twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హాట్ షోతో రచ్చ.. క్లీ వేజ్‌తో సమంత హల్చల్.. పిక్ వైరల్

    |

    సమంత ఈ మధ్య సోషల్ మీడియాలో అందాల ఆరబోతకు తెరదీస్తోంది. హాట్ హాట్ ఫోటోలతో సోషల్ మీడియాను ఊపేస్తోంది. సమంత అందాల విందుపై శ్రీరెడ్డి ఎంతలా చిందులు తొక్కిందో అందరికీ తెలిసిందే. తన సాకీ బ్రాండ్‌ను ప్రమోట్ చేసుకునేందుకు వెరైటీ దుస్తులను ధరిస్తోంది. అయితే తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు నెట్టింట్లో అగ్గి రాజేసేలా ఉన్నాయి.

    ఎరుపు చీరలో కనువిందు చేసిన జాక్వలైన్ ఫెర్నాండేజ్..

    సమంత అలా..

    సమంత అలా..

    సమంత తాజాగా ఈషా ఫౌండేషన్‌లో ఎంతో సంప్రదాయబద్దంగా కనిపించింది. సద్గురు ఆధ్వర్యంలో మహా శివరాత్రి సందర్భంగా జరిగే కార్యక్రమాల్లో సమంత ప్రతీ ఏటా పాల్గొంటుంది. అయితే ఈ ఏడాది కూడా తన స్నేహితులైన మంచు లక్ష్మీ, రకుల్, శిల్పా రెడ్డిలతో కలిసి వెళ్లింది. సంప్రదాయ దుస్తుల్లో సమంత అక్కడ సందడి చేసింది.

    దీపికా పదుకోన్ లేటేస్ట్ ఫోటోలు వైరల్

    శాకుంతలం అంటూ..

    శాకుంతలం అంటూ..

    ఇక శాకుంతలం సినిమా ప్రారంభోత్సవ సమయంలోనూ తెల్ల చీరలో దేవకన్యలా మెరిసిపోయింది. ఇలా చీరకట్టులో సమంత మెరిసి నెటిజన్లు ఆకట్టుకుంటోంది. చీరకట్టులోనే కాకుండా మోడ్రన్ డ్రెస్సుల్లోనూ సమంత దుమ్ములేపుతూ ఉంటుంది.

    బికినీలో మౌనీ రాయ్.. స్విమ్మింగ్ పూల్‌లో జలకాలట

    సోషల్ మీడియాలో రచ్చ..

    సోషల్ మీడియాలో రచ్చ..

    మామూలుగా సోషల్ మీడియాలో సమంత వస్త్రాధారణపై ఎప్పుడూ హాట్ టాపిక్ నడుస్తూ ఉంటుంది. బికినీ ఫోటోలు, బాత్ టబ్ ఫోటోలు, ఎద అందాలను ప్రదర్శిస్తూ చేసే ఫోటోలపై అక్కినేని అభిమానులు ఫైర్ అవుతుంటారు. కానీ సమంత వాటిని ఏనాడూ లెక్కచేయదు.తన పంథా ఏదో తనదే అన్నట్టుగా ఉంటుంది.

    Recommended Video

    Alia Reza About Nagarjuna | Wild Dog Interview Part 5
    తాజాగా అలా..

    తాజాగా అలా..

    అయితే తాజాగా సమంత షేర్ చేసిన ఫోటోలను చూస్తే ఎవ్వరైనా సరే ఫిదా అవ్వాల్సిందే. ఈ ఫోటోలో సమంతపెట్టిన పోజు.. చేసిన క్లీవేజ్ షో, ధరించిన డ్రెస్సు అన్నీ కూడా అందరినీ ఆశ్చర్యపరిచేలా ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

    English summary
    Samantha Akkineni Bold Pic Goes viral..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X