కళ్లతోనే కొరికేస్తోంది.. ఆ చెల్లా చెదురైన కురులు, పొట్టి డ్రెస్.. రకుల్ లుక్స్ మాములుగా లేదే!!
లాక్ డౌన్ కాలంలో ఎక్కువగా సందడి, హల్చల్ చేసిన హీరోయిన్ ఎవ్వరైనా ఉన్నారంటే అది రకుల్ ప్రీత్ మాత్రమే. ఇంట్లో ఉంటూ కుటుంబ సభ్యులతో సరదాగా గడిపేస్తూ సోదరుడితో కలిసి చిన్న పిల్లలా మారిపోయింది. చిన్నతనంలో ఆడుకున్న ఆటలను మళ్లీ సరదాగా ఆడింది. వంటింట్లో దూరి కొత్త వంటకాలను నేర్చుకుంది. రోజుకో ఫోటోను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. తాజాగా ఆమె షేర్ చేసిన ఓ ఫోటో నెట్టింట్లో నిప్పు పెడుతోంది.

ఫుల్ ఎంజాయ్..
రకుల్ ప్రీత్ క్వారంటైన్‌లో తెగ సందడి చేస్తోంది. క్షణం తీరిక లేకుండా గడిపే స్టార్స్‌కు ఇలా దొరికిన ఖాళీ సమయాన్ని బాగా వినియోగించుకుంటున్నారు. సోదరుడితో కలిసి రకుల్ ఆడిన ఆటలు, వీటికి సంబంధించిన వీడియోలు ఎంతగ వైరల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

సాధారణ యువతిలా..
లాక్ డౌన్‌లో ఉండగా రకుల్ ప్రీత్ ఓ సారి బయటకు వచ్చింది. ఎంతో అత్యవసరం ఉంటే తప్ప బయటకు రాని రకుల్.. ఓ సాధారణ యువతిలా మెడికల్ షాపుకెళ్లి మందులు కొనుక్కుంది. ఈ వీడియో అప్పట్లో తెగ వైరల్ అయింది. ఆల్కహాల్ కొనడానికి బయటకు వచ్చిందని ఓ వెబ్‌సైట్ కథనం రాయగా.. రకుల్ వేసిన సెటైర్ కూడా తెగ వైరల్ అయింది.

పెటాకు మద్దతుగా..
తాజాగా రకుల్ పెటా సంస్థకు మద్దతునిచ్చింది. శాకాహారులుగా మారండి, జంతువులను కాపాడండి అని కొటేషన్‌ను పోస్ట్ చేస్తూ తాను పెటాకు మద్దతిస్తున్నట్టుగా రకుల్ ఓ ఫోటను షేర్ చేసింది. పెటాకోసం చేసిన ఫోటోషూట్, ఫోటోలు, వీడియోలు ఓ రేంజ్‌లో క్లిక్కయ్యాయి.
Recommended Video

పొట్టి దుస్తుల్లో భిన్న యాంగిల్..
రకుల్ తాజాగా సూర్యరశ్మి తగులుతున్న ఓ ఫోటోను షేర్ చేసింది. ఇందులో ఆమె కురులు చెల్లా చెదురు కాగా.. కళ్లతోనే కట్టి పడేసేలా కసిగా చూసేస్తోంది. ఇక ఆమె ధరించిన పొట్టి నిక్కర్, కూర్చున్న భంగిమ కేక పుట్టిస్తోంది. రకుల్ షేర్ చేసిన ఈ ఫోటో సునామిని సృష్టిస్తోంది.


Click it and Unblock the Notifications











