For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నా భర్త ఎక్కడో పెద్ద గొయ్యి తవ్వుతున్నాడు.. నాగచైతన్యపై సమంత అనుమానం

    |

    రానా దగ్గుబాటి, మిహికా బజాజ్‌ల రోకా ఈవెంట్ ఎంత ఘనంగా జరిగిందో అందరికీ తెలిసిందే. ఇట్స్ అఫీషియల్ అని రానా తన ప్రేయసి ఫోటోలను షేర్ చేయడంతో అంతా ఎంగేజ్‌మెంట్ జరిగిందని వార్తలు వడ్డించారు. తీరా అది నిశ్చితార్థం కాదని, రోకా ఫంక్షన్ తెలిసింది. దీంతో మళ్లీ ఘనంగా జరిగిన రోకా ఫంక్షన్ అని మళ్లీ వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఈ ఈవెంట్‌లో దగ్గుబాటి ఫ్యామిలీ మొత్తం కనిపించింది. మొత్తం ఈవెంట్‌లో నాగ చైతన్య, సమంత ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

     ఎంగేజ్‌మెంట్ అంటూ హల్చల్..

    ఎంగేజ్‌మెంట్ అంటూ హల్చల్..

    రానా మిహికల ఎంగేజ్‌మెంట్ అంటూ నిన్న, మొన్న అంతా వార్తలు హల్చల్ చేశాయి. ఓ వైపు సురేష్ బాబు మీడియాకు వివరణ ఇచ్చి క్లారిటీగా చెప్పినా ఎవ్వరూ వినలేదు. సంప్రదాయ దుస్తుల్లో ఉన్న ఫోటోలను రానా షేర్ చేయడంతో అది కచ్చితంగా నిశ్చితార్థం వేడుకలో అని ఫిక్స్ అయ్యారు.

    రోకా అంటూ క్లారిటీ..

    రోకా అంటూ క్లారిటీ..

    రోకా అంటే అమ్మాయి, అబ్బాయి తరుపున ఇరు కుటుంబాలు కలిసి వివాహా తంతుకు సంబంధించిన విషయాల గురించి చర్చిండమన్నమాట. ఈ మేరకు ఇరు కుటుంబాలు కలిసి నిశ్చితార్థం, వివాహానికి సంబంధించిన విషయాలను చర్చించుకున్నారు.

    అందంగా ముస్తాబైన రానా, మిహికా

    అందంగా ముస్తాబైన రానా, మిహికా

    రోకా కార్యక్రమం మే 20న రామానాయుడు స్టూడియోలో సాయంత్రం 5 గంటల తర్వాత జరిగింది. ఈ వేడుకకు కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు.ఈ వేడుకులో వెంకటేష్ ఫ్యామిలీ మరీ ముఖ్యంగా నాగచైతన్య, సమంత మరింత అట్రాక్షన్‌గా నిలిచారు.

    Sri Reddy Marriage Followed By Rana And Mihika Bajaj, Sri Reddy comments Viral
    భర్తపై సమంత కామెంట్స్

    భర్తపై సమంత కామెంట్స్

    నాగచైతన్య చాలా సింపుల్ అండ్ స్టైలీష్‌గా తయారై వచ్చాడు. తన భర్త గురించి చెబుతూ .. ‘అమ్మ, అంటీ, బంధువులు, స్నేహితులు అందరిని పంపించిన తర్వాత ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌ సమయం వచ్చింది. చూడండి.. నా భర్త చాలా అందంగా ఉన్నాడు కదా (భర్త ఎక్కడో పెద్ద గొయ్యి తవ్వుతున్నాడు.. అందులో దూకడానికి)' అని భర్తపై ఓ కన్నెసింది. ప్రస్తుతం సమంత చేసిన ఈ కామెంట్ తెగ వైరల్ అవుతోంది.

    English summary
    Rana Daggubati and miheeka bajaj roka function Held Grandly. Samantha And Naga Chaitanya Are Special Attraction For The Event.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more
    X