IIFA 2023 స్టేజీ పైన ఎద అందాలతో రకుల్ ప్రీత్ సింగ్.. క్యూట్ అండ్ హాట్ డ్యాన్స్‌కు ఫిదా

కేవలం పాకెట్ మనీ కోసం సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ తర్వాతి కాలంలో స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది. ప్రస్తుతం హిందీ చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ సుందరాంగీ బూ అనే బైలింగువల్ మూవీతో ఆకట్టుకుంది. అయితే ప్రస్తుతం అబుదాబిలో ఐఫా 2023 సంవత్సరం అవార్డ్స్ ఉత్సవం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ వేడుకల్లో రకుల్ ప్రీత్ సింగ్ డ్యాన్స్ కు ప్రేక్షకులతోపాటు సినీ సెలబ్రిటీలు ఫిదా అయిపోయారు.

అవార్డుల ప్రదానోత్సవం:సినీ రంగంలో నటీనటులు, టెక్నీషియన్స్ ఇతరులు కనబర్చిన అత్యత్తమ ప్రదర్శనకు ప్రోత్సాహంగా అవార్డ్స్ అందిస్తారన్న విషయం తెలిసిందే. అలా ప్రతిష్టాత్మకంగా ఇచ్చే అవార్డుల్లో ఐఫా (International Indian Film Academy Awards) ఒకటి. దేశంలోని వివిధ చిత్ర పరిశ్రమలకు వేరు వేరుగా ఇచ్చే ఈ వార్డుల ప్రదానోత్సవం అంగరంగా వైభవంగా జరిగింది.

Rakul Preet Singh Hot Dance Performance In At IIFA 2023 Awards

సెలబ్రిటీల సందడి:భారతీయ చిత్ర పరిశ్రమలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే 'ఐఫా 2023' (IIFA 2023) అవార్డుల వేడుకలు అబుదాబీలో ఘనంగా జరిగింది. ఈ వేడుకల్లో బాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ సెలబ్రిటీలు ఎంతో మంది సందడి చేశారు. మరీ ముఖ్యంగా పలువురు స్టార్ సెలబ్రిటీలు వావ్ అనిపించే ప్రదర్శనలతో మెప్పించారు. వీరిలో సౌత్ ఇండియన్ హీరో హీరోయిన్లు ఉండటం విశేషం.

Rakul Preet Singh Hot Dance Performance In At IIFA 2023 Awards

హోస్ట్ బాధ్యతలు-ప్రదర్శనలు:అబుదాబీలో అట్టహాసంగా నిర్వహించిన 'ఐఫా 2023' అవార్డుల వేడుకకు అభిషేక్ బచ్చన్, విక్కీ కౌశల్ హోస్ట్ బాధ్యతలు చేపట్టారు. ఇక ఈ కార్యక్రమంలో అవార్డుల ప్రదానోత్సవంతో పాటు ముద్దుగుమ్మలు తమ నృత్య ప్రదర్శనతో కనువిందు చేశారు. వారిలో హాట్ బాంబ్ నోరా ఫతేహీ, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, కృతి సనన్ తోపాటు ఫిట్ నెస్ క్యూట్ బ్యూటి రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఉంది.

Rakul Preet Singh Hot Dance Performance In At IIFA 2023 Awards

బ్లాక్ అండ్ వైట్ థీమ్:ఐఫా వేడుకల్లో ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ చేసిన డ్యాన్స్ ప్రదర్శన ప్రేక్షకులు, అతిథులతోపాటు సినీ సెలబ్రిటీలను ఎంతగానో ఆకట్టుకుంది. బ్లాక్ అండ్ వైట్ సినిమా థీమ్ సాంగ్స్ లో రకుల్ తన క్యూట్ పర్ఫామెన్స్ తో అందరి దృష్టిని ఆకర్షించిందని ప్రశంసలు వస్తున్నాయి. ఓల్డ్ మూవీస్ గోల్డ్ మూవీస్ అన్నట్లుగా బ్లాక్ అండ్ వైట్ చిత్రాలకు నివాళిగా అద్భుతమైన ప్రదర్శనతో అలరించింది రకుల్.

Rakul Preet Singh Hot Dance Performance In At IIFA 2023 Awards

ఓల్డ్ హిట్ సాంగ్స్ :వైట్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్సులో ఎంతో అందంగా రకుల్ ప్రీత్ సింగ్ దర్శనం ఇచ్చి అట్రాక్ట్ చేస్తే.. ఆమె కో డ్యాన్సర్స్ బ్లాక్ డ్రెస్సులో సందడి చేశారు. బ్లాక్ అండ్ వైట్ హిట్ సాంగ్స్ అయిన ఆయే మెహర్బాన్, బాబూజీ ధీరే ఛలో, అజీబ్ దస్తాన్ హై యే, మడ్ మడ్ కే నా దేక్, ప్యార్ హువా ఇక్రార్ హువా, మేరా నామ్ చిన్ చిన్ చు వాటికి అందమైన స్టెప్పులతో కనువిందు చేసింది.

Rakul Preet Singh Hot Dance Performance In At IIFA 2023 Awards

క్యూట్ అండ్ హాట్:బ్యూటిఫుల్ రకుల్ ప్రీత్ సింగ్ తన డ్యాన్స్ ప్రదర్శనలో గొడుగు పట్టుకుని అందంగా నడుస్తూ క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో స్టేజ్ మొత్తం వావ్ అనిపించేలా చేసింది. సాంగ్స్ ప్రదర్శనలో ఆమె క్యూట్ స్మైల్ తో ఆడియెన్స్ మనసు దోచేసింది. అంతేకాకుండా ఎద, లెగ్స్ అందాలతో మరోవైపు హాట్ షో కూడా చేసింది. ప్రస్తుతం రకుల్ చేసిన డ్యాన్స్ పిక్స్, వీడియోలు వైరల్ గా మారాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X