For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మరింత రెచ్చిపోయిన షెర్లిన్ చోప్రా.. ఉన్నయన్నీ విప్పేసి..! గతంలో ఎప్పుడూ చూడని రీతిలో స్పెషల్ ట్రీట్

  |

  షెర్లిన్ చోప్రా.. అందాలతో సోషల్ మీడియాను షేక్ చేయడంలో ఈ అమ్మడిని మించిన హీరోయిన్ మరొకరు ఉండరనడంలో అతిశయోక్తి లేదు. నిరంతరం తన అభిమానులతో టచ్‌లో ఉంటే అందాల విందు చేయడంలో తనకు తానే సాటి అన్నట్లుగా ఉంటుంది అమ్మడి వ్యవహారం. ఈ నేపథ్యంలోనే ఎప్పటికప్పుడు ఫ్రెష్ అందాలతో పడేస్తుంటుంది షెర్లిన్.

  హాట్ హాట్ ఫొటోలు.. తరచూ అదే పని

  హాట్ హాట్ ఫొటోలు.. తరచూ అదే పని

  తన హాట్ హాట్ ఫొటోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉండే ఈ మాజీ మిస్ ఆంధ్రా.. తరచూ సోషల్ మీడియాలో తన హాట్ ఫొటోలు, వీడియోలు విడుదల చేస్తూ సంచలనం సృష్టిస్తూ ఉంటుంది. కొద్దిరోజులుగా ఆమె షేర్ చేసిన హాట్ ఫొటోలు కొన్ని నెట్టింట వైరల్ అవుతున్నాయి.

  బ్లైండ్ రొమాన్స్

  బ్లైండ్ రొమాన్స్

  ఇటీవల బ్లైండ్ రొమాన్స్ అంటూ కొన్ని పిక్స్ షేర్ చేసిన ఈ అమ్మడు అందులో ఓ వ్యక్తితో బ్లైండ్ రొమాన్స్ చేస్తూ స్పషల్ కిక్ ఇచ్చింది. దీంతో ఈ పిక్ ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అయింది. ఎంతో హాట్‌గా తాను కొట్టిన పిండి అని నిరూపించింది.

  బెడ్‌పై ఇన్నర్ వేర్ కనిపించేలా.. బోల్డుగా

  బెడ్‌పై ఇన్నర్ వేర్ కనిపించేలా.. బోల్డుగా

  బెడ్‌పై పడుకుని బోల్డుగా ఫోజులిచ్చింది షెర్లిన్ చోప్రా. ఇందులో ఆమె తన ఇన్నర్ వేర్ కనిపించేలా పడుకోవడంతో ఈ ఫోటో కూడా ఇంటర్నెట్‌లో చక్కర్లు కొట్టింది. ఈ పిక్స్ చూసి నెటిజన్లు మితిమీరి కామెంట్లు పెడుతున్నారు.

  క్రికెట్ బాల్ పట్టుకుని

  క్రికెట్ బాల్ పట్టుకుని

  గతంలో క్రికెట్ బాల్ పట్టుకుని భారత క్రికెట్ జట్టును యంకరేజ్ చేసేందుకు షెర్లిన్ సరికొత్త ప్రయోగం చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ఆమె క్రికెట్ బాల్‌ను పట్టుకుని ఉండటం, అది కూడా బికినీలో కావడం నెటిజన్లను బాగా ఆకట్టుకుంది. దీంతో ఈ పిక్ వైరల్ అయింది.

   పడుకుని అందాలను చూపిస్తూ

  పడుకుని అందాలను చూపిస్తూ

  ఈ ఫొటోలో షెర్లిన్ చోప్రా బెడ్‌పై పడుకుని తన అందాలతో కవ్విస్తోంది. షర్ట్ బటన్స్ విప్పేసి యద అందాలు కనిపించేలా పడుకుంది. దీంతో ఈ ఫొటో తెగ షేర్ చేసుకుంటున్నారు నెటిజన్లు.

