షెర్లిన్ చోప్రాను ఇంత హాట్‌గా ఎప్పుడూ చూసుండరు.. ఈ ఫొటోలు చూస్తే..

షెర్లిన్ చోప్రా.. ప్రస్తుతం ఈ పేరు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. సొంత యాప్, వెబ్‌సైట్, సోషల్ మీడియా ఖాతాల ద్వారా నిరంతరం తన అభిమానులతో టచ్‌లో ఉంటోంది ఈ బోల్డ్ బ్యూటీ. తన హాట్ హాట్ ఫొటోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉండే ఈ మాజీ మిస్ ఆంధ్రా.. తరచూ సోషల్ మీడియాలో తన హాట్ ఫొటోలు, వీడియోలు విడుదల చేస్తూ ఉంటుంది. కొద్దిరోజులుగా ఆమె షేర్ చేసిన హాట్ ఫొటోలలో కొన్ని.

బ్లైండ్ రొమాన్స్

బ్లైండ్ రొమాన్స్

షెర్లిన్ ఇటీవల షేర్ చేసిన ఫొటో ఇది. ఇందులో ఆమె ఓ వ్యక్తితో బ్లైండ్ రొమాన్స్ చేస్తోంది. దీంతో ఈ పిక్ ఇంటర్నెట్‌లో తెగ చక్కర్లు కొట్టింది. అంతేకాదు, ఇది ఫుల్లుగా వైరల్ అయిపోయింది.

డిజైనర్ వేర్‌తో

డిజైనర్ వేర్‌తో

షెర్లిన్ చోప్రా డిజైనర్ వేర్ ధరించి ఫోటోలకు ఫోజిచ్చింది. ఇందులోనూ ఆమె ఎంతో హాట్‌గా కనిపించింది. దీంతో ఇది కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోయింది.

టీమిండియా జెర్సీని చింపేసి

టీమిండియా జెర్సీని చింపేసి

ఈసారి టీమిండియా జెర్సీ వేసుకన్నప్పటికీ దానిని తన యద అందాలు కనిపించేలా కట్ చేసేసింది. దీంతో బోల్డుగా కనిపిస్తూనే ప్రపంచకప్ సమయంలో టీమిండియాకు విషెస్ చెప్పింది.

బెడ్‌పై బోల్డుగా

బెడ్‌పై బోల్డుగా

బెడ్‌పై పడుకుని బోల్డుగా ఫోజులిచ్చింది షెర్లిన్ చోప్రా. ఇందులో ఆమె తన ఇన్నర్ వేర్ కనిపించేలా పడుకోవడంతో ఈ ఫోటో కూడా ఇంటర్నెట్‌లో చక్కర్లు కొట్టింది.

రెడ్ డ్రెస్‌లో రెచ్చిపోయింది

రెడ్ డ్రెస్‌లో రెచ్చిపోయింది

ఇక, ఎరుపు రంగు డ్రెస్‌లో షెర్లిన్ కాక పుట్టిస్తోంది. ఎర్ర మిరపకాయ్ ఎంత హాట్‌గా ఉంటుందో ఇందులో షెర్లిన్ చోప్రా కూడా అలాగే కనిపిస్తుందని ఈ ఫొటో కింద కామెంట్లు పెట్టారు నెటిజన్లు.

తడిచిన అందాలతో

తడిచిన అందాలతో

షెర్లిన్ ఈ సారి తడిచిన అందాలతో కనువిందు చేసింది. బీచ్ దగ్గర సాయంత్రం సమయంలో తీసిన ఈ ఫొటోకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది.

క్రికెట్ బాల్ పట్టుకుని

క్రికెట్ బాల్ పట్టుకుని

భారత క్రికెట్ జట్టును యంకరేజ్ చేసేందుకు షెర్లిన్ సరికొత్త ప్రయోగం చేసింది. ఇందులో ఆమె క్రికెట్ బాల్‌ను పట్టుకుని ఉంది. అది కూడా బికినీలో. దీంతో ఈ పిక్ వైరల్ అయింది.

పడుకుని అందాలను చూపిస్తూ

పడుకుని అందాలను చూపిస్తూ

ఈ ఫొటోలో షెర్లిన్ చోప్రా బెడ్‌పై పడుకుని తన అందాలతో కవ్విస్తోంది. షర్ట్ బటన్స్ విప్పేసి యద అందాలు కనిపించేలా పడుకుంది. దీంతో ఈ ఫొటో తెగ షేర్ అయింది.

న్యూడ్‌గా కాఫీ తాగుతూ

న్యూడ్‌గా కాఫీ తాగుతూ

షెర్లిన్ షేర్ చేసిన ఫొటోలలో బాగా వైరల్ అయిన పిక్ ఇదే. ఇందులో ఆమె న్యూడ్‌గా ఉంది. అంతేకాదు, బ్లాంకెట్ కప్పుకుని బెడ్‌పై కూర్చుంది. అదే సమయంలో కాఫీ తాగుతూ కనిపించింది.

జిమ్‌లో వర్కౌట్ చేస్తూ

జిమ్‌లో వర్కౌట్ చేస్తూ

షెర్లిన్ చోప్రా ఫిజిక్‌ను కాపాడుకోవడానికి ఎంతగానో శ్రమిస్తోంది. అందుకోసం ఆమె గంటల తరబడి జిమ్‌లో కసరత్తులు చేస్తోంది. ఈ సందర్భంగా తీసిన ఫొటోనే ఇది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X