Don't Miss!
- Lifestyle చింత చిగురు పప్పు: నోట్లో నీళ్ళు ఊరాల్సిందే.. వాసనకు కడుపు నిండాల్సిందే..
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
- News జగన్ కు వైఎస్ వివేకా భార్య లేఖ-అవినాష్, వైసీపీ అటాక్ పై-న్యాయంవైపు నిలబడాలని విన్నపం..!
- Sports టీ20 వరల్డ్ కప్‌లో ధోనీ రీఎంట్రీ: బీసీసీఐ మాస్టర్ ప్లాన్!
- Finance Kotak Mahindra Bank: కొంపముంచి కోటక్ మహీంద్రా బ్యాంక్.. భారీగా పడిపోయిన స్టాక్..!
- Technology ఆపిల్ తరహా డిజైన్‌తో నాయిస్ స్మార్ట్‌వాచ్.. 1.85 అంగుళాల డిస్ప్లే, 7 రోజుల బ్యాటరీ లైఫ్‌తో విడుదల
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
దుమ్ములేపిన రాశీ ఖన్నా..నెవ్వర్ బిఫోర్ అనేలా హాట్ షో.. ఎద అందాలతో వల
ప్రస్తుతం రాశీ ఖన్నా అందాల వడ్డన శ్రుతిమించిపోతోన్నట్టు కనిపిస్తోంది. ఒకప్పుడు తెరపై ఎంతో పద్దతిగా కనిపించిన రాశీ ఖన్నా ఇప్పుడు తన హద్దులన్నీ చెరిపేసినట్టుంది. వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాతో రాశీ ఖన్నా తనలోని కొత్త కోణాన్ని చూపించింది. అయితే సోషల్ మీడియాలోనూ రాశీ ఖన్నా ఈ మధ్య తెగ హడావిడి చేసేస్తోంది. తాజాగా ఆమె చేసిన ఓ ఫోటో షూట్ నెట్టింట్లో మంట పెట్టేలా కనిపిస్తోంది.
లాక్డౌన్లో రచ్చ..
రాశీ ఖన్నా లాక్డౌన్లో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇంట్లోనే ఉంటూ రకరకాల ఫోటోలను షేర్ చేసేది. వెరైటీ ఫోటో షూట్ల పేరితో నేషనల్ వైడ్‌గా అందరినీ ఆకట్టుకుంది. అచ్చ తెలుగమ్మాయిలా కనిపిస్తూనే మోడ్రన్ డ్రెస్సులోనూ కవ్వించింది రాశీ ఖన్నా. ఫోటో షూట్లతోనే రాశీ ఖన్నా ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకుంటోంది.
ప్రస్తుతం అలా..
అయితే ఒకప్పుడు రాశీ ఖన్నా లావుగా, బొద్దుగా, చబ్బీగా ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం జీరో సైజ్‌లోకి మారింది. ఏడాదికిపైగా కష్టపడి.. బికినీ ధరించే స్థాయికి వచ్చానని రాశీ ఖన్నా చెప్పుకొచ్చింది. ఇందు కోసం కఠోర శ్రమ చేయాల్సి వచ్చిందని తెలిపింది.
అక్కడా ఇక్కడా..
ప్రస్తుతం రాశీ ఖన్నా కోలీవుడ్, బాలీవుడ్ అంటూ తేడా లేకుండా అక్కడా ఇక్కడా బిజీ అయింది. కోలీవుడ్‌లో రెండు ప్రాజెక్ట్‌లు, బాలీవుడ్ వెబ్ సిరీస్‌తో రాశీ ఖన్నా ఫుల్ హల్చల్ చేస్తోంది. చెన్నై, ముంబై, గోవా అంటూ షూటింగ్‌ల కోసం చక్కర్లు కొడుతోంది. అయితే తాజాగా రాశీ చేసిన హాట్ ఫోటో షూట్ నెవ్వర్ బిఫోర్ అనేలా ఉందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
తాజాగా అలా..
తాజాగా రాశీ ఖన్నా తన అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఒక్కసారిగా రాశీ ఖన్నా చేసిన ఎద అందాల విందుకు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. రాశీ షేర్ చేసిన ఈ ఫోటో షూట్లో మోడ్రన్ దుస్తులను ధరించింది. ఇక క్లీవేజ్ షోతో రచ్చ చేస్తోన్న రాశీ ఖన్నా ఫోటో ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొట్టేస్తోంది.