SVC Dil Raju: దిల్ రాజ్ మరీ ఇంత సెల్ఫిషా... ఫ్రూఫ్‌తో సహా దొరికేశాడుగా!
ప్రస్తుతం సినీ పరిశ్రమ సూపర్ హిట్టు సినిమాలతో కళకళలాడుతోంది. తెలుగులో టాప్ ప్రొడక్షన్ హౌజ్ లు ప్రతిష్టాత్మక చిత్రాలు తెరకెక్కిస్తూ... పేరును, క్రేజను దక్కించుకుంటున్నాయి. టాప్ ప్రొడక్షన్ హౌజ్ లు హై ప్రయారిటీ మూవీస్ ఇవే అంటూ ప్రమోట్ చేసుకుంటున్నాయి. అందులో ఎన్టీఆర్ ఆర్ట్స్, హోంబలే ఫిలిమ్స్, హారికా హాసినీ వంటి బ్యానర్ లు తమ హై ప్రయారిటీ మూవీస్ ను ప్రమోట్ చేసుకోగా... ఎస్వీసీ బ్యానర్ మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. అదేంటో తెలుసుకుందాం పదండి.
సినిమా ఇండస్ట్రీలో పేరు మోసిన బ్యానర్ లు.. తమ సినిమాలను ప్రమోట్ చేసుకుంటూ ఉంటాయి. అయితే తమ హై ప్రయాటిరీ చిత్రాలు ఇవే అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రమోట్ చేస్తూంటాయి. అయితే కొన్ని ప్రొడక్షన్ హౌజ్ ల గురించి తెలుసుకుందాం. ఎన్టీఆర్ ఆర్ట్స్, హోంబలే ఫిలిమ్స్, హారికా హాసినీ, ఎస్వీసీ ఆఫిషియల్ వంటి టాప్ ప్రొడక్షన్ హౌజ్ లు తమ తమ సినిమాలను ప్రమోట్ చేసుకుంటాయి. అయితే దిల్ రాజు ఎస్వీసీ బ్యానర్ మాత్రం... చిన్న సినిమాను ప్రమోట్ చేసుకుంటుంది.

అయితే ఎన్టీఆర్ ఆర్ట్స్ విషయానికి వస్తే... ఈ బ్యానర్ కు నందమూరి కల్యాణ్ రామ్ నిర్మతగా వ్యవహారిస్తున్నారు. ఇక ఈ ప్రొడక్షన్ హౌజ్ కు హై ప్రయారిటీ మూవీ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమా. ఇక ఈ సినిమా కోసం భారీగానే ఖర్చు చేస్తున్నారు. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. కొరటాల శివ దర్శకత్వంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఈ మూవీ తెరకెక్కుతోంది.

ఇక హోంబలే ఫిలిమ్స్ విషయానికి వస్తే.. ఈ బ్యానర్ కు విజయ్ కిరందూర్ నిర్మాతగా ఉన్నారు. ఇక ఈ ప్రొడక్షన్ హౌజ్ కు హై ప్రయారిటీ మూవీ సాలర్ సీజ్ ఫైర్. ప్రభాస్ నటిస్తున్న ఈ చిత్రం కోసం.. ఈ బ్యానర్ వందల కోట్లు ఖర్చు చేస్తోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో శృతి హాసన్ హీరోయిన్ గా ఈ మూవీ తెరకెక్కుతుంది. ఇక ఈ మూవీ షూటింగ్ శర వేగంగా జరుపుకుంటుంది.

ఇక హారికా హాసిని బ్యానర్ విషయానికి వస్తే... ఈ బ్యానర్ కు సూర్యదేవర రాధా కృష్ణ దీనిని నడుపుతున్నారు. ఇక ఈ ప్రొడక్షన్ హౌజ్ కు హై ప్రయారిటీ మూవీ మహేశ్ బాబు గుంటురు కారం. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇక ఇందులో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది.

ఇక చిరవగా ఎస్వీసీ బ్యానర్ విషయానికి వస్తే.. దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ బ్యానర్ ను నడుపుతున్నాడు. అయితే బ్యానర్ పై తెరకెక్కించే హై ప్రయారిటీ మూవీని సెల్ఫిష్ గా చెప్పుకుంటున్నాడు. ఇదే బ్యానర్ లో రామ్ చరణ్ హీరోగా గేమ్ ఛేంజర్ తెరకెక్కుతుంది. శంకర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది.
అయితే దిల్ రాజు మాత్రం గేమ్ ఛేంజర్ ను కాదని... తన అన్న కొడుకు శిరిష్ మూవీ సెల్ఫీష్ ను హై ప్రయారిటీ మూవీగా ప్రచారం చేసుకుంటున్నారు. ఆయన ఎస్వీసీ బ్యానర్ ట్విట్టర్ అకౌంట్ కవర్ పిక్ సెల్ఫిష్ మూవీని పెట్టుకుని ప్రమోట్ చేస్తున్నారు. దీనితో దిల్ రాజు ఏంటీ ఇంత సెల్ఫిష్ అని కామెంట్స్ వినిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











