Don't Miss!
- News వైసీపీలోకి జనసేన మఖ్య నేతలు - పిఠాపురం పై గురి..!!
- Finance Medicines News: కిరాణా కొట్టులో మందుల విక్రయం.. మోదీ సర్కార్ సంచలన నిర్ణయం..!!
- Lifestyle ప్రాణాలకు ముప్పు ఉందని తెలిపే హీట్ స్ట్రోక్ లక్షణాలు
- Technology Truecaller Spam Model స్పామ్ కాల్స్‌కు చెక్ పెట్టేందుకు ట్రూకాలర్ కొత్త టూల్ విడుదల..!
- Sports అనూహ్య ఘటనను ఎదుర్కొన్న రోహిత్ శర్మ
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్‌కు పండగే
చీరకట్టులోని అందమంటే ఇదే.. మొత్తం ఫ్రీగా వదిలేసింది.. బిగ్ బాస్ బ్యూటీ పిక్స్ వైరల్
బిగ్ బాస్ షోతో కంటెస్టెంట్లకు మంచి ఫాలోయింగ్ వస్తుంది. అవకాశాలు, లైఫ్ టర్న్ తిరిగే చాన్స్‌ల సంగతి పక్కన పెడితే సోషల్ మీడియాలో మాత్రం విపరీతమైన ఫాలోయింగ్ వస్తుంది. బిగ్ బాస్ కంటెస్టెంట్లుగా లోపలి నుంచి బయటకు వచ్చిన వారికి సోషల్ మీడియా ఘన స్వాగతం పలుకుతుంది. కంటెస్టెంట్ల పేరిట ఫ్యాన్ పేజీలు, ఆర్మీలు వెలిసిపోతాయి. అలా వచ్చిన క్రేజ్‌ను వాడుకుంటూ ముందుకు దూసుకువెళ్లాల్సి ఉంటుంది. అయితే అందులో కొందరు మాత్రమే సక్సెస్ అవుతుంటారు.
సోషల్ మీడియాలో రచ్చ..
బిగ్ బాస్ కంటెస్టెంట్లు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తుంటారు. హాట్ హాట్ ఫోటోలతో నెటిజన్లను ఊపిరి ఆడకుండా చేస్తారు. చీరకట్టు, మోడ్రన్ డ్రెస్సులతో కట్టిపడేస్తూ ఫాలోవర్లను పెంచేసుకుంటారు. ఈ వరుసలో తెలుగులో తేజస్వీని, తమిళంలో సాక్షి అగర్వాల్‌లు దిట్ట. సోషల్ మీడియాలో ఈ ఇద్దరూ చేసే రచ్చ అంతా ఇంతా కాదు.
చీరకట్టులో..
సాక్షి అగర్వాల్ చీరకట్టులో వదిలే ఫోటోలు నెట్టింట్లో మంట పెడుతుంటాయి. తన జీరో సైజ్ కోసం పడే కష్టాలు, బాల్యంలో తన ఆకారంపై చేసిన కామెంట్లు, అందరూ తనను గేలి చేయడం వంటి విషయాలెన్నో చెబుతూ అందరినీ ఇన్స్పైర్ చేస్తుంటుంది. ఇప్పుడు జీరో సైజ్‌లోకి మారడం, ఇంత ఫిట్‌గా ఉండటానికి కారణం నాడు వారు అన్న మాటలే అని చెబుతూ ఉంటుంది. అందుకే సాక్షి ఎక్కువగా చీరకట్టులోనే మెరుస్తూ ఉంటుంది.
న్యూ ఇయర్ స్పెషల్..
సాక్షి అగర్వాల్ న్యూ ఇయర్ సందర్భంగా గోవాలో సందడి చేసినట్టు కనిపిస్తోంది. అక్కడే రెండు మూడో రోజులు రచ్చ చేసింది. బికినీ ఫోటోలతో సాక్షి అగర్వాల్ చేసిన రచ్చంతా ఒకెత్తు అయితే చీరకట్టులో సాక్షి షేర్ చేసే ఫోటోలన్నీ ఒకెత్తు.
మొత్తం ఫ్రీగా వదిలేసింది..
తాజాగా సాక్షి కొన్ని ఫోటోలను షేర్ చేసింది. అందులో వీపు బాగాన్ని మొత్తం ఫ్రీగా వదిలేసింది. ఆ చీరకట్టు, అలా బ్యాక్ వదిలేసి, వెరైటీ యాంగిల్స్ దిగిన ఫోటోలను షేర్ చేయడంతో నెటిజన్లు గిలగిల కొట్టేసుకుంటుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో తెగ చక్కర్లు కొట్టేస్తున్నాయి.