For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అమ్మ బాబోయ్ ఇదేం రచ్చ.. షర్ట్ విప్పుతూ హల్చల్.. రాశీ ఖన్నా పిక్ వైరల్

    |

    ఫోటో షూట్లతో సోషల్ మీడియాను ఊపేయడం ఎలా అనేదాంట్లో రాశీ ఖన్నా బాగానే ట్రైనింగ్ తీసుకున్నట్టుంది. గత కొన్ని నెలలుగా రాశీ ఖన్నా తన ఫోటో షూట్లతో నెటిజన్లకు నిద్ర పట్టకుండా చేస్తోంది. వెరైటీ ఫోటో షూట్లతో నానా హంగామా చేస్తోంది. అలా రాశీ ఖన్నా ప్రతీ రోజూ ఏదో ఒక ఫోటోను షేర్ చేస్తోంది. ఆ ఫోటోలు నెట్టింట్లో మంటపుట్టిస్తున్నాయి. ఇప్పుడు సినిమాలేవీ లేకపోవడంతో ఇలా సోషల్ మీడియాను రాశీ ఖన్నా అల్లాడిస్తోన్నట్టు కనిపిస్తోంది.

     రాశీ ఖన్నా చివరగా..

    రాశీ ఖన్నా చివరగా..

    రాశీ ఖన్నా చివరగా ప్రతిరోజూ పండగే, వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలతో ప్రేక్షకులను పలకరించింది. ఈ రెండూ విభిన్న ఫలితాలను ఇచ్చింది. ప్రతిరోజూ పండగే హిట్ అయితే.. వరల్డ్ ఫేమస్ లవర్ ఫట్ మంది. అంతటితో ఆగకుండా రాశీ ఖన్నా పోషించిన పాత్రకు విపరీతమైన నెగెటివిటీ వచ్చింది.

    బోల్డ్ పాత్రపై ట్రోల్..

    బోల్డ్ పాత్రపై ట్రోల్..

    రాశీ ఖన్నా పోషించిన బోల్డ్ పాత్ర, రొమాంటిక్ సీన్స్‌లో విచ్చలవిడిగా నటించడంతో అభిమానులు హర్ట్ అయ్యారు. ఇకపై ఇలాంటి పాత్రల్లో నటించకు అని నేరుగానే ఆమెకు సలహాలు ఇచ్చారు. కథలు వినేటప్పుడు ఒకలా ఉంటాయ్.. తెరపై మరోలా వస్తాయ్ అని తన తప్పును రాశీ ఖన్నా ఒప్పుకుంది.

    సోషల్ మీడియాలో రచ్చ..

    సోషల్ మీడియాలో రచ్చ..

    సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా రాశీ ఖన్నా చేసే సందడి అంతా ఇంతా కాదు. లంగావోణిలో ఫోటో షూట్ చేసినా, అందాలను ఆరబోసేలా మోడ్రన్ దుస్తుల్లో కనిపించనా, ఎద అందాలతో విందు చేసినా కూడా రాశీ ఖన్నా ఫోటోలు మాత్రం నెట్టింట్లో తెగ వైరల్ అవుతూ వచ్చాయి.

    బికినీ షోతో హల్చల్..

    బికినీ షోతో హల్చల్..

    ఇక రాశీ ఖన్నా ఈ మధ్య చేసిన బికినీ షో కూడా హాట్ టాపిక్ అయింది. బికినీ ఆకారంలోకి మారేందుకు ఏడాదికి పైగా ఎంతో శ్రమించానని, వ్యాయామం, ఆహారపు అలవాట్లు అన్నీ కూడా మార్చుకున్నానని ఇప్పుడు ఇలా మారిపోయానని రాశీ ఖన్నా చెప్పుకొచ్చింది.

    Tollywood Stars Unbelievable Support To Vihayy Devarakonda | Filmibeat Telugu
     తాజాగా అలా..

    తాజాగా అలా..

    నిన్న మొన్నా రాశీ ఖన్నా చేసిన క్లీవేజ్ షో హాట్ టాపిక్ అయింది. జాలి లాంటి దుస్తులను ధరించి మొత్తం కనిపించేలా వేసుకుంది. ఇప్పుడు ఏకంగా షర్ట్‌ను తీసేస్తూ.. అందాలకు అడ్డుగా పెడుతూ చిచ్చు రేపింది. మొత్తానికి రాశీ ఖన్నా మాత్రం ఇలా హాట్ ఫోటోలతో రచ్చ చేస్తోంది. ఆమె ప్రస్తుతం రెండు తమిళ చిత్రాలు, ఓ హిందీ వెబ్ సిరీస్‌తో బిజీగా ఉంది.

    English summary
    Rashi Khanna Bold Pic Goes Viral,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X