For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బికినీలో రాయ్ లక్ష్మీ రచ్చ.. బీచ్‌లో రత్తాలు అందాల ఆరబోత

    |

    తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో విభిన్నమైన పాత్రలు పోషిస్తున్న రాయ్ లక్ష్మి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎలాంటి పాత్రనైనా అందం, అభినయంతో మెప్పించే ఈ తార సోషల్ మీడియాలో యమా యాక్టివ్‌గా కనిపిస్తారు. అయితే తాజాగా సముద్ర తీరంలో బికినీ ధరించిన ఫోటోలను షేర్ చేయడం ఇప్పుడు సెన్సేషనల్‌గా మారింది. ఆ బికినీ ఫోటోలు, ఆమె వ్యక్తిగత వివరాల్లోకి వెళితే...

    బీచ్‌లో అందాల ఆరబోత.. హీనా ఖాన్ రచ్చ

    15 ఏళ్ల వయసులో సినీ రంగానికి

    15 ఏళ్ల వయసులో సినీ రంగానికి

    రాయ్ లక్ష్మీ విషయానికి వస్తే.. తన 15వ ఏటనే కార్కా కాసాడరా అనే తమిళ చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు. 2005లో రూపొందిన ఈ సినిమాకు ఉదయ్ కుమార్ దర్శకుడిగా వ్యవహరించారు. అప్పటి నుంచి సినిమా పరిశ్రమలో కెరీర్ పరంగా వెనక్కి తిరిగి చూసుకోలేదు.

     ఖైదీ నంబర్ 150లో రత్తాలుగా

    ఖైదీ నంబర్ 150లో రత్తాలుగా

    మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీతో వచ్చిన ఖైదీ నంబర్ 150లో రత్తాలుగా ప్రత్యేక పాటలో మెరుపులు మెరిపించింది. అలాగే ఆ పాటలో చిరంజీవితో మంచి కెమిస్ట్రీని పండిస్తూ స్పెప్పులతో దడదడలాడించింది. చిరంజీవి, రాయ్ లక్ష్మీ కాంబినేషన్‌లో వచ్చిన ఆ పాట అత్యంత ప్రేక్షకాదరణ పొందిన విషయం తెలిసిందే.

    బాలీవుడ్‌లో జూలీ 2తో నిరాశ

    బాలీవుడ్‌లో జూలీ 2తో నిరాశ

    అలాగే బాలీవుడ్‌లో కూడా మంచి మసాలా మూవీతో తన అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు ప్రయత్నించినప్పటికీ నిరాశే మిగిలింది. జూలీ 2 మూవీ ద్వారా రాయ్ లక్ష్మీ మంచి పాత్రతో హాట్ హాట్‌గా బాలీవుడ్ తెరపై కనిపించింది. ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో కెరీర్ గ్రాఫ్ రివ్వున ఎగరలేకపోయింది. ఆ తర్వాత ఆఫీసర్ అర్జున్ సింగ్ ఐపీఎస్ బ్యాచ్ 2000 సినిమాలో కనిపించింది.

    బికినీలో దర్శనమిచ్చిన రాయ్ లక్ష్మీ

    బికినీలో దర్శనమిచ్చిన రాయ్ లక్ష్మీ

    సమయం చిక్కితే ఇన్స్‌టాగ్రామ్‌లో సందడి చేసే రాయ్ లక్ష్మీ తాజాగా బికినీలో ఉన్న ఫోటోను షేర్ చేసింది. దాదాపు 26 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్న అకౌంట్‌కు ఆ ఫోటోలు కాకపుట్టించాయి. తెల్లటి బికినీలో ఉన్న ఫోటోలు వైరల్ అయ్యాయి. శృంగారం ఒలకబోస్తూ యువతకు గిలిగింతలు పెట్టారు.

    బీచ్‌లో అలా సరదాగా అంటూ

    బీచ్‌లో అలా సరదాగా అంటూ

    బీచ్‌లో రౌండ్ చైర్‌లో కూర్చొని ఉన్న రాయ్ లక్ష్మీ తన అందాలను ఆరబోసేందుకు ప్రయత్నించారు. అలా బీచ్‌లో నేను సరదాగా సమయాన్ని గడుపుతున్నాను. నా సంతోషానికి అడ్డా ఈ బీచ్ అంటూ కామెంట్ చేసింది. రాయ్ లక్ష్మీ ఫోటోపై నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు.

    English summary
    South and Bollywood actress Raai Laxmi's Beach side bikini Photos goes viral Just Being Beachy...#sealife #beachvibes #lovenature #summervibes #beach #beachday #sunset #sunsetlover #myhappyspace
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X