ఆ విషయంలో దానికి నా దగ్గర సాక్ష్యముంది.. కూతురిపై రేణూ దేశాయ్ కామెంట్

రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. తాజాగా ఆమె చేసిన కామెంట్లు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. హిందూ ధర్మం, ఆచార వ్యవహారాల గురించి రేణూ దేశాయ్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్నాయి. ఇక ఆద్య పుట్టినరోజు సందర్భంగా తాజాగా రేణూ దేశాయ్ ఓ కామెంట్ చేసింది. ప్రస్తుతం రేణూ దేశాయ్ చేసిన కామెంట్, షేర్ చేసిన పోస్ట్ తెగ వైరల్ అవుతోంది.

ఆద్య బర్త్ డే..

ఆద్య బర్త్ డే..

మార్చి నెల ప్రారంభం అవుతూనే ఆద్య బర్త్ డే అంటూ రేణూ దేశాయ్ చెప్పుకొచ్చింది. బర్త్ డే మంత్ అంటే చాలు మొహంలో ఈ వెలుగు వస్తుందని ఆద్య ఫోటోను రేణూ దేశాయ్ షేర్ చేసింది. ఇక నేడు (మార్చి 23) ఆద్య బర్త్ డే సందర్బంగా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తెగ హల్చల్ చేశారు.

నేషనల్ వైడ్‌గా ట్రెండ్..

నేషనల్ వైడ్‌గా ట్రెండ్..

ఆద్య బర్త్ అంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ విషెస్ చెబుతూ.. ట్వీట్ల వర్షాన్ని కురిపించారు. Happy Birthday Aadhya అనే హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్‌లో ఉదయం నుంచి ట్రెండ్ అవుతూ వచ్చింది. పవన్ కళ్యాణ్ ఆద్యల ఫోటోలు నెట్టింట్లో తెగ రచ్చ చేశాయి.

తాజాగా అలా..

తాజాగా అలా..

అయితే కూతురి బర్త్ డే సందర్భంగా రేణూ దేశాయ్ ఓ పోస్ట్ చేసింది. మనుషుల్లో కూడా దేవతలు పుడతారు అనే దానికి నా దగ్గర సాక్ష్యం ఉంది అంటూ తన కూతురి ఫోటోను రేణూ దేశాయ్ షేర్ చేసింది. మొత్తానికి ఆద్య ఏంజిల్ అంటూ చెప్పకనే చెప్పేసింది రేణూ దేశాయ్.

Recommended Video

Renu Desai refutes rumours of Testing Positive for Coronavirus | Filmibeat Telugu
 ఈ మధ్యే తిరుమలలో..

ఈ మధ్యే తిరుమలలో..

రేణూ దేశాయ్‌కి దైవ భక్తి ఎక్కువన్న విషయం తెలిసిందే. ఈ మధ్యే తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అకీరా, ఆద్య, రేణూ దేశాయ్ సాధారణ భక్తుల్లా క్యూ లైన్‌లో వేంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. ఆ వీడియోలు, ఫోటోలు నెట్టింట్లో ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X