ఆయన వల్ల నేను బాధపడ్డాను.. ‘సారంగ దరియా’పై శేఖర్ కమ్ముల ఎమోషనల్

సారంగ దరియా పాట ఎంతగా దూసుకుపోయిందో.. ఇంకా పోతోందో అందరికీ తెలిసిందే. ఆ పాట ఎంతగా హిట్ అయిందో.. దాని చుట్టూ నెలకొన్ని వివాదం కూడా అంతగానే ప్రాముఖ్యతను సంపాదించుకుంది. సారంగ దరియాపై హక్కులు నావే అంటూ జానపద గాయని కోమలి అంటుంది.. జానపదాలు అందరి సొత్తని పాటల రచయిత సుద్దాల అశోక్ తేజ అంటాడు. అసలు అది ఇప్పటి పాట కాదు గత డెబ్బై ఏళ్ల క్రితమే వాడేశారు రాసేశారు అంటూ మళ్లీ ఓ కొత్త కథనం వస్తోంది.

అందంతో ఆకట్టుకొంటున్న సోని చరిష్టా.. ఎద అందాలతో యువ హీరోయిన్ రచ్చ

సారంగదరియా అలా..

సారంగదరియా అలా..

రేలారేలారే ప్రోగ్రాంలో కోమలి అనే గాయని మొదటిసారిగా సారంగ దరియా పాటను పాడింది. దీంతో ఆ పాట సర్వ హక్కులు తనకే ఉన్నాయంటూ వాదన వినిపిస్తోంది. ఆ పాటలోని పల్లవిని తీసుకుని సుద్దాల అశోక్ తేజ లవ్ స్టోరీ సినిమాకు తగ్గట్టుగా రాసేశాడు. రేలారేలారే సమయంలోనే ఈ పాటను ఎక్కడికో తీసుకెళ్తాను అని తనతో అన్నాడంటూ సుద్దాల అశోక్ తేజ గురించి కోమలి చెప్పుకొచ్చింది.

అనన్య నాగళ్ల లవ్లీ లుక్స్.. వకీల్‌సాబ్ చిత్రంతో మరో రేంజ్‌కు మల్లేశం హీరోయిన్

విపరీతమైన ట్రోలింగ్..

విపరీతమైన ట్రోలింగ్..

సారంగ దరియా పాట వివాదం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ముందుగా కోమలికి మద్దతుగా ఇస్తూ సుద్దాల అశోక్ తేజ మీద కామెంట్లు చేశారు. ఆమె పాటను కాపీ కొట్టారంటూ సుద్దాలను ట్రోల్ చేశారు. ఇక కోమలి వ్యవహార శైలి, క్రెడిట్స్, పాట పాడుతాను అని చెప్పడం, ఇతర షోల్లో సారంగ దరియా తనదే అని చెప్పుకోవడం వంటి అతితో నెగెటివిటీని మూట గట్టుకుంది.

యువ హీరోయిన్ కియా గ్లామరస్ ఫోటోషూట్

అసలు కథ..

అసలు కథ..

రమ్మంటే రాదురా చెలియా దాని పేరే సారంగ దరియా అనే పదాల వాడకాన్ని 1950, 70 ప్రాంతాల్లో ఎవరో వాడినట్టు.. రాసినట్టు కూడా ఆనవాళ్లు లభించాయి. అలా ఈ పాట ఎవరిది? ఎవరికి సొంతం? ఎవరికి క్రెడిట్స్ ఇవ్వాలనేది పెద్ద చిక్కు ప్రశ్నగా మిగిలింది.

అమృత అయ్యర్ బ్యూటీఫుల్ ఫోటో గ్యాలరీ.. చిరునవ్వుతో కట్టిపడేస్తున్న బ్యూటీ

శేఖర్ కమ్ముల అలా..

శేఖర్ కమ్ముల అలా..

సారంగ దరియా వివాదంపై శేఖర్ కమ్ముల స్పందించి పుల్ స్టాప్ పెట్టించేశాడు. ఆమెకు క్రెడిట్స్, డబ్బు ఇస్తాం.. తదుపరి చిత్రంలో వీలుంటే ఆమెతో ఓ పాట పాడిస్తామని హామీ కూడా ఇచ్చాడు. అయితే వివాదం ముగిసింది కానీ చర్చలు మాత్రం ఆగడం లేదు.

హాట్ హాట్‌గా నభా నటేష్.. లేటేస్ట్ ఫోటో షూట్ వైరల్

Recommended Video

Saranga Dariya 100 Million Views Record, ఆ ఇద్దరూ ప్రధాన కారణం!!
ఆయన బాధపడ్డారు..

ఆయన బాధపడ్డారు..

తాజాగా శేఖర్ కమ్ముల అలీతో సరదాగా షోలో గెస్ట్‌గా వచ్చాడు. సారంగదరియా గురించి మాట్లాడుతూ.. ఆయన ఎంతో బాగా రాశారు.. కానీ ఆయన బాధపడ్డారు.. ఆయన బాధపడటంతో నేను బాధపడ్డాను అని ఎమోషనల్ అయ్యాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X