. అవి ఎవరి గురించి ప్రత్యేకంగా పేర్లు ప్రకటించాల్సిన పనే లేదు. అయితే వాటిని మళ్లీ పూనమ్ కౌరే డిలీట్ చేయడమో, కాదని ఖండించడమో చేస్తుంది. అలా చేయడంతో మరో కన్ఫ్యూజన్ తలెత్తేలా చేస్తుంది. ఇక పూనమ్‌పై వచ్చే అన్ని రూమర్స్ మరేతర నటిపైనా రావు. అలాంటి వార్తలపై పూనమ్ కూడా అంతే ధైర్యంగా నోరు విప్పుతుంది. తాజాగా ఆమె చేసిన ట్వీట్ తెగ వైరల్ అవుతోంది.

Recommended Video

పీకే తో కడుపు చేయించుకుని కోట్లు భరణం గా పుచ్చుకున్నావ్, పూనమ్ కౌర్‌కు శ్రీరెడ్డి కౌంటర్!!
 మీడియాపై ఫైర్..

మీడియాపై ఫైర్..

పూనమ్ కౌర్‌పై నిత్యం ఏదో రకమైన వార్తలు రావడం, వాటిపై పూనమ్ ఫైర్ అవ్వడం జరుగుతూనే ఉంటుంది. ఏకంగా మీడియాను పెయిడ్ బ్యాచ్, భజన బ్యాచులంటూ ఓ రేంజ్‌లో శివాలెత్తిపోతుంది. తాజాగా పూనమ్ మరోసారి అలాంటి కామెంట్సే చేసింది.

బిగ్‌బాస్ ఎంట్రీపై..

బిగ్‌బాస్ ఎంట్రీపై..

బిగ్ బాస్ షోలో పూనమ్ కౌర్ ఎంట్రీ ఇవ్వబోతోందని వార్తలు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. మళ్లీ కొన్ని రోజుల క్రితమే వాటికి వ్యతిరేకంగా వచ్చాయి. బిగ్ బాస్ షో ఆఫర్‌ను రిజెక్ట్ చేసిందంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇక వీటిపై ఓ వెబ్ సైట్ రాసిన వార్తలపై వారిని ఏకిపారేసింది.

పూనమ్ అడిగిందట..

పూనమ్ అడిగిందట..

పూనమ్ కౌర్.. బిగ్ బాస్ టీంను అప్రోచ్ అయిందని, అయితే వారు మాత్రం ఆమెను తీసుకోడానికి అంగీకరించలేదని చెప్పుకొచ్చారు. ఇక ఈ వార్తలపై పూనమ్ స్పందించింది. తాను వారి దగ్గరికి వెళ్లలేదని తానే రిజెక్ట్ చేశానని గతంలోనే క్లారిటీ ఇచ్చింది. అయితే ఈ వార్తలపై మళ్లీ అదే సైట్ వార్తలు రాసింది.

వేరే కారణాలున్నాయి..

వేరే కారణాలున్నాయి..

పూనమ్ కౌర్‌ను బిగ్ బాస్ హౌస్‌లోకి తీసుకోకపోవడానికి చాలా కారణాలున్నాయని, నిత్యం పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ వంటి వారిని టార్గెట్ చేస్తూ ఉంటుందని, ఒక వేళ ఆమెను గనుక షోలోకి తీసుకుంటే ఏదైనా ప్రాబ్లమ్ అవుతుందని, అందుకే పూనమ్ అప్రోచ్ అయినా సరే బిగ్ బాస్ యూనిట్ ఈమెను లెక్కలోకి తీసుకోలేదని రాసుకొచ్చింది.

ఈవిల్ గ్రూప్..

ఈవిల్ గ్రూప్..

తప్పుడు వార్తలపై పూనమ్ స్పందిస్తూ.. ‘మీకు నిరంతం ఈ జబ్బు ఉంటూనే ఉంటుంది.. మీకు చాలా ఈర్ష్య.. బిగ్ బాస్ మొదలైనప్పటి నుంచి వారు అడుగుతున్నా.. నేనే రిజెక్ట్ చేస్తూ వస్తోన్నా.. సుశాంత్ మరణం తరువాత కూడా మీరు మీ నీచుల సమూహాన్ని (ఈవెల్ గ్రూప్) కాపాడుకునేందుకు నా మీద మీరు ఇలాంటి తప్పుడు వార్తలు రాస్తూనే ఉన్నారు. ఎంతో నీచం' అంటూ ఫైర్ అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X