బహిరంగంగా ముద్దు పెట్టేసింది.. జోష్‌లో కొత్త జంట..భార్యతో సామ్రాట్ రచ్చ

బిగ్ బాస్ ఫేమ్ సామ్రాట్ సోషల్ మీడియాలో మరీ అంత యాక్టివ్‌గా ఏమీ ఉండడు. అయితే రెండో పెళ్లి అనంతరం ఫుల్ యాక్టివ్ అయ్యాడు. భార్యతో గడుపుతున్న మధుర క్షణాలు, భార్యపై ఉన్న ప్రేమను సోషల్ మీడియా వేదికగా కురిపిస్తున్నాడు. సామ్రాట్ శ్రీ లిఖిత అనే అమ్మాయిని నవంబర్ 4న వివాహామాడాడు. నేటికి వివాహాం జరిగి నెల రోజలు పూర్తయింది. ఈ సందర్భంగా భార్యపై ప్రేమను అందరికీ చూపించాడు.

 పర్సనల్ లైఫ్ అలా..

పర్సనల్ లైఫ్ అలా..

సామ్రాట్ బిగ్ బాస్ రెండో సీజన్‌లో కంటెస్టెంట్‌గా పార్టిసిపేట్ చేసిన సమయంలోనే పర్సనల్ లైఫ్ విషయంలో సమస్యలు ఉన్నాయి. మొదటి భార్య హర్షితతో విడాకుల వ్యవహారంతో బిగ్ బాస్ షోకు చిక్కులు ఏర్పడ్డాయి. ఓ రోజు బయటకు వచ్చాడు. మళ్లీ షోలోకి వెళ్లిపోయాడు. చివరకు అలా మొదటి వివాహాం కలిసి రాలేదు.

రెండో పెళ్లి..

రెండో పెళ్లి..

సామ్రాట్ శ్రీ లిఖితతో ప్రేమలో పడ్డాడు. ఆ అమ్మాయిని గత నెల నాల్గో తేదీన వివాహా మాడాడు. సామ్రాట్ తన పెళ్లిని అత్యంత సన్నిహితుల మధ్యే జరుపుకున్నాడు. తనీష్, దీప్తి సునయన వంటి వారు మాత్రమే పెళ్లికి హాజరయ్యారు. అయితే పెళ్లిని రాజమండ్రిలో ప్లాన్ చేసిన సామ్రాట్.. తన ఫ్రెండ్స్, సెలెబ్రిటీలకు హైద్రాబాద్‌లో స్పెషల్ పార్టీను పెట్టాడు.

అందరూ రచ్చ..

అందరూ రచ్చ..

పెళ్లి సందర్భంగా సామ్రాట్ ఏర్పాటు చేసిన స్పెషల్ పార్టీలో బిగ్ బాస్ కంటెస్టెంట్లు రచ్చ చేశారు. ఇందులో భార్య కోసం సామ్రాట్ స్పెషల్‌గా పాట పాడాడు. అసలే బిగ్ బాస్ షోలో సామ్రాట్ పాటలు పాడుతూ బాగానే ఫేమస్ అయ్యాడు. తేజస్వీ, గీతా మాధురిలతో కలిసి పాటలు పాడుకుంటూ ఉండేవాడు.

Recommended Video

Gatham Actress Poojitha About Her Acting Experience
పెళ్లై నెల..

పెళ్లై నెల..

సామ్రాట్ పెళ్లై నేటికి నెల అవుతోంది. అప్పుడే టైం ఎంత ఫాస్ట్‌గా గడిచిపోయిందో.. అంటూ భార్యపై ప్రేమను ప్రేమను కురిపించాడు. ఇంకా ఇలానే ఎన్నో యేళ్లు నీతో ఇలా క్షణాల్లా గడిచిపోవాలని కోరుకుంటున్నాను అని చెప్పుకొచ్చాడు. ఇక ఈ మేరకు సామ్రాట్ షేర్ చేసిన ఫోటోల్లో శ్రీ లిఖిత అతడికి బహిరంగంగానే ముద్దు పెట్టేసింది. కొత్త జంట కాబట్టి ఇలా ఫుల్ జోష్‌లో ఉన్నారేమోనని నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X