ఓ రేంజ్‌లో అందాలు ఆరబోసిన శ్రీయ.. ముందూ వెనుకా అంతా ఓపెన్!!

సీనియర్ హీరోయిన్ శ్రీయ అందాల ఆరబోతలు ఆన్‌లైన్ వేదికలను వేడెక్కిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉంటున్న శ్రీయ శరణ్ తన లేటెస్ట్ ఫొటోలు, వీడియోలతో నెటిజన్లకు స్పెషల్ ట్రీట్ ఇస్తోంది. అందాలకు అడ్డు అనేదే లేకుండా క్లీవేజ్ కిక్ ఇస్తోంది. దీంతో ఆమె పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

అంతకు ముందే ఈ హీరోయిన్

అంతకు ముందే ఈ హీరోయిన్

హీరోయిన్ కాక ముందు నుంచే శ్రీయకు కెమెరాతో అనుబంధం ఉంది. వెండితెరపై కాలుమోపక ముందే కొన్ని ప్రైవేట్ ఆల్బమ్స్‌ ద్వారా కెమెరా ముందుకొచ్చి తన టాలెంట్ చూపించింది శ్రీయ.

టాలీవుడ్ తెరపై సీనియర్ బ్యూటీ హంగామా

టాలీవుడ్ తెరపై సీనియర్ బ్యూటీ హంగామా

ఆ తర్వాత 'ఇష్టం' అంటూ తెలుగు తెరకు పరిచయమైంది శ్రీయ శరణ్. ఇందులో ఆమె అభినయం అక్కటుకుంది. దీంతో మొదటి సినిమాతోనే అందరికీ ఇష్టమైన హీరోయిన్‌గా మారి గత కొన్నేళ్లుగా టాలీవుడ్ తెరపై ఓ వెలుగు వెలుగుతోంది శ్రీయ.

వరుసగా స్టార్ హీరోలతో..

వరుసగా స్టార్ హీరోలతో..

వరుస హిట్స్ తన ఖాతాలో వేసుకుంటూ సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది శ్రీయ. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, మహేష్‌బాబు, ప్రభాస్, రవితేజ ఇలా స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ.

బాలీవుడ్ లోనూ

బాలీవుడ్ లోనూ

తెలుగు, తమిళంలో ఓ వెలుగు వెలుగుతూనే బాలీవుడ్ లోనూ అడుగుపెట్టింది శ్రీయ. కానీ అక్కడ ఆమెకు పెద్దగా కలిసి రాకపోవడంతో తిరిగి టాలీవుడ్ వైపు చూడక తప్పలేదు. ఈ నేపథ్యంలో ఆమెకు కాస్త గ్యాప్ వచ్చేసింది.

లేటు వయసులో పెళ్లి.. శ్రీయ సెన్సేషన్

లేటు వయసులో పెళ్లి.. శ్రీయ సెన్సేషన్

ఇక లేటు వయసులో గతేడాదే పెళ్లి చేసుకున్న శ్రీయ శరణ్.. ఆ రోజు నుంచీ నేటివరకూ తన భర్తతో తెగ షికారు చేస్తూ ఎంజాయ్ చేస్తోంది. ఇందుకు సంభందించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ సెన్సేషన్ అవుతోంది శ్రీయ.

బికినీ లుక్స్.. ఎప్పుడూ కొత్తగా

బికినీ లుక్స్.. ఎప్పుడూ కొత్తగా

40 ఏళ్ల ప్రాయంలోనూ హాట్ హాట్ ఫోజులిస్తూ సోషల్ మీడియా సెగలు పుట్టిస్తోంది శ్రీయ. ఈ మేరకు బికినీ లుక్స్ పోస్ట్ చేస్తూ అందరికీ షాకిస్తోంది. ఈ వయసులో కూడా తన అందాలతో మాయ చేస్తూ అబ్బురపరుస్తోంది.

లేటెస్ట్ పిక్.. అంతా ఓపెన్

లేటెస్ట్ పిక్.. అంతా ఓపెన్

ఇక తాజాగా ఓ పిక్‌లో ఈ ముద్దుగుమ్మ అందాల ఆరబోత కుర్రకారు మతిపోగోడుతోంది. తనని తాను అద్దంలో చూసుకుంటూ ఆడియెన్స్‌కు ముందు ముఖారవిందం, అలాగే వెనుక వీపు భాగం కనిపించేలా మెస్మరైజ్ చేసింది శ్రీయ.

వెల్లువెత్తుతున్న కామెంట్స్

వెల్లువెత్తుతున్న కామెంట్స్

శ్రీయను ఈ రేంజ్‌లో చూసి తట్టుకోలేక పోతున్నారు నెటిజన్లు. ''పెళ్లి తర్వాత నీలో అందం రెట్టింపయింది, వావ్! బ్యూటిఫుల్, వెరీ వెరీ సెక్సీ'' అంటూ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.

'నారప్ప'లో శ్రీయ

'నారప్ప'లో శ్రీయ

ఇక శ్రీయ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం వెంకటేష్ హీరోగా రాబోతున్న 'నారప్ప' సినిమాలో ఈమెకు ఛాన్స్ దక్కిందని తెలుస్తోంది. కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ 'అసురన్'కు రీమేక్‌గా రాబోతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X