పొట్టి బట్టల్లో పిచ్చెక్కిస్తోన్న రత్తాలు.. ఎద అందాలతో రాయ్ లక్ష్మీ రచ్చ
అందాలు ఆరబోయడంతో హీరోయిన్లు ఒక్కొక్కరు ఒక్కో పద్దతిని పాటిస్తుంటారు. కొందరు అవకాశాల కోసం వింత వింత ఫోటో షూట్లు చేస్తుంటారు. తెరపై అవకాశాలు రాకున్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం రాయ్ లక్ష్మీ రచ్చ చేస్తోంది. అయితే తాజాగా మళ్లీ రాయ్ లక్ష్మీ అందాల ఆరబోతకు తెరదీసింది. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తూ దుమ్ములేపుతోంది. ప్రస్తుతం రాయ్ లక్ష్మీ ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

వెండితెరపై అలా..
మొదటగా లక్ష్మీ రాయ్ అంటూ వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ సక్సెస్‌లు రావడం లేదని పేరును కూడా మార్చేసుకుంది. అలా ఇప్పుడు తెర మీద రాయ్ లక్ష్మీగా మారిపోయింది. కానీ ఇప్పుడు కూడా ఆమెకు అంతగా సక్సెస్‌లు రావడం లేదు.

స్పెషల్ సాంగ్స్..
హీరోయిన్‌గా రాయ్ లక్ష్మీకి అంతగా అవకాశాలు రాకపోయినా కూడా తెరపై మంచి డిమాండే ఉంది. స్పెషల్ సాంగ్స్ కోసం ఆమెను బాగానే సంప్రదిస్తున్నారు. సర్దార్ గబ్బర్ సింగ్, ఖైదీ నెంబర్ 150 సినిమాల్లో ఐటెం సాంగ్స్ చేసింది. అలా రత్తాలు అంటూ రాయ్ లక్ష్మీ బాగానే ఫేమస్ అయింది.

సోషల్ మీడియాలో రచ్చ..
రాయ్ లక్ష్మీ సోషల్ మీడియాలో చేసే హడావిడి అంతా ఇంతా కాదు. నిత్యం హాట్ హాట్ ఫోటో షూట్‌లతో దుమ్ములేపుతోంది. తాజాగా రాయ్ లక్ష్మీ చేసిన అందాల విందుకు అందరూ ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం నెట్టింట్లో రచ్చ రచ్చ చేస్తోన్న ఈ ఫోటోలపై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

పొట్టి బట్టల్లో..
తాజాగా రాయ్ లక్ష్మీ పొట్టి బట్టల్లో దుమ్ములేపింది. ఎద అందాలతో ఆమె కవ్విస్తూ చేసిన ఈ ఫోటో షూట్‌లతో నెట్టిళ్లు మొత్తం దడదడలాడిపోతోంది. రెండ్రోజుల క్రితం షర్ట్ విప్పేసి ఎద అందాలతో రచ్చ చేసింది. ఇది మరిచిపోక ముందే.. మళ్లీ పొట్టి బట్టల్లో దర్శనమిచ్చింది. ఇలా వెనువెంటనే కాకరేపడంతో అందరూ షాక్ అవుతున్నారు.


Click it and Unblock the Notifications











