twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    డార్లింగ్ స్టైలీష్ లుక్‌కు ఫిదా.. ‘రాధేశ్యామ్’లో విక్రమ్ ఆదిత్యగా ప్రభాస్

    |

    డార్లింగ్ ప్రభాస్ అభిమానులు పండగ చేసుకునే టైం వచ్చేసింది. ప్రభాస్ బర్త్ డే (అక్టోబర్ 23) కంటే ముందే ఓ శాంపిల్‌ను వదిలారు. పుట్టిన రోజు రాకముందే పండుగను తీసుకొచ్చింది యూవీ క్రియేషన్ టీం. రాధేశ్యామ్ నుంచి ఓ అప్డేట్ ఇచ్చి అందర్ని సంబరాల్లో ముంచెత్తింది. పూజా హెగ్డే బర్త్ డే (అక్బోర్ 13)న ఆమె పాత్రకు సంబంధించిన పేరు, పోస్టర్‌ను రిలీజ్ చేశారు. తాజాగా ప్రభాస్ అల్ట్రా స్టైలీష్ లుక్‌ను రిలీజ్ చేశారు.

    రాధేశ్యామ్ చిత్రంలో ప్రభాస్ ఎలా కనిపిస్తాడోనన్న క్లారిటీ ఓ ఒక్కరికీ సరిగ్గా లేదు. రాధేశ్యామ్ టైటిల్ పోస్టర్‌లో ఉన్న ప్రభాస్‌ను చూస్తే సినిమాలోని లుక్‌పై అంతగా క్లారిటీ రాలేదు. సినిమా మొదలెట్టి ఏడాదికి పైనే అవుతున్నా ప్రభాస్‌ను చూపించడం లేదని ఫ్యాన్స్ మండిపడ్డారు. కానీ ప్రభాస్ బర్త్ డేకు అదిరిపోయే గిఫ్ట్ రెడీ చేశారు. అంతకంటే మునుపే ఓ సర్ ప్రైజ్ ఇచ్చి షాక్ చేశారు.

    Prabhas As Vikramaditya In Radheshyam

    రాధేశ్యామ్ చిత్రంలో ప్రభాస్ విక్రమ్ ఆదిత్య అనే పాత్రలో నటించబోతోన్నాడని ప్రకటించారు. ఇక స్టైలీష్‌గా ఓ పోజు ఇచ్చిన పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే విషెస్ తెలిపారు. బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్ అంటూ మోషన్ పోస్టర్ రెడీ అవుతోందన్న సంగతి తెలిసిందే. దానికి డియర్ కామ్రేడ్ ఫేం జస్టిన్ ప్రభాకరన్ అదిరిపోయే సంగీతాన్ని సెట్ చేస్తున్నాడట. ఇక డార్లింగ్ బర్త్ డే ఓ పండుగలా మారనుందని తెలుస్తోంది.

    English summary
    Prabhas As Vikramaditya In Radheshyam, Pooja Hegde As Prerana, Prabhas Going To Italy For Radheshyam Shoot, pooja Hegde is Looking forward to restart Radheshyam, Can’t waitttt to resume shoot with all of you...🕰Grimacing face🕰 with two birthday’s on set too!
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X