అలాంటి సమయంలో ఇలానే చేయాలి.. రాశీ ఖన్నా ఎమోషనల్ పోస్ట్

రాశీ ఖన్నా ప్రస్తుతం పలు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది. తెలుగులో చివరగా గతేడాది వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. అయితే ఈ చిత్రం అంతగా వర్కవుట్ అవ్వలేదు. అలా రాశీ ఖన్నా ఓ డిజాస్టర్ వచ్చినట్టు అయింది. అయితే రాశీ ఖన్నా ప్రస్తుతం కోలీవుడ్, బాలీవుడ్ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది. కోలీవుడ్‌లో రెండు ప్రాజెక్ట్‌లు, బాలీవుడ్ వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉంది.

రాశీ ఖన్నా తన సోదరుడు, సోదరుడి ఫ్యామిలీతో ఎంత క్లోజ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. హోలీ సందర్భంగా తన అన్నను ఎంత బక్రా చేసిందో మనమంతా చూశాం. అయితే రాశీ ఖన్నాకు మాత్రం తన సోదరుడి కొడుకుపై ఎక్కువగా అటాచ్మెంట్ ఉంటుంది. రాశీ ఖన్నా ఆ బుడ్డోడిపై బాగానే ప్రేమ పెంచుకుంది. రాశీ ఖన్నా తన సోషల్ మీడియాలో ఎక్కువగా ఆ పిల్లాడి గురించి పోస్ట్‌లు పెడుతుంటుంది.

Rashi Khanna about her nephew

చిన్నపిల్లలు తమకిష్టమైన వ్యక్తులు వదిలి వెళ్తుంటే మారాం చేస్తుంటారు. పిల్లలను వదిలి వెళ్లాలంటే కూడా ఒక్కోసారి వెళ్లాలనిపించదు. అలాంటి సమయంలో వారిని దగ్గరికి తీసుకొని బుజ్జగింస్తుంటారు. తాజాగా రాశీ ఖన్నాకూడా తన అల్లుడిని బుజ్జిగించే పనిలో పడింది. మనకు వదిలి వెళ్లాలని లేని సమయంలో ఇలా దగ్గరికి తీసుకుని బుజ్జగించాల్సిందే అని రాశీ ఖన్నా ఎమోషనల్ పోస్ట్ చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X