పెటా కోసం హాట్ హాట్‌గా రకుల్ ప్రీత్.. ఆ మ్యాగజైన్‌పై ఫోటో వైరల్

రకుల్ ప్రీత్ గురించి తెలియని సినీ ప్రేక్షకులు ఉండరు. తెలుగులో స్టార్ హీరోయిన్‌గా క్రేజ్ తెచ్చుకుని బాలీవుడ్‌లోనూ మెరిసింది. అక్కడ ఇక్కడా బిజీగా ఉన్న రకుల్.. ప్రస్తుతం లాక్ డౌన్‌ను తెగ ఎంజాయ్ చేస్తోంది. ఇంట్లో ఫ్యామిలీతో కలిసి ఆటలు ఆడుతూ.. వంటలు చేస్తూ సమయాన్ని గడిపేస్తోంది. పేదల ఆకలి తీర్చుతూ మంచి మనసును చాటుకుంటోంది. తాజాగా జంతువుల పరిరక్షణ సంస్థ పెటాకు అండగా నిలిచింది. వారికోసం ఓ ప్రత్యేకమైన ఫోటోషూట్ చేసింది. ఆ ఫోటో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.

 క్వారంటైన్‌లో సందడి..

క్వారంటైన్‌లో సందడి..

రకుల్ ప్రీత్ క్వారంటైన్‌లో ఉంటూ తెగ సందడి చేస్తోంది. క్షణం తీరిక లేకుండా గడిపే స్టార్స్ ఇలా ఖాళీగా దొరికిన సమయాన్ని బాగా వినియోగించుకుంటున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి విలువైన సమయాన్ని గడుపుతున్నారు. సోదరుడితో కలిసి రకుల్ ఆడిన ఆటలు, వీటికి సంబంధించిన వీడియోలు ఎంతగ వైరల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

సాధారణ యువతిలా..

సాధారణ యువతిలా..

లాక్ డౌన్‌లో రకుల్ మెడికల్ షాపుకు వెళ్లి మందులు కొనుక్కుంది. ఈ మేరకు ఓ అభిమాని తీసిన వీడియో ఓ రేంజ్‌లొ హల్చల్ చేసింది. ఆల్కహాల్ కొనడానికి రకుల్ బయటకు వచ్చిందని ఓ వెబ్‌సైట్ రాసింది. వాటిపై రకుల్ వేసిన సెటైర్ కూడా తెగ వైరల్ అయింది.

పెటాకు మద్దతుగా..

పెటాకు మద్దతుగా..

పీపుల్ ఫర్ ఎతికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ ఆనిమర్ (పెటా) సంస్థకు రకుల్ ప్రీత్ మద్దతుగా నిలిచింది. ఈ మేరకు పెటా మ్యాగజైన్‌కు ప్రత్యేకమైన ఫోటోషూట్‌ను నిర్వహించింది. నేటి ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా ఈ ఫోటోను విడుదల చేయగా తెగ వైరల్ అవుతోంది.

Recommended Video

Cine Box : RGV Shared Hilarious Picture Of Pawan Kalyan And Nara Lokesh, Have A Look !
అలా మారండి..

అలా మారండి..

శాకాహారులుగా మారండి, జంతువులను కాపాడండి అని కొటేషన్‌ను పోస్ట్ చేస్తూ తాను పెటాకు మద్దతిస్తున్నట్టుగా రకుల్ ఓ ఫోటను షేర్ చేసింది. ఈ ఫోటోలో రకుల్ నగ్నంగా ఉన్నట్టు కనబడినా.. అడ్డుగా బ్రొకోలీని అడ్డుపెట్టారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X