గోవాలో హీరోయిన్ అలా.. బికినీలో ఆ ఫోటోలు చూస్తే! అబ్బో.. మరీ ఈ రేంజ్‌లోనా?

ఈ మధ్యకాలంలో కొందరు హీరోయిన్లకు అందాల ఆరబోతే ఫస్ట్ ప్రయారిటీగా మారింది. సినిమాల సంగతేమో గానీ ఎప్పుడూ హాట్ హాట్‌గా కనిపిస్తూ కుర్రకారులో సెగలు పుట్టించడమే ధ్యేయంగా సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తున్నారు. ఈ బాటలోనే తాజాగా హాట్ బ్యూటీ శ్రద్దా దాస్ షేర్ చేసిన కొన్ని పిక్స్ సామాజిక మాధ్యమాలను షేక్ చేస్తున్నాయి.

అందాల విందులో ప్రత్యేక గుర్తింపు

అందాల విందులో ప్రత్యేక గుర్తింపు

టాలీవుడ్ ప్రేక్షకులకు అందాల విందివ్వడంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది శ్రద్దా దాస్. దీంతో ఈ ముంబై భామకు మంచి క్రేజ్ ఏర్పడింది. 'సిద్దు ఫ్రం శ్రీకాకుళం' సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈ భామ.. ఆ తర్వాత గ్లామర్ బ్యూటీగా రచ్చ చేస్తూనే ఉంది.

 సెల్ఫ్ ప్రమోషన్స్.. సెగలు పుట్టించే పిక్స్

సెల్ఫ్ ప్రమోషన్స్.. సెగలు పుట్టించే పిక్స్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 'ఆర్య 2'లో అదరగొట్టి కుర్రకారు హృదయాలను దోచేసిన ఈ భామ.. ''డార్లింగ్, గుంటూరు టాకీస్, గరుడవేగ'' లాంటి సినిమాల్లోనూ తన అందాలకు పదునుపెట్టింది. అయినప్పటికీ ఇంతవరకు సరైన బ్రేక్ రాకపోవడంతో ఇక లాభం లేదని సెగలు పుట్టించే పిక్స్ షేర్ చేస్తూ సెల్ఫ్ ప్రమోషన్స్ చేసుకుంటోంది.

శ్రద్దగా అదే పని..

శ్రద్దగా అదే పని..

తెలుగులోనే గాక హిందీ, మలయాళీ, బెంగాలీ, కన్నడ భాషల్లోని ప్రేక్షకులకు స్పెషల్ కిక్ ఇచ్చింది శ్రద్దా దాస్. దీంతో ఆమెకు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ తర్వాత మెల్లగా అవకాశాలు తగ్గడంతో సోషల్ మీడియా ద్వారా అందాల వడ్డిస్తూ ఫాలోయింగ్ చెక్కుచెదరకుండా జాగ్రత్త పడుతోంది.

నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్

నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్

ఈ నేపథ్యంలో తాజాగా గోవాలో దిగిన కొన్ని బికినీ పిక్స్ షేర్ చేసి అందరి చూపునూ లాగేసింది. ఈ పిక్స్ చూస్తుంటే శ్రద్దా అందాలు నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్ అన్నట్లుగా ఉన్నాయి.

వావ్! సెక్సీ.. షాకిస్తున్న శ్రద్దా

వావ్! సెక్సీ.. షాకిస్తున్న శ్రద్దా

స్విమ్మింగ్ ఫూల్ ఒడ్డున పడుకుని ఇచ్చిన ఫోజ్ చూసి యూత్ షాక్ అవుతున్నారు. బికినీ వేసి అలా కవ్విస్తోంది శ్రద్దా. ఇందులో అమ్మడి అందాలు చూసి తట్టుకోలేక పోతున్నారు నెటిజన్లు. వావ్! సెక్సీ అంటూ రియాక్ట్ అవుతున్నారు.

అబ్బో! రెప్ప వాల్చడం కష్టమే

అబ్బో! రెప్ప వాల్చడం కష్టమే

ఓ పక్కన బ్లూ కలర్ స్విమ్మింగ్ ఫూల్.. మరోపక్క అదే బ్లూ కలర్ బికినీలో సూపర్ గ్లామర్‌తో మెరిసిపోతోంది శ్రద్దా దాస్. పెదవులకు రెడ్ లిప్ స్టిక్.. తలపై చేతిని పెట్టుకుని ఓ పక్కకి చూస్తున్నట్లు ఇచ్చిన ఫోజ్ అయితే రెప్పవాలనీయడం లేదు.

వేశ్య.. శ్రద్దా దాస్

వేశ్య.. శ్రద్దా దాస్

ఇకపోతే శ్రద్దా కెరీర్ సంగతులు చూస్తే.. ఇప్పటికీ సరైన బ్రేక్ రాకపోవడంతో ఓ బోల్డ్ పాత్ర చేసేందుకు సిద్దమైందట ఈ బ్యూటీ. కొరియోగ్రఫర్ విద్యాసాగర్ దర్శకుడిగా మారి తెరకెక్కించనున్న సినిమాలో శ్రద్దా వేశ్య రోల్ చేయనుందని సమాచారం.

Recommended Video

Sri Reddy Negative Facebook Post On HIT Movie And Hero Nani
వ్యాపారవేత్త జగపతిబాబు.. శ్రద్దా దాస్

వ్యాపారవేత్త జగపతిబాబు.. శ్రద్దా దాస్

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైందని తెలుస్తోంది. ఈ చిత్రంలో జగపతిబాబు ఓ వ్యాపారవేత్తగా నటిస్తున్నారని టాక్. ఈ పాత్ర నటిగా తనకు ఛాలెంజింగ్ పాత్ర అని భావిస్తోందట ఈ గ్లామర్ బ్యూటీ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X