Don't Miss!
- Finance HUL: రూ.24 డివిడెండ్ ప్రకటించిన హిందుస్థాన్ యూనిలీవర్..
- News వివేకా కేసులో మరో అనూహ్య ట్విస్ట్- విచారణ నుంచి తప్పుకున్న జడ్జి..!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports సూపర్‌మ్యాన్ స్టబ్స్: మెరుపు ఫీల్డింగ్‌తో ఢిల్లీని గెలిపించాడు! Video
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
‘యస్’ చెప్పింది అందుకోసమే.. ఎంగేజ్మెంట్ గుట్టురట్టు.. పునర్నవి పబ్లిసిటీ స్టంట్!!
పునర్నవి సోషల్ మీడియాను, మీడియాను బాగానే వాడుకుంది. నిశ్చితార్థం, పెళ్లి అని హింట్ ఇచ్చినట్టుగా కొన్ని పోస్ట్‌లు చేసింది. యస్ చెప్పింది అంటూ యస్ చెప్పాల్సి వచ్చింది అంటూ పునర్నవి, ఉద్భవ్ రఘునందన్‌లు కొన్ని ఫోటోలు షేర్ చేశారు. అయితే ఇది తమ సినిమా కోసమో, వెబ్ సిరీస్ ప్రమోషన్స్ కోసమో ఇలా చేస్తోందని కొందరు పసిగట్టేశారు. మీడియాలో కూడా పునర్నవిది పబ్లిసిటీ స్టంట్ అంటూ వార్తలు వచ్చాయి.
యస్ అంటూ..
యస్ చెప్పాల్సి వచ్చింది అంటూ పునర్నవి ఓ రింగ్ ఫోటో, ఓ వ్యక్తి ఫోటోను షేర్ చేసింది. ఉద్బవ్ అనే వ్యక్తి సైతం యస్ చెప్పింది.. అంటూ పునర్నవితో సన్నిహితంగా ఉన్న ఫోటోను షేర్ చేశాడు. యస్ అనే పదం చుట్టూ ఏదో కథ ఉందని భిన్న వ్యాఖ్యలు వినిపించాయి. మొత్తానికి చివరకు ఆ కథ ఏంటో బయటకు వచ్చింది.
Recommended Video
నెటిజన్స్ ఫైర్...
నీ సినిమా ప్రమోషన్ కోసం ఇలా నాటకాలు ఆడతావా? అంటూ కొందరు ఫైర్ అవుతున్నారు. నీ వేషాలు ముందే పసిగట్టాము అంటూ ఇంకొందరు సెటైర్లు వేస్తున్నారు. మొత్తానికి పునర్నవి మాత్రం గత రెండ్రోజులుగా వార్తల్లో వైరల్ అవుతూ వచ్చింది.