పిచ్చెక్కిస్తున్న శ్రద్ద.. నడుమొంపులు చూపిస్తూ.. కుర్రకారు బేజారయ్యేలా!

సోషల్ మీడియా కొత్త పుంతలు తొక్కుతున్న ఈ తరుణంలో దాన్ని ఫుల్లుగా క్యాచ్ చేసుకుంటున్నారు నేటితరం హీరోయిన్లు. ఎప్పటికప్పుడు తమ అందాల రుచి చూపిస్తూ ఆన్‌లైన్ వేదికలను వేడెక్కిస్తున్నారు. తాజాగా ఇలాగే రెచ్చిపోయి అందాలు ఆరబోసింది శ్రద్ద దాస్. పైగా ఆ ఫోటోలను నెట్టింట పోస్ట్ చేసి హల్చల్ చేసింది.

ముంబై భామ శ్రద్ద

ముంబై భామ శ్రద్ద

టాలీవుడ్ ప్రేక్షకులకు వెండితెర విందు ఇస్తూ అందాల ఆరబోతలో తనకంటూ ఓ ప్రత్యేకత తెచ్చుకుంది శ్రద్ద దాస్. దీంతో ఈ ముంబై భామకు మంచి క్రేజ్ ఏర్పడింది.

ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా

ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా

ఇక తన ఫ్రెష్ అందాలను సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు నెటిజన్ల ముందుంచుతూ స్పెషల్ కిక్ ఇస్తుంటుంది శ్రద్ద. ఈ కోవలోనే తాజాగా ఓ ఫొటో షూట్ చేసి ఆ ఫొటోలను తన ట్విట్టర్ ఖాతాలో పెట్టేసింది.

చీరకట్టులో పిచ్చెక్కిస్తూ..

చీరకట్టులో పిచ్చెక్కిస్తూ..

ఈ ఫొటో షూట్‌లో చీరకట్టులో మెరిసిన ఈ ముద్దుగుమ్మ పిచ్చెక్కించే ఫోజులిచ్చింది. దీంతో నెట్టింట ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. శ్రద్ద దాస్‌ని ఇలా చూసి మైమరిచి పోతున్నారు నెటిజన్లు.

నడుమొంపులు.. వయ్యారాలు

నడుమొంపులు.. వయ్యారాలు

చీరకట్టులో మెరిసిన శ్రద్ద దాస్ తన నడుమొంపులను బాగా ఫోకస్ చేసింది. కిక్కిచ్చే లుక్స్ ఇస్తూ నడుము వయ్యారాలు అలా ఒలకబోసింది. ఆ అందాలు చూసి కుర్రాకారు బేజారవుతున్నారు.

ఐ లవ్ యూ హాటీ అంటూ

ఐ లవ్ యూ హాటీ అంటూ

ఈ పిక్స్ చూసిన నెటిజన్లు ఇక తమ లోని భావాలను ఆపుకోలేక పోయారు. ఎక్స్టీమ్ హాట్.. ఐ లవ్ యూ హాటీ.. సూపర్‌గా ఉన్నావంటూ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.
దీంతో శ్రద్ద అందాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి.

సిద్దు ఫ్రం శ్రీకాకుళం

సిద్దు ఫ్రం శ్రీకాకుళం

సిద్దు ఫ్రం శ్రీకాకుళం సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది శ్రద్ద దాస్. ఆ తర్వాత ఆరు నెల్లల్లోనే పలు సినిమాల్లో ఛాన్స్ పట్టేసి క్రేజీ బ్యూటీగా పేరు తెచ్చుకుంది.

వాళ్ళ దగ్గర కూడా.. శ్రద్ద స్పెషల్ కిక్

వాళ్ళ దగ్గర కూడా.. శ్రద్ద స్పెషల్ కిక్

కేవలం తెలుగులోనే గాక హిందీ, మలయాళీ, బెంగాలీ, కన్నడ భాషల్లోని ప్రేక్షకులకు స్పెషల్ కిక్ ఇచ్చింది శ్రద్ద దాస్. దీంతో ఆమెకు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది.

వెబ్ సిరీస్.. అందాల వడ్డన

వెబ్ సిరీస్.. అందాల వడ్డన

ఇక ఇప్పుడు ఆధునికతకు తగ్గట్టుగా సినిమాలు చేసే పనిలో పడింది శ్రద్ద. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ వెబ్ సిరీస్ చేస్తోంది శ్రద్ద. ఇందులో ఆమె అందాలను ఓ రేంజ్‌లో వడ్డిస్తోందట.

 ఈ ఆఫీసులో.. గతంలో కంటే మరింత హాట్‌

ఈ ఆఫీసులో.. గతంలో కంటే మరింత హాట్‌

'ఈ ఆఫీసులో..' అనే పేరుతో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ షూటింగ్‌లో శ్రద్ద దాస్ పాల్గొంటోంది. గతంలో కంటే మరింత హాట్‌గా ఈ వెబ్ సిరీస్‌లో కనిపించనుందట శ్రద్ద.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X