For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బికినీలో బేజారెత్తించిన లండన్ బాబు బ్యూటీ.. మహేష్ బాబు మూవీలో అలా హల్‌చల్!

  |

  టాలీవుడ్‌లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 1 నేనొక్కడినే చిత్రంతో తెలుగు వారికి సుపరిచితమైన సోఫి చౌదరీ తాజా ఫోటోషూట్ వైరల్‌గా మారింది. బికినీలో సముద్రపు హోరును మించి కేక పుట్టించిన ఈ బ్యూటీ ఫోటోలు వైరల్‌గా మారాయి. ఈ భామ గురించి మరిన్ని వివరాల్లోకి వెళితే....

  దమ్ము కొడుతూ దొరికిపోయిన స్టార్ హీరోయిన్లు.. నయనతార, ప్రియాంక, కంగన స్టైల్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..

  బ్రిటన్‌లో హోస్ట్‌గా

  బ్రిటన్‌లో హోస్ట్‌గా

  సోఫి చౌదరీ బ్రిటన్‌లో హోస్ట్‌గా, ఇండియాలో సింగర్, నటిగా క్రేజీగా పేరును సంపాదించుకొన్నారు. ఎంటీవీ ఇండియాలో వీజేగా ఇండియాలో అడుగుపెట్టిన ఈ భామ బాలీవుడ్ చిత్రాల్లో సింగర్‌గా, నటిగా తనదైన ముద్రను వేసుకొన్నారు. మోడల్, టెలివిజన్ ప్రజెంటర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకొన్నారు.

  కుర్ర హీరోయిన్ తెగ రెచ్చిపోయిందేటి? మరీ రెచ్చిపోయి అర్ధనగ్నంగా

  లండన్ స్కూల్ ఆఫ్ ఎకానమిక్స్‌లో

  లండన్ స్కూల్ ఆఫ్ ఎకానమిక్స్‌లో

  సోఫియా చౌదరీ వ్యక్తిగత జీవితంలోకి వెళ్తే.. ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్‌లో జన్మించారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో పట్టబద్రులయ్యారు. ఫ్రెంచ్, యూరోపియన్ పాలిటిక్స్‌లో పట్టాను సొంతం చేసుకొన్నారు. లండన్ అకాడమీ ఆఫ్ మ్యూజిక్ అండ్ డ్రామటిక్ ఆర్ట్‌లో గోల్డ్ మెడల్ సాధించారు.

  వయసు పైబడినా కుర్ర హీరోయిన్‌లా ఎక్స్‌పోజింగ్.. శ్రీయ సరన్ లేటేస్ ఫోటోలు వైరల్

  జీ ఛానెల్‌లో వీజేగా

  జీ ఛానెల్‌లో వీజేగా

  బ్రిటన్ నుంచి ఉన్నత విద్య కోసం ప్యారిస్ వెళ్లిన సైన్సెస్ ప్రో కాలేజీలో రెండు సంవత్సరాలు చదువుకొన్నారు. ఆ తర్వాత జీ యూకే ఛానెల్‌లో వీజేగా సోఫీ చౌదరీ మారారు. అప్పటి నుంచి ఆమె కెరీర్ అనూహ్యంగా మలుపులు తిరుగుతూ క్రేజీగా మారింది.

  ప్రభాస్ హీరోయిన్ హాట్ షో.. మరీ అంత బోల్డుగా.. కసికసిగా ఫోటోషూట్

  భరతనాట్యంలో ప్రావీణ్యత

  భరతనాట్యంలో ప్రావీణ్యత

  బ్రిటన్‌లో పుట్టినప్పటికి.. ఇండియన్ క్లాసికల్ డ్యాన్స్, భరతనాట్యంలో ప్రావీణ్యం సాధించారు. అలాగే లండన్‌లో వెస్టర్న్ డ్యాన్స్, సల్సా డ్యాన్స్‌ను నాలుగేళ్లపాటు నేర్చుకొన్నారు. పండిట్ అష్కరన్ శర్మ వద్ద ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకొన్నారు.

  సాక్షి అగర్వాల్ క్లీవేజ్ షో.. స్లీవ్‌లెస్ జాకెట్, చీరకట్టులో మతిపోగొడుతున్న బ్యూటీ

  బాలీవుడ్‌లో హాట్ హీరోయిన్‌గా

  బాలీవుడ్‌లో హాట్ హీరోయిన్‌గా

  ఇక షాదీ నంబర్ 1 చిత్రం ద్వారా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత ప్యార్ కే సైడ్ ఎఫెక్ట్స్, ఐ సీ యూ, అగ్గర్, స్పీడ్, మనీ హో తో హానీ హై, కిడ్నాప్, డాడీ కూల్, షూటౌట్ ఎట్ వడాలా, వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ముంబై దొబారా చిత్రాల్లో నటించారు.

  విరబూసిన అందాలతో మృణాళిని రవి.. లేటేస్ట్ బ్యూటీఫుల్ ఫొటోగ్యాలరీ

  మహేష్ బాబు మూవీలో

  మహేష్ బాబు మూవీలో

  ఇక దక్షిణాది చిత్ర సీమలో కూడా సత్తా చాటేందుకు ప్రయత్నించారు. వేదీ అనే చిత్రంతో తమిళ సినిమా రంగంలోకి ప్రవేశించారు. తెలుగులో సుకుమార్ దర్శకత్వం వహించిన 1: నేనొక్కడినే చిత్రంలో లండన్ బాబు అనే పాటలో ఐటెమ్ గర్ల్‌గా నటించారు. ఆ పాటలో అందాల ఆరబోతతో ఆకట్టుకొన్నారు.

  శ్రీ రెడ్డి కి మరో షాక్ ఇచ్చిన ప్రముఖ డాన్సర్
  బికినీ ఫోటోషూట్ వైరల్

  బికినీ ఫోటోషూట్ వైరల్

  ఇదిలా ఉండగా, సోఫీ చౌదరీ తాజా ఫోటోషూట్ సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. బికినీలో ఆమె అందాల ఆరబోత అభిమానులను ఊర్రూతలూగించింది. ప్రస్తుతం సోఫి ఫోటోషూట్ సోషల్ మీడియాలోను, మీడియాలోను విస్తృతంగా ప్రచారం అవుతున్నది.

  English summary
  British Host and Indian singer actresss Sophie Choudry bikini Photoshoot goes viral in social media. He has appeared in Item song of Mahesh and sukumar's Nenokkadine movie.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X