Just In
- 9 hrs ago
చార్ కదమ్ అంటూ చిరు రచ్చ.. మెగా ఫ్రేమ్‌లో నలుగురు దర్శకులు!
- 10 hrs ago
అది ఒత్తిడితో కూడుకున్న పని.. వారి వల్లే సాధ్యమైంది.. దూసుకెళ్తోన్న శివజ్యోతి
- 11 hrs ago
నాగ్‌తో అలా చిరుతో ఇలా.. ప్లానింగ్ మామూలుగా లేదు.. మెగా ఇంట్లో సోహెల్ రచ్చ
- 12 hrs ago
నితిన్ ‘చెక్’ అప్డేట్.. థియేటర్లోకి వచ్చేది ఎప్పుడంటే?
Don't Miss!
- Lifestyle
శనివారం దినఫలాలు : వృశ్చిక రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా అదృష్టం కలిసి వస్తుంది...!
- News
మూడ్ ఆఫ్ ది నేషన్ 2021: రైతుల ఆందోళనను మోడీ సర్కారు బాగా నియంత్రించింది
- Finance
భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు: వెండి రూ.1,000కి పైగా డౌన్
- Sports
భారత్ చారిత్రక విజయం వెనుక ఆ ముగ్గురిది కీలక పాత్ర: ఇంజమామ్ ఉల్ హక్
- Automobiles
అలెర్ట్.. ఇక రోడ్డుపై అలా వెళ్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఓ రేంజ్‌లో రెచ్చిపోయిన ప్రియాంక చోప్రా.. అంతా ఓపెన్ చేసేసింది!! నెట్టింట షాకింగ్ పిక్స్
బాలీవుడ్ టు హాలీవుడ్ అందరికీ సుపరిచితం గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ కుర్రకారుకు స్పెషల్ కిక్కిస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా మోడ్రెన్ డ్రెస్‌లు ధరించి తన అందాలను అలా అలా ఫోకస్ చేస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆమె వేసుకున్న ఓ డ్రెస్ చూసి అంతా షాకవుతున్నారు.

గ్లోబల్ బ్యూటీ హంగామా.. అతనితో షికార్లు
హీరోయిన్లందరిలో తాను భిన్నం అన్నట్లుగా తనకంటే పదేళ్లు చిన్నవాడైన అమెరికన్ సింగర్ నిక్ జోనస్‌ను పెళ్లాడి ప్రత్యేకతను చాటుకుంది ప్రియాంక చోప్రా. పెళ్లయ్యాక అతగాడితో షికార్లు కొడుతూ వారి వారి ముద్దు ముచ్చటకు సంబంధించిన అన్ని అప్‌డేట్స్ సోషల్ మీడియాలో పంచుకుంటూ తెగ హంగామా చేస్తోంది ఈ గ్లోబల్ బ్యూటీ.

కుర్రకారుకు సెగలు పుట్టించేలా ప్రియాంక ఎంజాయ్
పెళ్లి తర్వాత అమెరికాలోనే సెటిలై భర్తతో జాలీగా గడుపుతోంది ప్రియాంక. పెళ్ళికి ముందు నుంచే అతనితో షికార్లు కొడుతూ ఎంజాయ్ చేసిన ఈమె పెళ్లయ్యాక ఆ డోస్ మరింత పెంచేసింది. భర్తతో ఆమె వేసే హాలీడే ట్రిప్పులు, చిట్టిపొట్టి దుస్తులతో భర్త కౌగిలిలో బీచుల ఒడ్డున ఆమె చేసిన ఎంజాయ్ కుర్రకారులో హీటుపుట్టిస్తోంది.

ప్రియాంక తీరు, డ్రెస్సింగ్ స్టైల్
ప్రియాంక ప్రస్తుతం ఇటు హిందీ సినిమాల్లో చేస్తూనే అటూ హాలీవుడ్‌లో కూడా సత్తా చాటుతోంది. దీంతో ఈ ముద్దుగుమ్మకు ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ వచ్చేసింది. అందుకు తగ్గట్టే ప్రియాంక తీరు, డ్రెస్సింగ్ స్టైల్ కూడా కూడా ఉంది.

లాస్ ఏంజెల్స్‌లో ప్రియాంక అందాలు
కాగా తాజాగా లాస్ ఏంజెల్స్‌లో జరిగిన 62వ గ్రామీ అవార్డ్స్ 2020 ఫంక్షన్‌లో భారతీయ అందం ప్రియాంక చోప్రా భర్తతో కలిసి అదరగొట్టేసింది. సిల్వర్ కలర్ డ్రెస్‌లో బోల్డ్ అండ్ బ్యూటీఫుల్‌గా కనిపించి కెమెరాకు ఫోజులిచ్చింది ప్రియాంక.

ఎద భాగం కనిపించేలా డ్రెస్.. నెటిజన్ల రియాక్షన్
ఈ డ్రెస్‌లో ఆమె ఎద భాగం ఎక్కువగా కనిపిస్తుండటంతో ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు ఎవరికీ తోచిన విధంగా వారు రియాక్ట్ అవుతున్నారు.

అయినా ఇలాంటి డ్రెస్ వేసుకోవడం ఏంటి?
వేసుకున్న డ్రెస్ కారణంగా ప్రియాంకకు విమర్శలు తప్పలేదు. ఆ ఫొటోలు చూసి.. నెటిజన్స్ ఇండియాను ప్రెజంట్ చేస్తున్న ప్రియాంక ఇలాంటి డ్రెస్ వేసుకోవడం పద్ధతికాదంటూ ట్రోల్ చేస్తున్నారు.
|
ప్రియాంకకు సపోర్ట్.. అది కామనే అంటూ
మరోవైపు ఇంకొందరు నెటిజన్లు మాత్రం.. నచ్చిన డ్రెస్ వేసుకునే స్వాతంత్ర్యం ప్రియాంకకు ఉందంటూ సపోర్ట్ పలుకుతున్నారు. ఇప్పుడు ఆమె గ్లోబల్ స్టార్ కాబట్టి ఇలాంటి డ్రెస్ వేసుకోవడం సాధారణమే అంటున్నారు.