పాన్ ఇండియా టాప్ సింగర్ హాట్ షో.. మత్తెక్కించేలా అందాల ఆరబోత
ఓ సినిమాకి పాటలు అనేవి ఎంత కీలక పాత్ర పోషిస్తాయి అనేది అందరికీ తెలుసు. ఇన్నేళ్ల ఇండియన్ సినిమా దగ్గర ఎందరో మధుర గాయనీ గాయకులు తమ సేవలు అందించారు. మరి ఇలా ఇండియన్ సినిమాలో పాటలు అనేవి బలంగా నాటుకుపోయి ఇప్పుడు ఆ పాటలు మూలానే సినిమాలకి హైప్ వస్తున్నా పరిస్థితి నెలకొంది. కాగా ఈ పాటల్లో కూడా సింగర్స్ ఒకొకరికి ఒకో క్రేజ్ ఉంది.
మరి ఇలా ఇండియా అంతా బాగా పాపులర్ అయినటువంటి స్టార్ సింగర్స్ లో శ్రేయ ఘోషల్ కోసం తెలియని వారు ఖచ్చితంగా ఉండరు. ఇండియన్ సినిమా దగ్గర ఎన్నో భాషల్లో ఆమె గొంతు విని అంతా మైమరిచిపోతారు. ఎప్పుడో ఎందుకు రీసెంట్ గానే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భారీ చిత్రం పాన్ ఇండియా అవైటెడ్ సినిమా "పుష్ప 2" కి గాను చార్ట్ బస్టర్ సూసేసి సాంగ్ ని ఈమె ఒక్కరే ఏకంగా 6 భాషల్లో ఆలపించి తనకు మరొకరు సాటి లేరు అని ప్రూవ్ చేసుకున్నారు.

అయితే సినిమాల్లో పాటలు పాడుతూ ఎన్నెన్నో చార్ట్ బస్టర్స్ కి తన స్వీట్ వాయిస్ తో మరింత గుర్తింపు తెచ్చిన శ్రేయ ఘోషల్ ఈసారి మాత్రం తన పాటలతో కాకుండా తన హాట్ షోతో సోషల్ మీడియాని షేక్ చేసింది. జెనరల్ గా సినిమాకి చెందిన మోడల్స్, హీరోయిన్స్ ఎక్స్ పోజింగ్ చేయడం చూస్తూ ఉంటాం. ఏ సినీ ఇండస్ట్రీలో కూడా ఇలా లేడీ సింగర్స్ అయితే ఎక్స్ పోజింగ్ చేసిన దాఖలాలు కూడా ఎప్పుడూ ఎవరూ చూసి ఉండకపోవచ్చు.
కానీ శ్రేయ ఘోషల్ లాంటి పాన్ ఇండియా సింగర్ నుంచి క్రేజీ క్లీవేజ్ షో కనిపించడంతో సోషల్ మీడియా యువతలో హీట్ రాజుకుంది. రీసెంట్ గా శ్రేయ అనంత్ అంబానీ పెళ్ళికి హాజరు కాగా అందులో స్టన్నింగ్ డ్రెస్సింగ్ ఆమె అయ్యింది. ఇక అందులో ఆమెని కొన్ని ఫొటోల్లో చూసి అంతా ఒక్కసారిగా వావ్ అంటూ షాకయ్యారు. ఎప్పుడు లేని విధంగా శ్రేయ ఘోషలేనా ఇలా చేసింది అంటూ మాట్లాడుకుంటున్నారు. దీనితో ఇపుడు సోషల్ మీడియాలో ఆమె పాటలని మించి ఆమె ఎద అందాల కోసం చర్చలు మొదలయ్యాయి.
మరి ఈ రేంజ్ లో శ్రేయ ఘోషల్ అయితే అందరికీ ఇప్పుడు ట్రీట్ ఇచ్చింది. నువ్వు నేను ప్రేమ నుంచి ప్రేమించే ప్రేమవా, ఉప్పెన సినిమాలో జల జల జలపాతం నువ్వు.. టక్ జగదీష్ లో ఇంకోసారి ఇంకోసారి, మిస్టర్ పర్ఫెక్ట్ నుంచి చలి చలిగా అల్లింది ఇలా ఎన్నెన్నో చార్ట్ బస్టర్ సాంగ్స్ శ్రేయ ఘోషల్ స్వీట్ వాయిస్ నుంచి టాలీవుడ్ లో ఉన్నాయి. బాలీవుడ్ లో కూడా ఈమె నుంచి ఎన్నో హిట్ సాంగ్స్ ఉండగా ఇప్పుడు ఈమె మరిన్ని సినిమాలతో పాన్ ఇండియా లెవెల్లో బిజీగా ఉంది. కానీ ప్రస్తుతం తన హాట్ పిక్స్ తో మరింత హాట్ టాపిక్ గా మారింది.


Click it and Unblock the Notifications











