బికినీలో మళ్లీ రెచ్చిపోయిన రకుల్.. లోతైన ఎద అందాలతోపాటు అవి కనిపించేలా పోజులు!

సినిమాలపై ఆసక్తితో కొందరు చిత్రసీమలోకి అడుగుపెడతారు కొందరు. నట వారసత్వాన్ని కంటిన్యూ చేయడానికి సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తారు మరికొందరు. అయితే కేవలం పాకెట్ మనీ కోసం సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. ఇంటర్ కంప్లీట్ అయ్యాక సెలవుల్లో కేవలం పాకెట్ మనీ కోసం సినిమా చేసింది ఈ ముద్దుగుమ్మ.

7జీ బృందావన్ కాలనీకి రీమేక్ అయిన కన్నడ మూవీ గిల్లిలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది కూల్ బ్యూటీ రకుల్ ప్రీత్. ఇటీవల కాలంలో వరుసగా ప్లాప్స్ చూస్తున్న క్రేజ్ ఏ మాత్రం తగ్గకుండా ముందుకు సాగుతుంది. అలాగే రోజురోజుకీ హాట్ డోస్ పెంచేస్తోంది.

Rakul Preet Singh Sizzling Look In Latest Yellow Colour Bikini

పాకెట్ మనీ కోసం: ఆర్మీ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ కు చెందిన పంజాబీ ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ ఇంటర్ స్టడీ పూర్తి చేశాక ఏం చేయాలన్న ఆలోచన లేనప్పుడు కేవలం పాకెట్ మనీకోసం హీరోయిన్ గా చేసింది. గిల్లీ అనే కన్నడ సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ కాలంలోనే తెలుగు, హిందీ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది.

Rakul Preet Singh Sizzling Look In Latest Yellow Colour Bikini

గ్రీన్ సిగ్నల్: గిల్లీ సినిమా తర్వాత తెలుగులో నటించేందుకు పలు అవకాశాలు వచ్చినప్పటికీ రకుల్ అంగీకరించలేదు. ఒక సినిమాలో కొంతవరకు షూటింగ్ చేసిన తర్వాత తప్పుకుంది. చివరిగా 2011లో కెరటం అనే చిన్న మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఈ పంజాబీ సుందరి. ఈ సినిమాలో ప్రేమ విలువ తెలుసుకుని హీరో చెంతకు చేరే యువతిగా అలరించింది రకుల్.

Rakul Preet Singh Sizzling Look In Latest Yellow Colour Bikini

అలా అవకాశాలు: అయితే కెరటం సినిమా రకుల్ కెరీర్ కు అంతగా ఉపయోగపడలేదు. ఈ మూవీ తర్వాత సందీప్ కిషన్ హీరోగా నటించిన వెంకటాద్రి ఎక్స్​ప్రెస్ సినిమాలో ప్రార్థనగా నటించింది ఈ బ్యూటి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ కొట్టడంతో రకుల్ పాపులర్ అయింది. దీంతో కూల్ బ్యూటి రకుల్ కు తెలుగులో వరుసగా అవకాశాలు రావడం మొదలైంది.

Rakul Preet Singh Sizzling Look In Latest Yellow Colour Bikini

అనేక చిత్రాలు: ఆది సాయి కుమార్ తో రకుల్ ప్రీత్ చేసిన రఫ్ పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ గోపిచంద్ లౌక్యం సినిమాల్లో నటించిన రకుల్​ కు మంచి హిట్ దక్కింది. అనంతరం కరెంట్​ తీగ, ధ్రువ, నాన్నకు ప్రేమతో, కిక్​ 2, విన్నర్, సరైనోడు, బ్రూస్ లీ, స్పైడర్, మన్మథుడు 2 వంటి పలు సినిమాలు చేసింది. ఇలా వెనువెంటనే స్టార్ హీరోలతో జోడి కట్టే అవకాశం దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ.

Rakul Preet Singh Sizzling Look In Latest Yellow Colour Bikini

కలిసి రాని మూవీస్: ఇక తెలుగు చిత్రాల తర్వాత బాలీవుడ్ కు మకాం మార్చింది కూల్ బ్యూటి రకుల్ ప్రీత్ సింగ్. మొదట్లో చిన్న హీరోలతో సినిమాలు చేసిన ఈ బ్యూటి అక్కడ కూడా అగ్ర కథానాయకులతో జోడీ కట్టింది. రకుల్ ఎక్కువగా అజయ్ దేవగన్ సినిమాల్లో నటించింది. గతేడాది రకుల్ హిందీ చిత్రాలు రన్​ వే 34, అటాక్​ పార్ట్ 1, కట్ పుట్లి, థ్యాంక్ గాడ్, డాక్టర్ జీ,సినిమాలు, ఈ ఏడాది ఛత్రీవాలి, బూ అంతగా టాక్ తెచ్చుకోలేదు.

Rakul Preet Singh Sizzling Look In Latest Yellow Colour Bikini

బికినీలో.. ఉక్కిరి బిక్కిరి: ఫిట్ నెస్ సుందరి రకుల్ ప్రీత్ సింగ్ సినిమాల ఫలితం ఎలా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం రోజురోజుకీ అదిరే అందాలతో రెచ్చిపోతుంది. మరోసారి ఇప్పుడు బికినీలో దర్శనం ఇచ్చి హీట్ పెంచేసింది ఈ ముద్దుగుమ్మ. బీచ్ లో డిఫరెంట్ పోజుల్లో తన లోతైనా ఎద, నాభి, నడుము, థైస్ అందాలను చూపించింది. ఇక ఇసుక తిన్నెల్లో కూర్చున్న పోజుతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది ఈ వయ్యారి. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X