బిగ్‌బాస్‌లో షాకింగ్ ఘటన.. పునర్నవి లో దుస్తులను ఆ కంటెస్టెంట్ అలా వాడేసిందట!!

బిగ్ బాస్ ఇంట్లో జరిగేవి ఎన్నో ఉంటాయి. మనకు చూపించేవి చాలా తక్కువ అని అందరికీ తెలిసిందే. రోజుకు 24 గంటలు ఉంటే.. అన్ని గంటల్లో అంత మంది కంటెస్టెంట్లు ఏం చేస్తున్నారన్నది ప్రేక్షకులకు చూపించడం సాధ్యం కాదు. కేవలం మనకు ఓ గంట షోను మాత్రమే ప్రసారం చేస్తారు. అది కూడా బిగ్ బాస్ టీంకు నచ్చిన కంటెంట్ మాత్రమే ఎడిట్ చేసి టీవీలో ప్రసారం చేస్తారు. అలా ఎవ్వరికీ తెలియన ఓ ఘటన గురించి తాజాగా పునర్నవి బయటపెట్టేసింది.

శ్రీముఖి షోలో..

శ్రీముఖి షోలో..

తాజాగా పునర్నవి శ్రీముఖితో కలిసి ఉమెనియా షోలో పాల్గొంది. ఉమెనియా అంటూ శ్రీముఖి ప్రముఖులను ఇంటర్వ్యూ చేస్తోన్న సంగతి తెలిసిందే. మహిళా ప్రముఖులను ఇంటర్వ్యూ చేసే ఈ షోలో తాజాగా పునర్నవి గెస్ట్‌గా వచ్చింది. ఇందులో పునర్నవి అనేక విషయాలను బయట పెట్టింది.

ఆటలో భాగంగా..

ఆటలో భాగంగా..

ఉమెనియా షోలో శ్రీముఖి, పునర్నవి ఓ ఆట ఆడారు. తమ తమ లైఫ్‌లో జరిగిన కొన్ని సంఘటనలు, ఎవ్వరికీ తెలియన విషయాలను చెబుతారు. అవి నిజంగా జరిగాయో లేదో ఊహించాల్సి ఉంటుంది. పునర్నవి చెప్పిన కథలు నిజమో కాదో శ్రీముఖి గెస్ చేయాల్సి ఉంటుంది.. శ్రీముఖి చెప్పిన స్టోరీలు నిజమో కాదో పునర్నవి గెస్ చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగాపునర్నవి బిగ్ బాస్ షోలో జరిగిన ఓ ఘటన గురించి చెప్పింది.

బాత్రూం దగ్గర..

బాత్రూం దగ్గర..

పునర్నవి బిగ్ బాస్ షోలో జరిగిన ఘటన గురించి చెబుతూ.. ఒక రోజు బాత్రూం వద్ద నేను స్నాన్నం చేసేందుకు వెళ్తున్నాను. ప్యాంట్ వుంది.. టవల్ చుట్టుకున్నాను. అంతలోపు మరో కంటెస్టెంట్ వచ్చి నేను త్వరగా వెళ్లి వస్తాను అని చెప్పింది. అలా అక్కడ తన అండర్ గార్మెంట్ మిస్ అయింది అని చెప్పింది.

తీశావా? అని అడిగాను..

తీశావా? అని అడిగాను..

ప్యాంట్ లోపల నా అండర్ గార్మెంట్ మిస్ అవ్వడంతో ఆమెను అడిగాను. నువ్ ఏమైనా తీశావా? వాడావా? అని అడిగాను. అలాంటిదేమీ లేదని చెప్పింది. అయితే సాయంత్రం స్నాక్స్ తింటుంటే.. ఆమె వచ్చింది. నేను డ్రెస్ మార్చుకున్నాను.. ఇది నీదేనా? అని అడిగింది. నాది అనుకున్నాను అంటూ తిరిగి ఇచ్చేసింది అని పునర్నవి ఈ ఘటన గురించి మొదటిసారి బయటకు చెప్పింది.

Recommended Video

Punarnavi About Her Relation With Rahul Sipligunj
ఎవరా కంటెస్టెంట్..

ఎవరా కంటెస్టెంట్..

దీని గురించి ఎక్కువగా చర్చిస్తే మళ్లీ టెలీకాస్ట్ చేస్తారేమో అని ఎక్కువగా అడగలేదని పునర్నవి చెప్పింది. అయితే ఆ కంటెస్టెంట్ ఎవరు అని శ్రీముఖి కూపీ లాగేందుకు ప్రయత్నంచింది. ఈ ఘటన రెండు, మూడు వారంలో జరిగినట్టుంది అని చెప్పుకొచ్చింది. కానీ ఆ కంటెస్టెంట్ ఎవరన్నది కరెక్ట్‌గా చెప్పలేదు. మొదటి వారం నుంచే తనను టార్చర్ పెట్టిందని ఓ హింట్ ఇచ్చింది. మరి ఆ కంటెస్టెంట్ ఎవరై ఉంటారా అని అందరూ జుట్టు పీక్కుంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X