Just In
- 26 min ago
అలా కనిపించి షాకిచ్చిన అఖిల్.. మోనాల్: సిగ్గుతో ముఖం చాటేసి.. కెమెరాకు చిక్కకుండా దాక్కున్న బ్యూటీ!
- 40 min ago
అమీర్ ఖాన్ 1000 కోట్ల ప్రాజెక్ట్ క్యాన్సిల్.. రాజమౌళికి లైన్ క్లియర్!
- 1 hr ago
ప్రభాస్ హీరోయిన్ పెళ్లికి గ్రీన్ సిగ్నల్.. అది నా డిక్షనరీలో లేదంటూ తండ్రి కామెంట్
- 1 hr ago
RRRకు భారీ ఎదురుదెబ్బ: సినిమాలోని మెయిన్ సీక్వెన్స్ లీక్.. ఎన్టీఆర్ ఫైట్ అలా.. చరణ్ పోరాటం ఇలా!
Don't Miss!
- Automobiles
షాకింగ్.. రూ.30,000 మేర పెరిగిన నిస్సాన్ మాగ్నైట్ ధరలు
- News
కమల్ పార్టీ గూటికి శరత్ కుమార్: పోటీలో రాధిక, లారెన్స్: సరికొత్త ఈక్వేషన్స్: అన్నీ కలిసొస్తే
- Sports
India vs England: ఇంగ్లండ్ అలా చేస్తే.. టీమిండియా కచ్చితంగా ఒత్తిడికి గురవుతుంది: నాసర్ హుసేన్
- Finance
HDFC గుడ్‌న్యూస్, హోంలోన్ వడ్డీ రేటు తగ్గింపు: SBI, కొటక్ బ్యాంకులోను...
- Lifestyle
గురువారం దినఫలాలు : ఓ రాశి వారు అధ్యయనాలపై పూర్తి దృష్టి పెట్టాలి...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
పబ్లిక్ ప్లేస్‌లో ఘాటు ముద్దులు.. లిప్ కిస్‌తో భర్తతో శ్రియ రచ్చ
శ్రియ తన భర్త్ ఆండ్రీ కొచ్చీవ్‌తో కలిసి చేసే రచ్చ అంతా ఇంతా కాదు. లాక్డౌన్‌లో ఈ భార్యభర్తల సరసాలు నెట్టింట్లో తెగ వైరల్ అయ్యాయి. వెరైటీ ఆటలు ఆడుతూ సందడి చేశారు. శ్రియా తన భర్తతోనే అన్ని పనులు చేయించేసింది. దెబ్బకు ఆండ్రీకి తల తిరిగిపోయినట్టుంది. అంట్లు తోమడం, ఇంట్లో పనులు చేయిస్తున్నాని చెబుతూ భర్త్ పరువు తీసేసింది. అలా శ్రియా, ఆండ్రీలు సోషల్ మీడియాలో చేసే అల్లరి చేష్టలకు అందరూ ఫిదా అవుతుంటారు.
పూనమ్ భజ్వా కొత్త లుక్ మాములుగా లేదు (ఫొటోలు)

అన్యోన్యంగానే..
ఇక శ్రియా తన భర్తతో ఎంతో అన్యోన్యంగా ఉంటుంది. వీరిద్దరి రొమాన్స్ చూసి అందరూ షాక్ అవుతుంటారు. పదే పదే ముద్దులు పెట్టుకునే ఫోటోలనే షేర్ చేస్తూ ఉంటుంది. ఇక ఒక్కోసారి శ్రియ చేసే ఫోటోలు కుర్రాకారుకు మత్తెక్కించేలా ఉంటాయి. హాట్ హాట్ ఫోటోలతో ఆకట్టుకుంటుంది.

రోడ్డు మీదే..
ఇక శ్రియా, ఆండ్రూలు కలిసి రోడ్డు మీదే రచ్చ చేస్తుంటారు. ఆ మధ్య శ్రియ రష్యా వీధుల్లోనే డ్యాన్స్ చేస్తున్న వీడియోలను షేర్ చేసింది. అవి బాగానే వైరల్ అయ్యాయి. ఇక పెళ్లైన కొత్తలో రష్యాలో మంచులో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు సైతం బాగానే హల్చల్ చేశాయి.
కమిట్‌మెంట్ మూవీ స్టిల్స్ : అన్వేషి జైన్, తేజస్వీ మడివాడ హాట్ గ్యాలరీ (ఫొటోలు)

శ్రియా ఇప్పుడు ఇలా..
అయితే శ్రియ పెళ్లి తరువాత సినిమాలకు కాస్త దూరంగానే ఉంటుంది. నటనకు ప్రాధాన్యమున్న చిత్రాలను ఎంచుకుంటూ వస్తోంది. గమనం సినిమాలో శ్రియ స్పెషల్ రోల్ పోషిస్తోంది. అంతే కాకుండా ఆర్ఆర్ఆర్ సినిమాలోనూ అద్భుతమైన రోల్‌ను సంపాదించుకుంది. అలా సినిమాలతో ఎక్కువగా సందడి చేయకపోయినా సోషల్ మీడియాలో మాత్రం దుమ్ములేపుతోంది.

పబ్లిక్ ప్లేస్‌లో అలా..
తాజాగా శ్రియా ఓ ఫోటోను షేర్ చేసింది. అందులో పబ్లిక్ ప్లేస్‌లోనే లిప్ కిస్ పెట్టేసింది. అంతేకాకుండా తన అభిమానులందరికీ కూడా హగ్స్, కిస్సులు పంపిస్తున్నాని చెప్పుకొచ్చింది. మొత్తానికి శ్రియా మాత్రం లిప్ కిస్‌లకు బాగానే ఫేమస్ అయ్యేలా కనిపిస్తోంది. ప్రస్తుతం శ్రియా షేర్ చేసిన ఈ ఫోటో మాత్రం ఫుల్ చక్కర్లు కొడుతోంది.