అందమైన భామలు, అదిరిపోయే భంగిమలు.. లాక్‌డౌన్‌లో హీటెక్కిస్తున్న తారలు
దేశవ్యాప్తంగా కరోనావైరస్ లాక్‌డౌన్ అమలవుతున్న నేపథ్యంలో సినీ తారలందరూ ఇంటికే పరిమితమవుతున్నారు. ఇంట్లోనే ఉంటూ అభిమానులకు, సాధారణ ప్రజలకు పలు విధాలుగా స్పూర్తిని పంచుతున్నారు. స్వయంగా ఇంటి పనుల్లో నిమగ్నమవుతున్నారు. అలాగే ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకొంటూ యోగా, మెడిటేషన్ చేస్తూ ఇతరులకు ఇన్సిపిరేషన్‌గా మారారు. వారు వేస్తున్న యోగాసనాలు చూస్తే షాక్ తినడం ఖాయం..

అబిగెయిల్ పాండే యోగా
టెలివిజన్ నటి అబిగెయిల్ పాండే ఫోటోలు అత్యంత స్పూర్తిని కలిగిస్తున్నాయి. ఆమె చేస్తున్న యోగా ఫోటోలు ఆసక్తిని రేపుతున్నాయి. ప్రస్తుతం పాండే ఆసనాలు అనుసరించాలనే కోరికను కలుగ జేస్తున్నాయి.

న్యూడ్ యోగాలో అబిగెయిల్ పాండే
ఇటీవల అబిగెయిల్ పాండే యోగా ఫోటోలను తన స్నేహితులు ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు చేశారు. న్యూడ్ యోగా చేస్తూ ఇలా కెమెరాకు చిక్కారు. ప్రస్తుతం పాండే యోగా పద్ధతులు నెటిజన్లకు మరింత ప్రేరణను కలిగిస్తున్నాయి.

యోగాసనాలతో రాఖీ సావంత్
బాలీవుడ్ శృంగార తార రాఖీ సావంత్ కూడా యోగాలో బిజీగా మారిపోయారు. ఆసనాలు వేస్తూ ఆరోగ్యాన్ని చక్కదిద్దుకొంటున్నారు. ఆమెకు సంబంధించిన కొన్ని ఫోటోలు మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి.

యోగాతో అదరగొడుతున్న రాఖీ సావంత్
లాక్‌డౌన్ సందర్భంగా తాను యోగా, మెడిటేషన్‌తో శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకొంటున్నట్టు రాఖీ సావంత్ వెల్లడించారు. తన ఫోటోలను ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు చేశారు.

ఆష్కా గొరాడియా హాట్ యోగా
టెలివిజన్ తార ఆష్కా గోరాడియా ఫోటోలు మరింత ఆకర్షణీయంగా ఉన్నాయి. వివిధ భంగిమల్లో యోగాసనాలు అభిమానులను ఆకట్టుకొంటున్నాయి.

ఆష్కా గొరాడియా యోగాతో
యోగా, మెడిటేషన్‌లో కష్టసాధ్యమైన ఆసనాలను ఆష్కా గోరాడియా సాధన చేస్తూ ఇతరుల్లో స్పూర్తిని నింపుతున్నారు.

యోగాలో ఆష్కా గొరాడియా
టెలివిజన్ నటి ఆష్కా గోరాడియా సాధన చేస్తున్న మరో కష్టమైన ఆసనం.. ప్రస్తుతం ఈ ఫోటో ఇన్స్‌టాగ్రామ్‌లో వైరల్ అవుతున్నది.

నీతూ చంద్ర కూడా
సినీ తార, టెలివిజన్ నటి నీతూ చంద్ర యోగా భంగిమ.. మెడిటేషన్‌తోపాటు యోగా ద్వారా తన ఆత్మ, శారీరక సౌందర్యానికి మెరుగులు దిద్దుకొంటున్నారు.

శిల్పాశెట్టి బిజిగా
లాక్‌డౌన్ అయినా.. లేకున్నా బాలీవుడ్ స్టార్ నటి శిల్పాశెట్టి ఎప్పుడూ యోగా, మెడిటేషన్‌లో ముందుంటారు. తాజాగా లాక్‌డౌన్ సమయాన్ని శారీరక సౌందర్యానికి చాలా చక్కగా ఉపయోగించుకొంటున్నారు.
Recommended Video

సంజన శారీరక శ్రమతో
కరోనావైరస్ సమయంలో ఇంటికే పరిమితమైన యాక్టర్ సంజనా యోగా కార్యక్రమాల్లో మునిగిపోయారు. శారీరక శ్రమ చేయాలంటూ ఆమె సూచిస్తున్నారు.


Click it and Unblock the Notifications











