Don't Miss!
- Sports రోహిత్‌పై గౌరవం..అంతకుమించి ఏం లేదు: పుకార్లపై ప్రీతి జింటా ఫైర్
- News చంద్రబాబు , భువనేశ్వరి ఆస్తుల్లో భారీ పెరుగుదల - 5 ఏళ్ల కాలంలోనే..!!
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
మంచి పనిని ఎలాగో ప్రోత్సహించరు.. వెబ్‌సైట్స్‌పై పూనమ్ కౌర్ కౌంటర్
తెలుగు నాట వెండితెరపై హీరోయిన్గా, సైడ్ క్యారెక్టర్స్‌లో అలా మెరిసి ఇలా వెళ్లిపోయింది. అయితే సినిమాల్లో కంటే బయటి వ్యవహారాలతోనే పూనమ్ కౌర్ ఎక్కువగా ఫేమస్ అయింది. కత్తి మహేష్ చేసిన ఆరోపణలతో పూనమ్ కౌర్ ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కింది. పవన్ కళ్యాణ్‌తో రహస్య సంబంధం ఉందని, జల్సా సినిమా విషయంలో గొడవలు కూడా వచ్చాయని ఆయన చేసిన ఆరోపణలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. అప్పటి నుంచి పూనమ్ కౌర్ ఏదో ఒక ట్వీట్ చేయడం అది వైరల్ కావడం జరుగుతూనే ఉంటోంది. తాజాగా ఆమె వెబ్‌సైట్స్‌పై సెటైర్స్ వేసింది.
ద్వంద్వ అర్థాలతో..
పూనమ్ కౌర్ ట్వీట్లలో ద్వంద్వార్థాలుంటాయి. ఏది సూటిగా చెప్పదు. ఎవరిని ఉద్దేశించి కామెంట్స్ చేస్తుందో స్పష్టంగా పేర్కొనదు. పూనమ్ చేసే ట్వీట్స్ ఎప్పుడూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంటుంది. ఆమె వేసే ట్వీట్స్‌లో ఎక్కువగా పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేసినట్టుగా ఉంటాయి.
మీడియాపై ఫైర్..
పూనమ్ కౌర్ ఒక్కోసారి ట్వీట్స్ వేసి మళ్లీ డిలీట్ చేస్తూ ఉంటుంది.. లేదా.. తన అకౌంట్ హ్యాక్ అయిందని చెబుతూ ఉంటుంది. పూనమ్ కౌర్ వేసే ట్వీట్స్ ప్రముఖ వార్తలుగా నిలుస్తాయి. ఒక్కోసారి మీడియాపైనా పూనమ్ కౌర్ ఫైర్ అవుతూ ఉంటుంది. పెయిడ్ మీడియా, పెయిడ్ బ్యాచ్, భజన బ్యాచ్ అంటూ సెటైర్స్ వేస్తూ ఉంటుంది.
తాజాగా వరుస ట్వీట్స్..
తాజాగా
పూనమ్
కౌర్
వరుసగా
ట్వీట్స్
వేస్తోంది.
ఎన్టీఆర్
జయంతి
నాడు
నివాళులు
అర్పించిన
వీడియోను
షేర్
చేసింది.
అంతకు
ముందు
పోలీసులకు
మాస్కులను
అందించింది.
దాదాపు
వంద
మాస్కులను
పోలీసులకు
అందించడం,
గురు
గోవింద్
నాద్
పటాన్ని
సీసీ
సజ్జనార్‌కు
బహూకరించడం
తెగ
వైరల్
అయింది.
వేశ్య కంటే దారుణం..
పీకే మాస్క్‌ను పూనమ్ ధరించడంపై శ్రీ రెడ్డి సెటైర్స్ వేసింది. దీనికి ప్రతి స్పందన పూనమ్ కౌర్ ఓ ట్వీట్ చేసింది.‘ఓ కూతురుగా ఉండటం ఒక బాధ్యత, ఒక చెల్లిగా ఉండటం ఒక బాధ్యత, ఒక ప్రేయసి, భార్యగా ఉండటం ఒక బాధ్యత, బాధ్యత ప్రేమతో క్యారెక్టర్‌తో వస్తది, ఫ్రీడమ్ అని అమ్మ నాన్నని వదిలేసి, డబ్బు అని క్యారెక్టర్ని వదిలేసిన అమ్మాయి ఒక వేశ్య కంటే దారుణం. మనిషిగా మారు మృగం'అని పేర్కొంది.
మంచి రాయరు కనీసం అదైనా చేయండి..
తాజాగా మరో ట్వీట్ చేసిన పూనమ్ వెబ్‌సైట్స్‌పై కౌంటర్స్ వేసింది. ‘ఈ వెబ్‌సైట్స్ మంచి ఫోటోలను వాడాలి. నేను చేసే మంచి పనిని ఎలాగో ప్రోత్సహించరు.. కనీసం మంచి ఫోటోలను పెట్టి పబ్లీష్ చేయండి.. ఆంధ్రావాల్లు నా వెనకపడ్డారు.. అసభ్యకరమైన ఫోటోలను పెట్టకండి ప్లీజ్.. వార్తను వదిలేయండి కనీసం మంచి ఫోటోలనైనా పెట్టండి.