అది ఒడిలో పడుకుంటే ఇది నా భుజంపై.. రేణూ దేశాయ్ పోస్ట్ వైరల్!!

రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. రేణూ దేశాయ్‌ని ఫాలో అయ్యేవారికి ఫీబో గురించి తెలిసే ఉంటుంది. ఆమెకు పిల్లలు అంటే ఎంతో ఇష్టమని, ఇప్పటికే రెండు పిల్లలు ఇంట్లో ఉన్నాయని తెలిసింది. వాటితో కలిసి ఎంత అల్లరి చేస్తుందో చెబుతూ వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఫీబో గురించి చెబుతూ.. ఎంతలా ఆటపట్టిస్తుందో.. ఎటూ వెళ్లకుండా ఎలా పట్టుకుంటుందో చెబుతూఉంటుంది.

ఒళ్లో పడుకుంటూ..

ఒళ్లో పడుకుంటూ..

ఫీబో గురించి చెబుతూ.. ఎప్పుడూ ఒళ్లోనే పడుకుంటుందని పనులు చేసుకోనివ్వదని రేణూదేశాయ్ చెబుతూనే ఉంటుంది. కొన్ని సార్లు పనుల నుంచి తప్పించుకోవడానికి కూడా ఫీబోనే వాడుకుంటూ ఉంటుంది. వర్కవుట్లు చేయకుండా జిమ్‌కు వెళ్లకుండా ఉన్నప్పుడు ఫీబో వల్లే రాలేకపోయానని కవర్ చేస్తుంటుందట రేణూ దేశాయ్.

కొత్త అతిథి..

కొత్త అతిథి..

రేణూ దేశాయ్ ఇంట్లోకి మరో కొత్త అతిథి వచ్చింది. బర్త్ డే గిఫ్ట్‌గా కొత్త క్యాట్ ఇంట్లోకి వచ్చిందని రేణూ దేశాయ్ చెప్పుకొచ్చింది. ఇలాంటి వాటిని బయట షాపుల్లో కొనకండి.. ఎవరి దగ్గరి నుంచైనా అడాప్ట్ చేసుకోండని తన ఫాలోవర్లకు రేణూ దేశాయ్ సూచించింది.

Recommended Video

Naga Babu About Pawan Kalyan Re Entry Into Films || Filmibeat Telugu
 ఓ పేరు చెప్పండి..

ఓ పేరు చెప్పండి..

తన ఇంట్లోకి కొత్తగా వచ్చిన పిల్లికి ఏదైనా పేరు సూచించండని నెటిజన్లను కోరింది. అది కూడా ఎఫ్ అక్షరం మీదే ఫీబీ, ఫీడీలతో కలిసి వచ్చేలా ఓ పేరును చెప్పమని కోరింది. మొత్తానికి రేణూ దేశాయ్ ఫ్యామిలీ సంఖ్య పెరుగుతోంది. ఇక తాజాగా రేణూ దేశాయ్ కొత్తగా వచ్చిన పిల్లి గురించి చెప్పింది.

భుజంపైనే..

భుజంపైనే..

ఫీబో నా ఒడిలో పడుకుంటూ ఉంటుంది.. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ పిల్లి నా భుజంపైన పడుకుంటోందంటూ రేణూ దేశాయ్ చెప్పుకొచ్చింది. ఇక దీనికి రేణూ దేశాయ్ ఏ పేరు పెడుతుందో చూడాలి. ప్రస్తుతం రేణూ దేశాయ్ ఆద్య షూటింగ్‌తో ఎంత బిజీగా ఉందో అందరికీ తెలిసిందే. రాత్రి పగలు అని తేడా లేకుండా నిర్విరామంగా షూటింగ్ చేస్తూనే ఉంది. అర్దరాత్రి, తెల్లవారు ఝామును కూడా షూటింగ్ చేస్తూ బిజీగా ఉంటోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X