twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అలా చేస్తే మంచి కంటే చెడే ఎక్కువ.. బికినీలో రాశీ ఖన్నా.. వైరల్ పిక్స్

    |

    ఒకప్పుడు రాశీ ఖన్నా ఎంత బొద్దుగా ఉండేదో అందరికీ తెలిసిందే. అలా బొద్దుగా ఉండేవారు బికినీ ధరిస్తే ఎబ్బెట్టుగా ఉంటుంది. బికినీ ధరించాలంటే జీరో సైజ్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అలా రాశీ ఖన్నా దాదాపు ఏడాది పాటు బాగానే కష్టపడిందట. చివరకు మొత్తానికి ఇలా జీరో సైజ్‌లోకి వచ్చి బికినీలో ఎంజాయ్ చేసేలా మారిపోయిందట. వరుసగా బికినీ ఫోటోలను షేర్ చేస్తూ రాశీ ఖన్నా రచ్చ చేస్తోంది.

    శ్వేతవర్ణపు దుస్తుల్లో చాందినీలా రకుల్ ప్రీత్ సింగ్.. ముంబై వీధుల్లో హంగామా

     బొద్దు గుమ్మగా..

    బొద్దు గుమ్మగా..

    రాశీ ఖన్నా తన సినిమాల్లో కాస్త లావుగానే కనిపించేది. సుప్రీమ్, హైపర్ సమయంలో వచ్చిన చిత్రాల్లో రాశీ ఖన్నా కాస్త బొద్దుగానే ఉండేది. మళ్లీ తొలిప్రేమ సమయంలో కాస్త సన్నగా మారిపోయింది. వెంకీమామ చిత్రంలో మళ్లీ కాస్త లావు అయినట్టుంది. అయితే ఇప్పుడు మాత్రం రాశీ ఖన్నా పూర్తిగా జీరో సైజ్‌లోకి మారిపోయింది.

    గోవాలో రచ్చ..

    గోవాలో రచ్చ..

    ప్రస్తుతం రాశీ ఖన్నా గోవాలో దుమ్ములేపుతోంది. వెబ్ సిరీస్ షూటింగ్ కోసం రాశీ ఖన్నా అక్కడికి వెళ్లినట్టు తెలుస్తోంది. అయితే రాశీ ఖన్నా తన ఫ్రెండ్‌తో కలిసి స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొడుతూ రచ్చ చేస్తోంది. అయితే ఇలా మొదటిసారిగా బికినీలో దర్శనం ఇవ్వడంతో అందరూ షాక్ అవుతున్నారు. తనలో వచ్చిన మార్పులపై రాశీ ఖన్నా స్పందించింది.

    ప్రెగ్నెన్సీతోనే కరీనా కపూర్ కసరత్తులు.. యోగాతో కడుపులో బిడ్డకు..

    అందుకే ఇలా..

    అందుకే ఇలా..

    హెల్దీ డైట్‌ను మెయింటైన్ చేస్తూనే ఈ సంవత్సర కాలంలో నా ట్రైనర్ నాలో ఇంత మార్పును తీసుకొచ్చాడు. పైగా ఈ ఏడాది కాలంలో నేను పూర్తిగా వెజిటేరియన్ అయ్యాను.. అయితే దాని కోసం నా ట్రైనర్ కూడా ఎంతో స్టడీ చేసి మంచి డైట్ ఇచ్చాడు. అందుకే ఇప్పుడు ఇలా మీ ముందు ఉన్నానంటూ రాశీ ఖన్నా తన బికినీ ఫోటోలను షేర్ చేసింది.

    ఇష్టంతో చేయండి..

    ఇష్టంతో చేయండి..

    నేను అనుకున్నది సాధించేశాను.. దానికి దగ్గరల్లో ఉన్నానని ఎంతో ఆశ్చర్యంగా ఉంది.. ఫిట్ అండ్ హెల్దీ బాడీ వచ్చేసింది.. ఇలా తయారు చేసినందుకు నా ట్రైనర్‌కు థ్యాంక్స్.. ఇంకా మనం ఎంతో ప్రయాణం చేయాలి.. ఇది చదివే వారికి నేను ఒకటే చెప్పాలి అనుకుంటున్నాను. మీ బాడీ మీద కోపంతో కాదు ఇష్టంతో వర్కవుట్లు చేయండని రాశీ ఖన్నా చెప్పుకొచ్చింది.

    Recommended Video

    Tollywood Stars Unbelievable Support To Vihayy Devarakonda | Filmibeat Telugu
    మంచి కంటే చెడే ఎక్కువ

    మంచి కంటే చెడే ఎక్కువ

    సరైన డైట్ లేకుండా మాత్రం చేయకండి.. అలా చేస్తే మంచి కంటే చెడే ఎక్కువగా జరుగుతుంది. ఎప్పుడైనా సరే మంచి మార్గంలో వెళ్లడమే ఉత్తమం.. పైగా నిదానమే ప్రధానం అనే సామెత అందరికీ గుర్తుండే ఉంటుంది అంటూ రాశీ ఖన్నా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం రాశీ ఖన్నా బికినీ పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

    English summary
    Rashi khanna enjoys with friend in Swimming pool..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X