ఎద అందాలతో వల.. రెచ్చిపోయిన సమంత.. నెటిజన్లు ఫిదా
అక్కినేని కోడలు సమంత ఇప్పుడు సోషల్ మీడియాను రఫ్పాడిస్తోంది. ఇది వరకు ఎన్నడూ లేని విధంగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. మొన్నటి వరకు తన డిజైనర్‌తో కాస్త సన్నిహితంగా ఉన్న ఫోటోలను షేర్ చేయడంతో సోషల్ మీడియా మొత్తం ఉలిక్కి పడింది. అంతుకు ముందే హాట్ హాట్ ఫోటోలతో అందాను ఆరబోయడంపైనా నెటిజన్లు పెదవి విరిచారు. ఇలా ప్రతీ రోజూ ఏదో ఒకటి చేస్తూ వైరల్ అవుతోంది.

సోషల్ మీడియాలో అలా..
మామూలుగా అయితే సమంత లాక్డౌన్‌లో రోజూ కొన్ని పోస్ట్‌లు చేసేది. అందులో తన అర్బన్ ఫార్మింగ్, హష్‌కు సంబంధించిన విషయాలు, ఆరోగ్యకరమైన వంటలు వండటం ఎలా అనే విషయాలను చెబుతూ ఉండేది. కానీ సాకీ అనే ఫ్యాషన్ డిజైన్ కంపెనీని లాంచ్ చేయడంతో అంతా మారిపోయింది.

వెరైటీ డ్రెస్సులు..
సమంత తన సాకీ గురించి చెబుతూ ఎన్నో రకాల వెరైటీ దుస్తులను ధరిస్తోంది. అంతే కాకుండా మింత్రా వంటి యాడ్స్ కోసం సైతం సమంత కురచ దుస్తులను ధరిస్తోంది. అందాలను ప్రదర్శించేందుకు సమంత ఏ మాత్రం వెనుకాడటం లేదు. ఆ మధ్య మాల్దీవుల్లో రచ్చ చేస్తూ షేర్ చేసిన ఫోటో అందరినీ షాక్‌కు గురి చేసింది.

బాత్ టబ్ పిక్‌తో..
సమంత నాగ చైతన్య మాల్దీవుల్లో కలిసి రచ్చ చేసిన సంగతి తెలిసిందే. అక్కడి సెలెబ్రేషన్స్‌లో భాగంగా సమంత బాత్ టబ్‌లో ఉన్న పిక్ షేర్ చేసింది. దీంతో అందరూ షాక్ అయ్యారు. ఇక ఆ ఫోటోపై శ్రీరెడ్డి చిందులు తొక్కింది. అలా సమంత సోషల్ మీడియా వేదికగా కాంట్రవర్సీ అవుతూనే ఉంది.

తాజాగా అలా..
తాజాగా సమంత వెరైటీ ఫోటోను షేర్ చేసింది. ఫ్యాషన్ డిజైనర్ అర్పితా మెహతా పదేళ్ల కెరీర్‌ను పూర్తి చేసుకున్న సందర్భంగా.. తాజాగా కొంతమందితో ఫోటో షూట్లు చేసింది. అందులో భాగంగా సమంతను కొత్త కోణంలో చూపించింది. ఇందులో ఎద అందాలతో కుర్రకారు వల వేస్తోన్నట్టుగా సమంత చూపులతోనే చంపేస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటో తెగ వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











