బికినీలో అందాల ఆరబోత.. బీచ్‌లో అలాంటి విన్యాసాలు.. పీక్స్‌లో రకుల్ ఎక్స్‌పోజింగ్

రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు మాల్దీవుల్లో రచ్చ చేస్తోన్న సంగతి తెలిసిందే. తన ఫ్యామిలీతో కలిసి మాల్దీవుల్లో ఈ వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తోంది. లాక్డౌన్ వల్ల దాదాపు ఏడెనిమిది నెలలు ఇంటికే పరిమితమైన సెలెబ్రిటీలు ఈ మధ్య బయటకు వెళ్తున్నారు. అయితే ఇందులో చాలా మంది మాల్దీవుల్లోనే సేద తీరుతున్నారు. ఇప్పుడు సెలెబ్రిటీలకు మాల్దీవులే హాట్ స్పాట్‌గా మారింది. మన తారలందరూ మాల్దీవుల్లోనే హల్చల్ చేస్తున్నారు.

అందరూ అక్కడికే..

అందరూ అక్కడికే..

లాక్డౌన్ ఫ్రస్ట్రేషన్ మొత్తం ఇలా బీచ్‌ల వెంట తిరుగుతూ సముద్రంలో ఎంజయా చేస్తూ తీర్చేసుకుంటున్నారు. తాప్సీ, కాజల్ అగర్వాల్ హనీమూన్, చిరంజీవి చిన్న కూతురు శ్రీజ, ప్రణీత ఇలా తారలందరూ మాల్దీవులకే చెక్కేశారు. ప్రస్తుతం రకుల్ వంతు వచ్చింది.

ఫ్యామిలీతో సందడి..

ఫ్యామిలీతో సందడి..

రకుల్ గతేడాది కూడా ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌కు వెళ్లింది. అప్పుడు అమ్మనాన్నల బర్త్ డే, వెడ్డింగ్ డే సెలబ్రేషన్స్ నిమిత్తం వెళ్లింది. ఇప్పుడు రకుల్ తన ఫ్యామిలీని తీసుకొని మాల్దీవులకు చెక్కేసింది. అయితే ఫ్యామిలీతో ఉంటూనే బికినీలో హాట్ ఫోటోలను షేర్ చేస్తోంది.

తమ్ముడితో అలా..

తమ్ముడితో అలా..

రకుల్ తమ్ముడు ఆర్మాన్ ప్రీత్ హీరోగా ఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. అర్మాన్, రకుల్ చేసే అల్లరి అంతా ఇంతా కాదు. ఇంట్లో ఉంటేనే రచ్చ రచ్చ చేసే అక్కా తముళ్లు ఇలా బయటకు వస్తే ఊరుకుంటారా. పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తున్నారు. స్మిమ్మింగ్ చేస్తూ సెల్ఫీలు తీసుకుంటూ రచ్చ చేస్తున్నారు.

బికినీలో హోయలు..

బికినీలో హోయలు..

సముద్రపు ఒడ్డున బికినీ ధరించి రకుల్ విన్యాసాలు చేస్తోంది. విటమిన్ డీ అంటూ వెరైటీ యోగా పోజులు పెట్టింది. ఇక రకుల్ షేర్ చేసిన బికినీ ఫోటోలు చూస్తే ఎవ్వరికైనా దిమ్మతిరిగిపోవాల్సిందే. అందాల ప్రదర్శనలో ఇది పీక్స్ అనేలా ఉంది.

Recommended Video

Check First Look Poster: Koratala Siva Releases Nithiin-Yeleti Film Title And Poster
సినిమాలతో బిజీగా..

సినిమాలతో బిజీగా..

రకుల్ ప్రస్తుతం క్రిష్ సినిమాను పూర్తి చేసింది. అందులో వైష్ణవ్ తేజ్ సరసన నటించింది. నితిన్ చెక్ సినిమాతో బిజీగా ఉంది. తాజాగా అమితాబ్ అజయ్ దేవగణ్ చిత్రంలో చాన్స్ కొట్టేసింది. మేడే అంటూ రాబోతోన్న ఈ చిత్రంలో రకుల్ పైలెట్ పాత్రను పోషిస్తున్నట్టు తెలిపింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X