twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘యస్’ చెప్పింది అందుకోసమే.. ఎంగేజ్‌మెంట్ గుట్టురట్టు.. పునర్నవి పబ్లిసిటీ స్టంట్!!

    |

    పునర్నవి సోషల్ మీడియాను, మీడియాను బాగానే వాడుకుంది. నిశ్చితార్థం, పెళ్లి అని హింట్ ఇచ్చినట్టుగా కొన్ని పోస్ట్‌లు చేసింది. యస్ చెప్పింది అంటూ యస్ చెప్పాల్సి వచ్చింది అంటూ పునర్నవి, ఉద్భవ్ రఘునందన్‌లు కొన్ని ఫోటోలు షేర్ చేశారు. అయితే ఇది తమ సినిమా కోసమో, వెబ్ సిరీస్ ప్రమోషన్స్ కోసమో ఇలా చేస్తోందని కొందరు పసిగట్టేశారు. మీడియాలో కూడా పునర్నవిది పబ్లిసిటీ స్టంట్ అంటూ వార్తలు వచ్చాయి.

    యస్ అంటూ..

    యస్ అంటూ..

    యస్ చెప్పాల్సి వచ్చింది అంటూ పునర్నవి ఓ రింగ్ ఫోటో, ఓ వ్యక్తి ఫోటోను షేర్ చేసింది. ఉద్బవ్ అనే వ్యక్తి సైతం యస్ చెప్పింది.. అంటూ పునర్నవితో సన్నిహితంగా ఉన్న ఫోటోను షేర్ చేశాడు. యస్ అనే పదం చుట్టూ ఏదో కథ ఉందని భిన్న వ్యాఖ్యలు వినిపించాయి. మొత్తానికి చివరకు ఆ కథ ఏంటో బయటకు వచ్చింది.

    Recommended Video

    Punarnavi About Her Relation With Rahul Sipligunj
    నెటిజన్స్ ఫైర్...

    నెటిజన్స్ ఫైర్...

    నీ సినిమా ప్రమోషన్ కోసం ఇలా నాటకాలు ఆడతావా? అంటూ కొందరు ఫైర్ అవుతున్నారు. నీ వేషాలు ముందే పసిగట్టాము అంటూ ఇంకొందరు సెటైర్లు వేస్తున్నారు. మొత్తానికి పునర్నవి మాత్రం గత రెండ్రోజులుగా వార్తల్లో వైరల్ అవుతూ వచ్చింది.

    English summary
    Punarnavi Bhupalam Said Yes For Web series Not For Marriage, Punarnavi Bhupalam Engagement Ring For Sreemukhi Womaniya Show, Punarnavi Bhupalam Engagement Ring Creates Row On Social Media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X