twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రేణూ దేశాయ్ మంచి మనసుకిదే నిదర్శనం.. అందుకోసం ఏకంగా కత్తిరించేసుకుంది!

    |

    రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. కవితలు, ఫోటోలు, వెకేషన్స్, పర్సనల్ విశేషాలు, పెట్స్, పిల్లలు ఇలా ప్రతీ ఒక్క అంశాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. ఇక స్పెషల్‌గా ఆద్య, అకీరా నందన్‌ల విషయాలను చెబుతు షేర్ చేసే ఫోటోలు మరింతగా వైరల్ అవుతుంటాయి. నిత్యం ఏదో ఒక పోస్ట్ చేసే రేణూ దేశాయ్ తాజాగా తాను చేసిన ఓ పని గురించి చెప్పుకొచ్చింది. రేణూ దేశాయ్ చేసిన పోస్ట్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

     సోషల్ మీడియాలో రచ్చ..

    సోషల్ మీడియాలో రచ్చ..

    రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. నెగెటివ్ కామెంట్లకు ఎంత ధీటుగా బదులిస్తుందో అందరికీ తెలిసిందే. ఇక ఆద్య, అకీరా విశేషాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా పంచుతూ తన అభిమానులకు ఖుషీ చేస్తుంది. ప్రతీ రోజూ రేణూ దేశాయ్ ఏదో ఒక పోస్ట్ చేస్తూనే ఉంటుంది.

    ఫోటోషూట్లతో హల్చల్..

    ఫోటోషూట్లతో హల్చల్..

    ఈ మధ్య రేణూ దేశాయ్ ఫోటో షూట్లతో నానా రచ్చ చేస్తోంది. యంగ్ హీరోయిన్‌లా ఉన్న రేణూ దేశాయ్‌ను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. కెమెరా స్టాండ్ ట్రైపాడ్‌ను పట్టుకుని గన్‌లా బిల్డప్ ఇస్తూ చేసిన ఫోటో షూట్ తెగ వైరల్ అయింది. కెమెరాను ఫేస్ చేసిన తన మొదటి అనుభవం గురించి తాజాగా చేసిన కామెంట్స్ తెగ వైరల్ అయ్యాయి.

    ప్రేమలో పడిపోయాను..

    ప్రేమలో పడిపోయాను..

    నేను అనుకోకుండా నా పదహారేళ్ల వయసులో కెమెరాను ఫేస్ చేశాను. ఇక అప్పుడు ఫిల్మ్ మేకింగ్ ప్రేమలో పడిపోయాను. చిన్నప్పటి నుంచి స్పేస్ సైంటిస్ట్ లేదా న్యూరో సర్జన్ అవుదామని కలలు కన్నాను కానీ ఏదో జరిగిపోయిందంటూ రేణూ దేశాయ్ పాత విషయాలను గుర్తుకు తెచ్చుకుంది.

    Recommended Video

    Renu Desai Shares Beautiful Poetry In Instagram || రేణు దేశాయ్ కవిత్వం
    జుట్టు దానం..

    జుట్టు దానం..

    స్థోమత లేని క్యాన్సర్ పేషెంట్‌కి తన జుట్టును దానం చేసినట్టు రేణూ దేశాయ్ పేర్కొంది. క్యాన్సర్ పేషెంట్ కోసం నేను నా జుట్టును కట్ చేసి దానం చేశాను.. అంటూ తన కొత్త హెయిర్ స్టైల్‌ను రేణూ దేశాయ్ షేర్ చేసింది. జట్టును దానం చేయండి.. క్యాన్సర్ పేషెంట్స్ కోసం జుట్టును దానం చేయండి అంటూ రేణూ దేశాయ్ అందరినీ కోరింది. గతంలోనూ రేణూ దేశాయ్ ఇలా తన జుట్టును దానం చేసింది.

    English summary
    Renu Desai Cut And Donates Her Hair To Cancer Patient, cut/donated my hair the 2nd time to help make wigs for cancer patients who can’t afford them.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X