Apsara Rani: శృంగార భంగిమలతో ఆర్జీవీ పాప అప్సర.. లోదుస్తుల్లో అన్నీ కనిపించేలా స్పైసీ లుక్స్
టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఎంతోమంది ముద్దుగుమ్మలను తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. ఇటీవల ఆయన ఎక్కువగా ఫోకస్ పెట్టే సుందరాంగీ అప్సర రాణి. నిజానికి అప్సర రాణి అసలు పేరు అంకిత మహారాణా. ఈమెను పరిచయం చేసేందును అసలు పేరు మార్చి అప్సర రాణిగా ఇండస్ట్రీలోకి దింపాడు ఆర్జీవీ. ఇక అప్పుడప్పుడు అప్సర రాణికి సంబంధించిన ఫొటోలు వదులుతుంటారు రామ్ గోపాల్ వర్మ. తాజాగా కూడా మెండ్ బ్లాక్ అయ్యే అత్యంత ఘాటు పిక్స్ వదిలి సోషల్ మీడియాను షేక్ చేశారు ఈ డైరెక్టర్. ఆ ఫొటోలపై ఓ లుక్కేస్తే..
ఆశ్చర్యపడేలా:ఇటీవల కాలంలో కొంతమంది హీరోయిన్స్ సినిమాలతో పెద్దగా విజయం అందుకోకపోయినప్పటికీ కూడా హాట్ షో తో మాత్రం ఊహించని విధంగా క్రేజ్ తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా బికినీలు, లో దుస్తుల్లో పోజులు ఇస్తూ ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నారు. అలాంటి వారిలో రామ్ గోపాల్ వర్మ పరిచయం చేసిన హాట్ బ్యూటి అప్సర రాణి ఒకరు.

మోడలింగ్ రంగం:ఉత్తరాఖండ్ డెహ్రడూన్ కు చెందిన అప్సర రాణి అసలు పేరు అంకిత మహారాణా. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన ఈ సుందరాంగీ జనవరి 12న 1997 డెహ్రడూన్ లో జన్మించింది. మోడలింగ్ రంగంలో అందచందాలతో ఆకట్టుకున్న ఈ సుందరి 2019లో 4 లెటర్స్ అనే సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది. ఇందులో అనుపమగా ఆకట్టుకుంది.

స్పెషల్ సాంగ్స్ తో:ఇక 2020లో ఉల్లాలా ఉల్లాలా సినిమా చేసిన అప్సర రాణికి పెద్దగా విజయం దక్కలేదు. తర్వాత రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన థ్రిల్లర్ అనే షార్ట్ ఫిల్మ్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఈ సినిమాతోనే అంకిత మహారాణా పేరు మార్చాడు ఆర్జీవీ. ఈ సినిమాతో హైలెట్ అయిన ఈ 27 ఏళ్ల హాట్ బ్యూటి స్పెషల్ సాంగ్స్ తో అలరించింది.

అధిక ఫోకస్:రవితేజ క్రాక్ మూవీలో భూమ్ బద్దలు పాటలో మరింత హాట్ గా డ్యాన్స్ చేసి తెలుగు రాష్ట్రాల్లో యమ క్రేజ్ అందుకుంది అప్సర రాణి. అనంతరం ఆమెపై రామ్ గోపాల్ వర్మ ఎక్కువగా ఫోకస్ పెట్టడం స్టార్ట్ అయింది. అందుకే ఆమెతో ఆర్జీవీ డైరెక్ట్ చేసిన డీ కంపెనీలో ఖతం అనే ఐటమ్ సాంగ్ చేయించాడు. తర్వాత సిటీమార్ లో పెప్సీ ఆంటీ పాటతో ఆకట్టుకుంది ఈ సుందరి.

లెస్బియన్ మూవీ:ఇక అప్సర రాణితో ఏకంగా లెస్బియిన్ మూవీ మా ఇష్టం సినిమా తెరకెక్కించాడు ఆర్జీవి. ఇందులో శృంగార సన్నివేశాల్లో ఘాటుగా రెచ్చిపోయింది ఈ చిన్నది. ఇక అప్పుడప్పుడు అప్సర రాణికి సంబంధించిన హాట్ ఫొటోలు, వీడియోలు వదులుతుంటాడు రామ్ గోపాల్ వర్మ. తాజాగా వదిలిన ఫొటోలు నెట్టింట్లో హీట్ పుట్టిస్తున్నాయి.
లో దుస్తుల్లో:తాజాగా ఆరెంజ్ కలర్ ప్యాంటీలో లెగ్స్ అందాలు ఎక్స్ పోజ్ చేస్తూ అప్సర రాణి పోజు ఇచ్చిన ఫొటోను షేర్ చేశారు. ఆర్జీవీ డెన్ లో నాగార్జున శివ పోస్టర్ పక్కనే అదే పోజుతో అప్సర రాణి హాట్ గా ఉండగా.. దానికి 'శివి' అని క్యాప్షన్ ఇచ్చాడు ఆర్జీవి. ఇవే కాకుండా పర్పల్ కలర్ లో దుస్తుల్లో, బ్లాక్ కలర్ ప్యాంటీలో అప్సర రాణి శృంగార భంగిమలు బీభత్సంగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ పిక్స్ తెగ వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











