సాధువుల పక్కన సామాన్యుడిలా.. వైరల్ అవుతున్న రాంచరణ్ ఫోటో!

Recommended Video

Ram Charan Spiritual Photos Goes Viral

మెగా పవర్ స్టార్ రాంచరణ్ తన సినీ కెరీర్ ని బిజీ బిజీగా గడుపుతున్నాడు. బోయపాటి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతుండగా త్వరలో రాజమౌళి దర్శకత్వంలో మరో చిత్రం ప్రారంభం కానుంది. ఇంతటి కూడా బిజీలో కుడా రాంచరణ్ తన కుటుంబం కోసం సమయాన్ని వెచ్చిస్తుంటారు. అదే సమయంలో కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు కుడా చేపడుతుంటారు. తాజాగా రాంచరణ్ నిజామాబాద్ లోని దోమకొండ దేవాలయ్యాని సందర్శించారు. అక్కడ రాంచరణ్ దేవాలయంలో ఉన్న ఫోటో ఒక సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సాధువులతో సామాన్యుడిలా

సాధువులతో సామాన్యుడిలా

రాంచరణ్ ఇటీవల దోమకొండ దేవాలయాన్ని సందర్శించారు. అక్కడ సాధువులతో కలసి కుర్చుని ఉన్న దృశ్యం ఫాన్స్ ని ఆకర్షిస్తోంది. బాగా అలసిపోయి కనిపిస్తున్న రాంచరణ్ పంచె కట్టులో సామాన్యుడిలా కనిపిస్తునాడు.

ఆధ్యాత్మిక కోణం

ఆధ్యాత్మిక కోణం

మెగా పవర్ స్టార్ లో ఆధ్యాత్మిక కోణం కుడా దాగుంది. ప్రతి ఏడాది రాంచరణ్ అయ్యప్ప మాల ధరిస్తున్న సంగతి తెలిసిందే. సినిమాల విషయాన్ని పక్కన పెడితే మిగిలిన సమయాల్లో చరణ్ చలా సింపుల్ గా కనిపిస్తాడు.

ఫస్ట్ లుక్ వచ్చేది

ఫస్ట్ లుక్ వచ్చేది

రాంచరణ్ ప్రస్తుతం మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి దర్సకత్వంలో నటిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇంతవరకు టైటిల్ కుడా ప్రకటించలేదు. ఆగష్టు15 ఫస్ట్ లుక్ విడుదల చేయబోతునట్లు సమాచరం.

రాజమౌళి మల్టీస్టారర్

రాజమౌళి మల్టీస్టారర్

రాజమౌళి మల్టీస్టారర్ చిత్రం కుడా నవంబర్ లో ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే రాజమౌళి ఈ చిత్ర ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నట్లు సమాచరం. యంగ్ టైగర్ ఎన్టీఆర్, రాంచరణ్ కలసి నటించబోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X