  టీమిండియా జెర్సీని చింపేసి

  టీమిండియా జెర్సీని చింపేసి

  ఈసారి టీమిండియా జెర్సీ వేసుకన్నప్పటికీ దానిని తన యద అందాలు కనిపించేలా కట్ చేసేసింది షెర్లిన్ చోప్రా. దీంతో బోల్డుగా కనిపిస్తూనే ప్రపంచకప్ సమయంలో టీమిండియాకు విషెస్ చెప్పింది.

  సొంత యాప్‌లో తన హాట్ హాట్ అందాలతో అడల్ట్ కంటెంట్

  సొంత యాప్‌లో తన హాట్ హాట్ అందాలతో అడల్ట్ కంటెంట్

  సోషల్ మీడియాతో పాటు, తన సొంత యాప్‌లో తన హాట్ హాట్ అందాలతో కూడిన అడల్ట్ కంటెంట్ పోస్ట్ చేస్తూ దాన్ని ఒక సంపాదన మార్గంగా మార్చుకుంది షెర్లిన్. ఈ యాప్ కి బాగా యాప్ట్ అయింది యూత్.

  అశ్లీల సినిమా ఆఫర్ వస్తే

  అశ్లీల సినిమా ఆఫర్ వస్తే

  ఇక గత్లో మీకు అడల్ట్(అశ్లీల) సినిమా ఆఫర్ వస్తే ఎలా రియాక్ట్ అవుతారు? అనే ప్రశ్నకు షెర్లిన్ చోప్రా ఏ మాత్రం తడబాటుపడకుండా సమాధానం ఇచ్చారు.
  కెమెరా ముందు సెక్స్ చేయను ‘కెమెరా ముందు నిజంగా సెక్స్ చేయడం నా వల్ల కాదు. ఎందుకంటే అలాంటి వాటితో నేను కంఫర్టుగా ఫీలవ్వను అని చెప్పేసింది.

  బ్యాక్ సైడ్ నగ్నంగా చూపించడం వరకైతే..

  బ్యాక్ సైడ్ నగ్నంగా చూపించడం వరకైతే..

  అయితే శృంగారం చేస్తున్నట్లు ప్రేక్షకులు ఫీలయ్యేలా నటించడం, మూమెంట్స్ ఇవ్వడం, బ్యాక్ సైడ్ నగ్నంగా చూపించడం వరకైతే ఓకే. ఎందుకంటే అక్కడ అది నిజంగా జరుగదు, కానీ జరిగినట్లు ప్రక్షకులను భ్రమింపజేస్తాము అని చెప్పింది షెర్లిన్ చోప్రా.

  కామసూత్ర 3డి

  కామసూత్ర 3డి

  గతంలో రూపేష్ పాల్ దర్శకత్వంలో ప్లాన్ చేసిన ‘కామసూత్ర 3డి' అనే శృంగార చిత్రంలో షెర్లిన్ చోప్రా ఎంపికైన సంగతి తెలిసిందే. సినిమా మొదలు పెట్టడానికి ముందు కొన్ని పోస్టర్లు, టీజర్లు కూడా విడుదల చేశారు. అయితే దర్శకుడితో విబేధాల కారణంగా ఈ చిత్రం నుంచి ఆమె తప్పుకున్నారు.

  దర్శకుడితో వివాదం

  దర్శకుడితో వివాదం

  అప్పట్లో షెర్లిన్ చోప్రా, రూపేష్ పాల్ మధ్య మొదలైన వివాదం సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు కామెంట్లు చేసుకోవడంతో మరింత ముదిరింది. అతడిపై షెర్లిన్ చోప్రా బూతు పదాలు వాడుతూ తీవ్రమైన కామెంట్స్ చేయడం సంచలనం అయింది. ఈ వివాదం కారణంగా ‘కామసూత్ర 3డి' మూవీ వెలుగు చూడలేదు.

  English summary
  Bollywood actress Sherlyn Chopra shared her hot photos in social media. These pics viral on Online platforms.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X