రష్మీ అందాల ఆరబోత: చీరలోనూ అదిరిపోయేలా.. దిమ్మతిరిగేలా ఫొటోలు

Recommended Video

Rashmi Gautam Cleavage Show Hot Topic In Social Media

తెలుగు వారికి బాగా దగ్గరైన యాంకర్లలో రష్మీ గౌతమ్ ఒకరు. అందంతో ఎంతో మందిని తన వైపునకు తిప్పుకున్న ఈ హాట్ బ్యూటీ.. బుల్లితెరపైనే కాకుండా, వెండితెరపైనా అప్పుడప్పుడూ మెరుస్తోంది. అవసరం ఉన్నప్పుడు తన అందాలతో కనువిందు చేసే ఈ అమ్మడు తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా క్రేజ్ సంపాదించుకుంది. అంతేకాదు, తరచూ ఫొటో షూట్లు చేస్తూ కుర్రకారు మదిని దోచుకుంటోంది ఈ అమ్మడు. ఇందులో భాగంగానే రష్మీ ఫోటోలు హాట్ టాపిక్ అవుతున్నాయి. దీనికి కారణం ఆమె క్లీవేజ్ షో చేయడమే.

చీరలోనూ చించేసింది

చీరలోనూ చించేసింది

రష్మీ గౌతమ్ ఇటీవల షేర్ చేసిన ఫొటో ఇది. ఇందులో ఆమె చీర కట్టుకుని ఉన్నప్పటికీ.. తన గ్లామర్‌తో అభిమానుల మనసు దోచుకుంటోంది. దీంతో ఈ పిక్ వైరల్ అయిపోయింది.

చిరునవ్వుతో మైమరపించి

చిరునవ్వుతో మైమరపించి

హాట్ యాంకర్ రష్మీ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోలలో ఇది కూడా ఇంటర్నెట్‌లో బాగా చక్కర్లు కొట్టింది. ఇందులో ఆమె చిరునవ్వుతో మైమరపిస్తోంది.

బ్యాక్ చూపిస్తూ దోచుకుంది

బ్యాక్ చూపిస్తూ దోచుకుంది

రష్మీ తరచూ ఫొటో షూట్లలో పాల్గొంటోంది. ఈ క్రమంలోనే తీసిన ఫోటో ఇది. ఇందులో ఆమె బ్యాక్ చూపిస్తూ అభిమానుల మనసు దోచుకునే ప్రయత్నం చేసింది.

పింక్ కలర్ కోటుతో

పింక్ కలర్ కోటుతో

రష్మీ పంచుకున్న ఫొటోలలో ఇది బాగా వైరల్ అయింది. ఇందులో ఆమె పింక్ కలర్ కోటుతో ఆకట్టుకుంటోంది. దీంతో ఇది ఇప్పటికీ ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతూనే ఉంది.

రెడ్ డ్రెస్‌లో హాట్‌గా

రెడ్ డ్రెస్‌లో హాట్‌గా

రష్మీ గౌతమ్ కొద్దిరోజుల క్రితం పోస్ట్ చేసిన ఫోటో ఇది. ఇందులో ఆమె రెడ్ కలర్ డ్రెస్‌తో ఎంతో హాట్‌గా కనిపిస్తోంది. దీంతో ఈ పిక్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది.

లేత గులాబీ రంగు శారీతో

లేత గులాబీ రంగు శారీతో

లేడీ యాంకర్ ఫ్యాన్స్‌తో పంచుకున్న ఫొటోలలో ఈ పిక్ కూడా బాగా వైరల్ అయిపోయింది. ఇందులో ఆమె లేత గులాబీ రంగు శారీతో మైమరపిస్తోంది.

క్లీవేజ్ షోతో కిక్కెక్కిస్తోంది

క్లీవేజ్ షోతో కిక్కెక్కిస్తోంది

రష్మీ ఎద అందాలతో కనువిందు చేస్తున్న ఈ ఫొటోకు విపరీతంగా లైక్స్ వచ్చాయి. ఇందులో ఆమె ఎంతో గ్లామర్‌గా కనిపిస్తోంది. దీంతో ఈ పిక్ ఇంటర్నెట్‌లో చక్కర్లు కొట్టింది.

ఫ్యాషన్ డ్రెస్‌తో పిచ్చెక్కిస్తూ

ఫ్యాషన్ డ్రెస్‌తో పిచ్చెక్కిస్తూ

స్వతహాగా మోడల్ అయిన రష్మీ గౌతమ్.. ఫ్యాషన్ డ్రెస్‌తో ఆకట్టుకుంటోంది. ఈ పిక్‌ను కొద్దిరోజుల క్రితం షేర్ చేసిందీ హాట్ యాంకర్. దీంతో ఈ ఫొటో వైరల్ అయిపోయింది.

బ్లాక్ శారీ.. పింక్ లిప్‌స్టిక్

బ్లాక్ శారీ.. పింక్ లిప్‌స్టిక్

రష్మీ గౌతమ్ పోస్ట్ చేసిన ఈ ఫొటో కూడా హాట్ టాపిక్ అయింది. ఇందులో ఆమె బ్లాక్ శారీతో పింక్ కలర్ లిప్‌స్టిక్‌తో కనిపిస్తోంది. అందుకే ఈ పిక్ చక్కర్లు కొట్టింది.

బ్లాక్ అండ్ వైట్ ఫొటో

బ్లాక్ అండ్ వైట్ ఫొటో

బ్లాక్ అండ్ వైట్ ఫొటోలో అదే కలర్ చెక్స్ షర్ట్ వేసుకున్న రష్మీ షేర్ చేసిన ఈ పిక్ ఎంతో వైరల్ అవుతోంది. ఇందులో ఆమె గ్లామర్‌తో ఆకట్టుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X