హాట్‌హాట్‌గా రకుల్ ప్రీత్.. సెక్సీ హీరోయిన్‌ను కాపీ కొట్టి అభాసుపాలు.. నెటిజన్ల ఫైర్

అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్, కోలీవుడ్ అనే కాకుండా బాలీవుడ్‌ను కూడా అదరగొడుతున్నది. రకుల్‌ గురించి ఆలోచిస్తే ముందుగా గుర్తొచ్చేది ఆమె ఫిట్‌నెస్‌. అంతగా ఆమె శరీరంపై ప్రత్యేకమైన దృష్టిపెడుతుంది. తాజాగా రకుల్ తన అందంతో అభిమానులను మత్తులో దించడానికి ప్రయత్నించి అభాసుపాలైంది. రకుల్ ఏమి చేసిందంటే..

బాలీవుడ్‌పై ఆశలు

బాలీవుడ్‌పై ఆశలు

తెలుగు, తమిళ భాషల్లో జోరు కొనసాగిస్తుండగానే రకుల్ ప్రీత్ సింగ్ హిందీ పరిశ్రమలో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు ప్రయత్నించింది. ఆమె నటించిన యే యారీ మూవీ బాక్సాఫీస్ వద్ద బొక్కా బోర్లా పడింది. ప్రస్తుతం అకివ్ అలీ దర్శకత్వం వహిస్తున్న దే దే ప్యార్ దే అనే చిత్రంలో నటిస్తున్నది.

హాట్‌హాట్‌గా ఇన్స్‌టాగ్రామ్‌లో

హాట్‌హాట్‌గా ఇన్స్‌టాగ్రామ్‌లో

ఇలా బాలీవుడ్, కోలీవుడ్‌లో జోరు కొనసాగిస్తున్న రకుల్ తన ఇన్స్‌టాగ్రామ్‌లో శృంగారం ఒలకబోస్తూ ఓ ఫొటోను పోస్ట్ చేసింది. ఈ ఫొటోలో హాట్ హాట్‌గా కనిపించడంతో ఫ్యాన్స్‌ పిచ్చెక్కిపోయారు. సుమారు 3.7 లక్షల లైక్స్ రావడం విశేషంగా మారింది.

రకుల్ అందాల ప్రదర్శనపై

రకుల్ అందాల ప్రదర్శనపై

రకుల్ అందాల అరబోత బాగానే ఉన్నప్పటికీ.. ఆమె చేసిన పనికి నెటిజన్లు షాకిచ్చారు. అందాలు చూపించడానికి కూడా కాపీ కొట్టాలా అని ఝలక్ ఇచ్చారు. గతంలో దిశాపటానీ ధరించిన డ్రస్‌లో కనిపించడంతో భలే కాపీ కొట్టావుగా అని కామెంట్లు వదిలారు.

తమిళం, హిందీలో బిజీబిజీ

తమిళం, హిందీలో బిజీబిజీ

ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ తమిళంలో బిజీగా మారిపోయారు. సూర్యతో కలిసి నటించిన ఎన్‌జీకే చిత్రం విడుదలకు ముస్తాబవుతున్నది. కార్తీతో ఓ చిత్రం, శివకార్తీకేయన్‌తో మరో చిత్రంలో నటిస్తున్నది. హిందీలో దే దే ప్యార్ దే అనే సినిమాలో కనిపించనున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X